Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 8:51 pm IST

Menu &Sections

Search

మానవత్వం చాటుకున్న సల్మాన్ ఖాన్!

మానవత్వం చాటుకున్న సల్మాన్ ఖాన్!
మానవత్వం చాటుకున్న సల్మాన్ ఖాన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారని తెలుసు.  కానీ ఆయన ప్రేమకు మరో రూపం అని..‘బీయింగ్‌ హ్యూమన్‌’ పేరిట సల్మాన్‌ ఓ ఎన్జీవోను స్థాపించి ఆ సంస్థ ద్వారా అనేక విరాళాలు సేక‌రిస్తున్నారు.  ఎంతో మంది అనాధ పిల్లలను చేరదీశారు.. ఎన్నో వృద్దాశ్రమాలను ఏర్పాటు చేసి వారికి అన్ని వసతులు కల్పించారు.  ఎంతో మందికి జీవినోపాధికి డబ్బు సహాయం చేశారు..ఇవన్నీ చాలా వరకు గోప్యంగా ఉంచుతారు సల్మాన్ ఖాన్. 
bollywood-hero-salman-khan-cancer-patient-help-chi
తాజాగా సల్మాన్ ఖాన్ మరోసారి తన మానవత్వాన్ని నిరూపించుకున్నారు.  వెండితెరపై, బుల్లి తెరపై ఈ మద్య బిజీగా ఉంటున్న సల్మాన్ ఖాన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ చిన్నారి కోరిక తీర్చి సంతోష పరిచాడు.  వివరాల్లోకి వెళితే..ముంబైలోని టాటా మెమోరియ‌ల్ ఆసుప‌త్రిలో క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతూ చికిత్స పొందుతున్న బాలుడు స‌ల్మాన్‌కి వీరాభిమాని కాగా, ఒక‌సారి స‌ల్మాన్‌ని క‌ల‌వాల‌నుంద‌ని కోరాడు.  ఈ విష‌యం బాలుడి తల్లి మేనేజ‌ర్ ద్వారా స‌ల్మాన్‌కి విష‌యాన్ని చేర‌వేసింది. 

bollywood-hero-salman-khan-cancer-patient-help-chi
విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ వెంటనే స్పందించి బాలుడి వద్దకు వచ్చి గిఫ్ట్ ఇచ్చి కాసేసు ముచ్చటించాడు. స‌ల్మాన్ ప్ర‌స్తుతం అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భార‌త్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌ కథానాయికగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది రంజాన్‌కు ఈ చిత్రం విడుదల కాబోతోంది. అంతే కాదు బాలీవుడ్ లో బిగ్ బాస్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు..ఇప్పటికే పన్నెండు సీజన్లు పూర్తయ్యాయి.  తాజాగా బాలుడిని కలిసిన సల్మాన్ ఖాన్ వీడియో సషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


bollywood-hero-salman-khan-cancer-patient-help-chi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పోస్టర్ పై రాములమ్మ ఫైర్!
సల్మాన్ ని చంపుతానని బెదిరింపు..యువకుడి అరెస్ట్!
దీపిక-రణ్‌వీర్ వివాహంపై  కొత్త వివాదం!
ఆ సమయంలో అక్కడే ఏడ్చాను!
చెప్పిందే చేస్తా..చేసేదే చెబుతా : కేసీఆర్
లాభాల భాటలో స్టాక్ మార్కెట్లు!
వెబ్ సీరీస్ లో నటిస్తానంటున్న మళియాళ కుట్టి!
కస్టమర్లకు వోడాఫోన్‌ బంపర్‌ ఆఫర్‌!
ప్రారంభమైన ‘చిత్రలహరి’షూటింగ్!
మొత్తానికి వేణు మాధవ్ నామినేషన్ స్వీకరణ!
మహేష్ సరసన ‘లెజెండ్’భామ!
బండ్ల గణేష్ కి కీలక పదవి!
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్..ఇద్దరి ప్రాణాలు తీసింది!
శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వరంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ”
'24 కిస్సెస్'పై విలేఖరి అడిగిన ప్రశ్నకి హెబ్బాపటేల్ సీరియస్..తర్వాత..
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
పోటీ పడుతున్న అన్నా చెల్లెళ్లు..పోలీసులు ఏంచేశారంటే..
పోలీస్ కస్టడీలో విరసం సభ్యుడు వరవరరావు!
చిన్మయికి బాసటగా..భర్త రాహుల్ రవీంద్రన్!
భూమిలో రూ.40 కోట్లు..తీరా వెళ్లి చూస్తే..
కార్తీక మాసంలో ఉసిరికి అంత ప్రాధాన్యం ఎందుకు!
కార్తీక శుద్ధ ఏకాదశి - భోదన ఏకాదశి-ఉత్థాన ఏకాదశి
నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలంటే ఇష్టం : కీర్తి సరేష్
‘యాత్ర’వాయిదా పడనుందా?!
మూడో జాబితా విడుదల చేసిన టీకాంగ్రెస్!
సన్నీలియోన్ కి బాసటగా తమిళహీరో!
త్రివిక్రమ్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
అంజలి ‘లిసా’టీజర్ విడుదల!
మీ ఆడపడుచు..సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలి: బాలకృష్ణ
పందిపిల్లతో నిండా మునిగాడు?!
రైతు సమస్యలపై పోరాడే పాత్రలో మహేష్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.