Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 12:56 pm IST

Menu &Sections

Search

కార్తీ ‘దేవ్’టీజర్ రిలీజ్!

కార్తీ ‘దేవ్’టీజర్ రిలీజ్!
కార్తీ ‘దేవ్’టీజర్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  కోలీవుడ్ లో కార్తీ నటించిన సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ చేస్తుంటారు.   ఆ మద్య నాగార్జున, కార్తి కాంబినేషన్ లో వచ్చిన ‘ఊపిరి’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  రీసెంట్ గా ఖాకీ, చినబాబు సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న కార్తీ   ‘దేవ్’ సినిమా చేస్తున్నాడు. రజత్ రవిశంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
dev-movie-teaser-release-hero-karthi-rakhul-preet-
‘ఖాకీ’ తర్వాత మరోసారి ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్‌తో జోడి కట్టాడు.   ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఛేజింగ్ సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. కార్తీ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలవుతోంది. "ఈ లోకంలో బతకడానికి ఎన్నో దార్లున్నాయి .. ఎవరో చెప్పారని అర్థంగాని చదువు చదివి .. ఇష్టం లేని ఉద్యోగం చేసి .. ముక్కు మొహం తెలియని ఒక నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పడి పనిచేసి .. ఈగో .. ప్రెషర్ .. కాంపిటేషన్లో ఇరుక్కుని .. అంటీ అంటనట్టు లవ్ చేసి .. ఏం జరుగుతుందో అర్థం కాకుండా బతకడం ఒకదారి. ఇంకోదారి వుంది .." అంటూ కార్తీ చాలా స్టైలిష్ గా బైక్ రైడర్ లుక్ లో కనిపించాడు.

dev-movie-teaser-release-hero-karthi-rakhul-preet-
కార్తీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన అన్ని తెలుగు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా అనిపిస్తోంది. ఈ చిత్రంలో కార్తీ చాలా స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకుంటున్నాడు. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుంది.


dev-movie-teaser-release-hero-karthi-rakhul-preet-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ