Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 10:24 am IST

Menu &Sections

Search

‘జబర్ధస్త్’షో నుంచి హైపర్ ఆది ఔట్?!

‘జబర్ధస్త్’షో నుంచి హైపర్ ఆది ఔట్?!
‘జబర్ధస్త్’షో నుంచి హైపర్ ఆది ఔట్?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘జబర్ధస్త్’షో నుంచి హైపర్ ఆది ఔట్?! ‘జబర్దస్త్’ కామెడీ షోలో అతి తక్కువ కాలంలో బాగా పాపులరైన కమెడియన్ హైపర్ ఆది. అదిరే అభి టీమ్ ద్వారా జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తర్వాత తానే టీమ్ లీడర్ గా ఎదిగాడు. తన కామెడీ పంచులు, టైమింగ్ డైలాగులతో ఆది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్ధస్త్ లో కేవలం ఆది కామెడీ, పంచ్ డైలాగ్స్ కోసమే చూసేవారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. ఈ మద్య జబర్ధస్త్ లో నటిస్తున్న కమెడియన్లు వెండితెరపై కూడా అలరిస్తున్నారు. ధన్ రాజ్, వేణు, చమ్మక్ చంద్ర, షకలక శంకర్ లాంటి వారు కమెడియన్లుగా ఎంట్రీ ఇవ్వగా షకలక శంకర్ ఈ మద్య హీరోగా రాణిస్తున్నాడు. అయితే హైపర్ ఆది కూడా ఈ మద్య సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు.
jabardasth-hyper-aadi-out-from-jabardasth-show-jen
ఆది టీమ్ లీడర్ గా మారిన తర్వాత మిగతా టీమ్స్ రేటింగ్స్ పరంగా వెనకపబడిపోయారనే వాదన కూడా ఉంది. ఆయన స్కిట్స్ కి సంబంధించిన స్క్రిప్ట్ ఆయనే రాసుకుంటాడు. ఆయన స్కిట్స్ లోని పంచ్ డైలాగ్స్ కి జనం పడిపడి నవ్వేవారు. అలాంటి హైపర్ ఆది ఈ షోలో రెండు వారాలుగా కనిపించడం లేదు. దాంతో ఆదీ విషయంపై రక రకాల చర్చలు మొదలయ్యాయి. ఈ షో ద్వారా వచ్చే సంపాదనతో అతడు సంతృప్తి పడటం లేదని, సినిమాల్లో ట్రై చేస్తున్నాడని ఇలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
jabardasth-hyper-aadi-out-from-jabardasth-show-jen
మరోవైపు మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ప్రాణమిచ్చే ఆది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అంటే వల్లమాలిన అభిమానం. ఆ మద్య పవన్ కళ్యాన్ విషయంపై సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాడు. ప్రస్తుతం ఏపిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పార్టీ ప్రచారంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో హైపర్ ఆది సైతం పార్టీకి ప్రచారం చేయడానికి సమయం కేటాయించాడని, అందుకే ఈ షోకు దూరం అయ్యారనే మరో వానద కూడా ఉంది.
jabardasth-hyper-aadi-out-from-jabardasth-show-jen

కాకపోతే ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ హైపర్ ఆది వద్ద నుంచి రాలేదు. దాంతో యూట్యూబ్ లో రక రకాలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హైపర్ ఆది గురించి టీమ్ మెంబర్స్ రైజింగ్ రాజు గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..హైపర్ ఆది తన టీమ్‌ను చాలా బాగా చూసుకుంటాడని, తనతో సమానంగా నాకు డబ్బులు ఇస్తాడని, ఇతర టీమ్ మెంబర్స్‌కు డబ్బులిచ్చే విషయంలో కూడా చాలా న్యాయంగా ఆలోచిస్తాడని చెప్పుకొచ్చారు.
jabardasth-hyper-aadi-out-from-jabardasth-show-jen
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’
అంచనాలు పెంచుతున్న‘కేజీఎఫ్’ట్రైలర్!
 '2.ఓ' మూవీలో అక్షయ్ పాత్రపై రూమర్లు!
‘సర్కార్’ హల్ చల్..అరెస్ట్ వార్తలపై మురుగదాస్ క్లారిటీ!
దుమ్మురేపుతున్న ‘వినయ విధేయ రామ’టీజర్!
ఇలియానా ప్రయోగం సక్సెస్ అవుతుందా!
హారర్..థ్రిల్లర్ మూవీతో భయపెట్టబోతున్న అంజలి!
బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ పెళ్లి చేసుకోబోతుందా?
వారుసులకు సక్సెస్ కలిసిరావాలి లేదంటే జీరోలే.. : జగపతిబాబు
కొత్త వివాదంలో ‘సర్కార్’!