Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 2:11 pm IST

Menu &Sections

Search

షారూఖ్ ఇంటి ముందు ఫ్యాన్ ఆత్మహత్యాయత్నం!

షారూఖ్ ఇంటి ముందు ఫ్యాన్ ఆత్మహత్యాయత్నం!
షారూఖ్ ఇంటి ముందు ఫ్యాన్ ఆత్మహత్యాయత్నం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నవంబ‌ర్ 2న త‌న బ‌ర్త్‌డే వేడుక‌లని గ్రాండ్‌గా జ‌రుపుకున్నారు.   ఈ సందర్భంగా తన అభిమానులకు గిఫ్ట్ గా ‘జీరో’సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.  ఈ ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.   అంతే కాదు దీపావళి పండుగ మూడు రోజుల ముందు నుంచే ప్రారంభించారు..షారూఖ్ కుటుంబ సభ్యులు.  అంతే కాదు తన స్వగృహం (మన్నత్) లో దీపావ‌ళి పార్టీని ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సెల‌బ్రిటీస్ అంద‌రిని ఆహ్వానించారు. షారూఖ్ తో పాటు ఆయ‌న భార్య గౌరీఖాన్ కూతురు సుహానా ఖాన్ అతిధుల‌కి స్వాగ‌తం ప‌లికారు.
sharkh-fan-suicide--at-sharukh-home-gouri-khan
ఈ దీపావళి సంబరాలకు బాలీవుడ్ నుంచి ఆమీర్ ఖాన్, క‌ర‌ణ్ జోహార్, అలియా భ‌ట్‌, క‌త్రినా కైఫ్‌, క‌రీనా క‌ప‌సూర్, కైరా, సారా అలీ ఖాన్, విక్కీ కౌశ‌ళ్, సుషానే ఖాన్, ఆదిత్య రాయ్ క‌పూర్, జాక్వలైన్ ఫెర్నాండేజ్‌, శిల్పా శెట్టి, విద్యా బాలన్, మ‌లైకా అరోరా, కృతి స‌న‌న్, తాప్సీ ప‌న్ను, షాహిద్ క‌పూర్‌, మిరా రాజ్ పుత్‌, శ్ర‌ద్ధా క‌పూర్, మాధ‌వ‌న్ విచ్చేశారు.  అందరూ ఎంతో సంతోషంగా దీపావళి సంబరాలు జరుపుకుంటున్న సమయంలో షారూఖ్ ఇంటి ముందు ఓ ఫ్యాన్ హల్ చల్ చేశాడు.  కోల్‌క‌త్తాకు చెందిన మ‌హ‌మ్మ‌ద్ స‌లీం అనే వ్య‌క్తి  షారూఖ్ గృహం (మన్నత్) ముందు ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు.