Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 2:50 pm IST

Menu &Sections

Search

ఈ హీరోయిన్ ముద్దుల ధాటికి అబ్బా అనాల్సిందే ...!

ఈ హీరోయిన్ ముద్దుల ధాటికి అబ్బా అనాల్సిందే ...!
ఈ హీరోయిన్ ముద్దుల ధాటికి అబ్బా అనాల్సిందే ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇప్పడూ తెలుగు సినిమా లు లిప్ కిస్సెస్ లను, బూతు కంటెంట్ ను నమ్ముకుంటున్నాయి. అర్జున్ రెడ్డి, rx100 విజయాలను స్వంతం చేసుకోవడం తో ఇప్పుడు దర్శక నిర్మాతలు  తమ సినిమాలను ముద్దుల తో నింపేస్తున్నారు. ఆ సినిమాలే ఇప్పుడే కాసుల పంటను పండిస్తున్నాయని నిర్మాతలు నమ్ముతున్నారు. అయితే నువ్వే నా బాయ్ ఫ్రెండ్.. నీతోనే నా ఫస్ట్ కిస్.. నీతోనే అన్నీ అంటూ రాజ్ తరుణ్‌‌కి హాల్స్ అవసరం లేకుండా కిస్సులో ఉన్న ఒరిజినల్ ఫ్లేవర్‌ని అందించి ‘కుమారి 21F’ చిత్రంతో సన్సేషన్ హిట్ కొట్టింది బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్.

hebba-patel-24kisses

తాజాగా తనకు కలిసొచ్చిన ఉన్న కిస్‌నే కాన్సెప్ట్‌గా మలిచి ‘24 కిస్సెస్’ అంటూ మరోసారి ముద్దుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల విడదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌లకు కిస్ లవర్స్ నుండి మంచి స్పందన రావడంతో తాజాగా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాను నవంబర్ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ లెక్కన ఈ నెల 23న కుమరి 24 ముద్దులతో సందడి చేయనున్నదన్నమాట.


hebba-patel-24kisses

‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్న శీర్షికతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి ‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించారు. సిల్లీమొంక్స్ ఎంటర్‌టైన్మెంట్, రెస్పెక్ట్ క్రియేషన్స్ పతాకాలపై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జోయ్‌ బారువా స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమాలో రావు రమేష్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. 

hebba-patel-24kisses
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!