Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 5:50 pm IST

Menu &Sections

Search

ఆ పాత్ర నేను చేయని చెప్పాను : నటి జ్యోతి

ఆ పాత్ర నేను చేయని చెప్పాను : నటి జ్యోతి
ఆ పాత్ర నేను చేయని చెప్పాను : నటి జ్యోతి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ నటిగా జ్యోతి మంచి పేరు తెచ్చుకున్నారు.  ఆ మద్య ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 1 లో ఇంటి సభ్యురాలిగా మంచి మార్కులే కొట్టేశారు. అంతే కాదు బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతుంది నటి జ్యోతి.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హాస్య దర్శకులు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో కొన్ని సినిమాల్లో నటించానని..అయితే  'కితకితలు' సినిమాలో వేషం ఉందని చెబితే మంచి పాత్రే ఇస్తారు గదా అని వెళ్లాను.  తీరా నేను వెళ్లి తర్వాత తెలిసింది అది ఒక వ్యాంప్ పాత్ర అని..అయితే ఆ పాత్ర నేను ఒప్పకున్నందుకు కొంత మంది రక రకాలుగా చర్చించుకోవడం మొదలు పెట్టారు. 
actress-jyothi-big-boss-session-1-jr-ntr-vamp-role
అంతే కాదు నేను ఆ పాత్రను ఒప్పుకోవడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.  దాంతో నాకు ఆ పాత్ర చేయాలనిపించలేదు..వెంటనే వెళ్లి నా పాత్రను కాస్త మార్చమని ఈవీవీ గారిని అడిగాను. 'ఏంటి నేను చెబితే చేయవా?' అన్నారు.  అంతే కాదు నన్ను పిలిచి ఈ విషయంపై కోపగించుకున్నారు.  వెంటనే నాకు బాధ అనిపించి షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయానని..అప్పటి నుంచి ఆయన సినిమాల్లో నటించలేదని చెప్పింది.  మనసుకు నచ్చని పాత్రలో చేయడం చాలా కష్టమని...అలా చేస్తే పాత్రకు న్యాయం చేయలేమని జ్యోతి చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఈవీవీగారితో దూరం పెరిగిందని అన్నారు.

actress-jyothi-big-boss-session-1-jr-ntr-vamp-role
 జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించానని.. లవ్ పేరుతో నా మనసును కష్టపెట్టిన రెండు మూడు సంఘటనలు జరిగాయి. శుభలేఖల వరకూ వచ్చిన ఒక సంబంధం కూడా కొన్ని కారణాల వలన ఆగిపోయింది.  నా చిన్న వయసులోనే దుబాయ్ కి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది..కొంత కాలం తర్వాత మేం విడిపోయాం..మా అబ్బాయి నాతోనే వున్నాడు కదా అనే ఆనందంతో నేను వున్నాను. 


actress-jyothi-big-boss-session-1-jr-ntr-vamp-role
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!