Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 2:54 pm IST

Menu &Sections

Search

అల్లు అర్జున్ కి కేరళ ప్రభుత్వం నుంచి ఆహ్వానం!

అల్లు అర్జున్ కి కేరళ ప్రభుత్వం నుంచి ఆహ్వానం!
అల్లు అర్జున్ కి కేరళ ప్రభుత్వం నుంచి ఆహ్వానం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  తన డ్యాన్స్, ఫైట్స్ స్టైలిష్ నటనతో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.  ‘నాపేరు సూర్య’సినిమా తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమా కోసం చాలా టైమ్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.  కాకపోతే ఆ మద్య మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో ఓ సినిమా తీయబోతున్నాడని వార్తలు వచ్చాయి..కానీ ఇప్పటికీ అది మాత్రం సెట్ పైకి వెళ్లలేదు.  మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. 

allu-arjun-special-guest-in-nehru-trophy-boat-race

తాజాగా అల్లు అర్జున్ కి ఓ అరుదైన గౌరవం దక్కింది.  స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌కి తెలుగులోనే కాదు మ‌ల‌యాళంలోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే.  అల్లు అర్జున్ నటించిన  సినిమా విడుదలైందంటే… తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ సందడి వాతావరణం ఉంటుంది. బన్ని నటించిన సినిమాలు మలయాళం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించాయి. ఇటీవల కేరళ సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా రూ.25 లక్షల ఆర్థిక సాయమందించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. దాంతో రియ‌ల్ హీరోగాను బ‌న్నీ మ‌ల‌యాళ అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు.  


allu-arjun-special-guest-in-nehru-trophy-boat-race

నవంబర్ 10న కేర‌ళ ప్ర‌భుత్వం నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ నిర్వ‌హిస్తుంది. అలప్పిలోని మాడ లేక్‌లో జరగనున్న ఈ పోటీలో మొత్తం 81 బోట్లు తలపడతాయని సమాచారం.   దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేరళ ప్రభుత్వం అక్కడ జరగబోయే పడవల పోటీలకు ప్రత్యేక అతిథిగా బన్నీని ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ పంపించినట్టు తెలుస్తోంది. ఈ పడవల పోటీ కేరళలో ప్రతి ఏడాది ఓ స్పెషల్ ఎట్రాక్షన్. దాదాపు 65 ఏళ్ల నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. 

allu-arjun-special-guest-in-nehru-trophy-boat-race
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ