Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 16, 2019 | Last Updated 11:33 am IST

Menu &Sections

Search

బ్రా అందాల తో పిచ్చెక్కిస్తున్న హీరోయిన్...

బ్రా అందాల తో పిచ్చెక్కిస్తున్న  హీరోయిన్...
బ్రా అందాల తో పిచ్చెక్కిస్తున్న హీరోయిన్...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ హీరోయిన్స్ తాము ఏం చేసిన ఫ్యాషన్ అనుకునే భ్రమలో బతుకుతున్నారు. దీనితో చాలా మంది ఆగ్రహానికి గురవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన ఫోటో వివాదాస్పదం అయింది. ఈ ఫోటోలో ఆమె చేతిలో దీపం పట్టుకుని దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్లు కనిపించింది. ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కిరికిరి... ఈ ఫోటోలో ఆమె కేవలం బ్రా మాత్రమే వేసుకుని దర్శనమివ్వడం నెటిజన్లకు కోపం తెప్పించింది. సాంప్రదాయ బద్దంగా జరుపుకోవాల్సిన దీపావళి వేడుకలో ఈ టింగరి వేషాలేమిటి అంటూ నెటిజన్లు ఆమెపై మండి పడుతున్నారు.

bollywood-dasha-pataani-bollywod

బ్రా వేసుకోవడాన్ని ఎవరూ తప్పుబడట్టం లేదు కానీ... ఎక్స్‌ఫోజింగ్ చేస్తూ దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఏమిటి? నీకు అసలు డ్రెస్సింగ్ సెన్స్ లేదా? ఎక్కడ ఎలాంటి దుస్తులు ధరించాలో కూడా తెలియదా... అంటూ విమర్శలకు దిగారు. ఈ ఫోటోలో ఆమె కెల్విన్ క్లెయిన్ స్పోర్ట్స్ బ్రా వేసుకుని కనిపించారు. బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రమోషన్ కోసమే ఆమె ఈ ఫోటో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాలో ఆమెకు 14 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పోస్టు చేసినందుకు ఆమెకు సదరు కంపెనీ భారీ మొత్తం అందినట్లు సమాచారం.


bollywood-dasha-pataani-bollywod

నువ్వు ఏ దుస్తులు వేసుకోవాలో నీ ఇష్టం. కానీ నువ్వు వేసుకునే దుస్తులతో మన సంస్కృతిని కించ పరిచే విధంగా ప్రవర్తించవద్దు. కనీసం మన ట్రెడిషన్‌కు గౌరవం ఇవ్వు. దీపావళి సెలబ్రేషన్స్ అంటూ ఇలాంటి చర్యలకు పాల్పడం సరికాదు అని కొందరు ఆమెకు సూచించారు. దిశా పటానీ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె అలి అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారత్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె రాధా సర్కస్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరో. 2019 ఈద్‌కు ఈ మూవీ విడుదల కానుంది.

bollywood-dasha-pataani-bollywod
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!
ఫ్లాప్ అయినా వినయ విధేయ రామ కలెక్షన్ చూశారా ... నోరెళ్లపెట్టాల్సిందే ..!
జగన్ కు భారీ విజయం ...  మోడీ గారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ...!
ఇంతకు 'ఎఫ్2' హిట్టా ... ఫట్టా ...!
అప్పుడు బాలకృష్ణ ట్రైన్ సీన్ ... ఇప్పుడు చరణ్ ట్రైన్ సీన్ ఒకటే ట్రోలింగ్ ...!
వినయ విధేయ రామ తో బోయపాటి కి ఘోర అవమానం ..!
నేను అమ్మాయిని కాబట్టి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ... అఖిల ప్రియా సంచలన వ్యాఖ్యలు ..!
బోయపాటిని నమ్మి చరణ్ బలైయ్యాడా ...!
మోడీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే ... అతను చివరికి రాజీనామా ..!
జగన్ , పవన్ కలిస్తే ప్రభంజనమే ... !
ఇంత నాన్సెన్స్‌ సినిమా చరణ్ ఎలా ఒప్పుకున్నాడు ... పెదవి విరుస్తున్న ప్రేక్షకులు ..!