Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 6:02 am IST

Menu &Sections

Search

మరోసారి వాయిదా పడ్డ ‘టాక్సీవాలా’!

మరోసారి వాయిదా పడ్డ ‘టాక్సీవాలా’!
మరోసారి వాయిదా పడ్డ ‘టాక్సీవాలా’!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఈ మద్య వస్తున్న యంగ్ హీరోల్లో కేవలం మూడు సినిమాతోనే స్టార్ హీరోల లీస్ట్ లోకి వెళ్లాడు విజయ్ దేవరకొండ.  ‘పెళ్లి చూపులు’,‘అర్జున్ రెడ్డి’,‘గీత గోవిందం’ వరుస విజయాలు సాధించాయి.  గీతాగోవిందం సినిమా అయితే ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి..ఈ నేపథ్యంలో గత నెల వచ్చిన ‘నోటా’ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’రిలీజ్ కి సిద్దంగా ఉంది. వాస్తవానికి ఈ సినిమా గీతాగోవిందం, నోటా కన్నా ముందుగానే రావాల్సి ఉన్నా..కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. 
vijay-devarakonda-taxiwala-movie-release-date-post
రాహుల్ సంకృత్యాన్ అనే నూతన దర్శకుడితో.. జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.   ఇప్పటి వరకు పడుతూ వస్తున్న వాయిదాల అనంతరం నవంబర్ 16న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే మరోసారి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తూ.. కొత్త విడుదల తేదీని ప్రకటించారు.  విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో సినిమా ప్ర‌మోష‌న్‌లో కూడా వేగం పెంచేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్ప‌టికే విడుద‌లైన మాటే విన‌దుగా పాట బాగానే వైర‌ల్ అవుతుంది. ఇక విజ‌య్ కూడా ప్ర‌మోష‌న్‌తో బిజీ అయిపోయాడు. 
vijay-devarakonda-taxiwala-movie-release-date-post

తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. మాస్ రాజా రవితేజ, శ్రీను వైట్ల కాంబో మూవీ ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా అదే రోజు (నవంబర్ 16) విడుదల కానుండటంతో థియేటర్స్ సర్ధుబాట్లు ఇతరత్రా రిలీజ్ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కరోజు వెనక్కి తగ్గి.. నవంబర్ 17న ‘టాక్సీవాలా’సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు విజయ్ దేవరకొండ. 
vijay-devarakonda-taxiwala-movie-release-date-post
ఈ సందర్భంగా ‘టాక్సీవాలా’ కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. ‘టాక్సీవాలా కొత్త విడుదల తేదీ ఇదిగో.. డ్రైవర్ ఒకరోజు లేట్‌గా వస్తున్నాడు కాని.. మీకు ఆ డ్రైవర్ ఫుల్ ఫన్ రైడ్ ఇవ్వడం గ్యారంటీ’ అంటూ ట్వీట్ చేశారు.  సస్పెన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు తదితరులు నటించారు.  
vijay-devarakonda-taxiwala-movie-release-date-post
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా