Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 6:00 pm IST

Menu &Sections

Search

‘ఎఫ్‌2’ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది!

‘ఎఫ్‌2’ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది!
‘ఎఫ్‌2’ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు వస్తున్నాయి.  రిసెంట్ గా అక్కినేని నాగార్జున, నాని కాంబినేషన్ లో వచ్చిన ‘దేవదాస్’చిత్రం మంచి సక్సెస్ సాధించింది.  ఆ మద్య విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వెంకటేష్ - పవన్ కాంబినేషన్ లో వచ్చిన ‘గోపాల గోపాల’చిత్రాలు కూడా అద్భతమైన విజయం అందుకున్నాయి.  తాజాగా వెంకటేష్ - మెగాహీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’చిత్రం తెరకెక్కిస్తున్నారు. 
f2-movie-first-look-venkatesh-daggubati-varuntej-a
ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటిస్తున్నారు.  మాస్ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ ప్రేక్ష‌కుల‌లో ఆనందాన్ని క‌లిగిస్తున్నాయి.  రీసెంట్‌గా కూలీ బ్యాడ్జీల‌తో ఇద్ద‌రు హీరోల ఫోటోని అనీల్ రావిపూడి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

f2-movie-first-look-venkatesh-daggubati-varuntej-a
ఈ రోజు సాయంత్రం ఫస్ట్ లుక్ సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది.  కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుద‌ల కానుంది.



f2-movie-first-look-venkatesh-daggubati-varuntej-a
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
ఈ హీరో పవన్ కళ్యాన్ గా అప్పుడే నటించాడు : అల్లు అరవింద్
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేకపోతున్నాం నాన్నా : నాగార్జున
ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా?!
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.