Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 2:34 am IST

Menu &Sections

Search

చరణ్ ఒంటికన్ను లుక్ పై రామ రామ సెటైర్లు !

చరణ్ ఒంటికన్ను లుక్ పై రామ రామ సెటైర్లు !
చరణ్ ఒంటికన్ను లుక్ పై రామ రామ సెటైర్లు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అందరు అనుకున్నట్లుగానే చరణ్ బోయపాటిల మూవీకి  ‘వినయ విధేయ రామ’ టైటిల్ ఖారార్ చేసి ఆమూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఒకరోజు పూర్తి కాకుండానే ఆఫస్ట్ లుక్ పై అప్పుడే కొందరు సెటైర్లు మొదలు పెట్టారు. ఈటైటిల్ లోగో పైన చక్రం డిజైన్ విల్లు ఆకాశానికి ఎక్కుపెట్టి ఉండడం బాణం చివరన ఒకమెరుపు టైటిల్ అక్షరాల మద్యలో నుండి అటూఇటూ వచ్చిన ఒకఎర్రటి కండువా లాంటి క్లాత్ తో చరణ్ మాస్ అవతారం సూపర్ అంటూ అభిమానులు హడావిడి చేస్తూ ఉన్నా ఆహడావిడితో సమానంగా ఈఫస్ట్ లుక్ పై అనేక నెగిటివ్ కామెంట్స్ కూడ వస్తున్నాయి.
SETAIRS ON CHARAN VINAYA VIDHEYA RAMA FIRSTLOOK
వాస్తవానికి ఈమూవీకి పెట్టిన సాఫ్ట్ టైటిల్ కు అనుగుణంగా దేవుని పల్లకీ వస్తుంటే ముందుగా రామ్ చరణ్ తెల్లటి లాల్చీ పంచెకట్టులో ఉన్న ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని బోయపాటి రెడీ చేసినట్లు టాక్. అయితే అందులో చరణ్ మాస్ లుక్ కనిపించదు కాబట్టి చరణ్ అభిమానుల కోసం ఆఖరి నిముషంలో హడావిడిగా బోయపాటి స్టైల్ లో రూపొందించిన మాస్ లుక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసినట్లు టాక్. 
SETAIRS ON CHARAN VINAYA VIDHEYA RAMA FIRSTLOOK

ఇప్పుడు ఈవిషయమై ఈఫస్ట్ లుక్ పై సెటైర్లు పడేలా చేస్తోంది. చరణ్ ‘వినయ విదేయ రామ’ లుక్ బోయపాటి గతసినిమా ‘జయ జానకీ నాయక’ హీరో లుక్ లోనే ఉందని హీరో మాత్రమే మారాడు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. దీనికితోడు ఈలుక్ లో చరణ్ ఫేస్ సగమే కనిపించడం ఒక  కన్ను మూసేయడంతో కూడిన యాంగిల్ లో చరణ్  బాడీ లాంగ్వేజ్ అంత బాగాలేదు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి.
SETAIRS ON CHARAN VINAYA VIDHEYA RAMA FIRSTLOOK
దీనితో ఈమూవీలో చరణ్ ను బోయపాటి ఎదో చేయబోయి మరేదో చేస్తూ చరణ్ కెరియర్ పై ప్రయోగాలు చేస్తున్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ లోగోను కూడా మూడు ముక్కలు చేసి ‘రామ’ అన్నది పెద్దగా పెట్టి  ‘అరవింద సమేత వీరరాఘవ’ స్టైల్ ఈ మూవీ ఫస్ట్ లుక్ లో అనుసరించడంతో ఎటువంటి కొత్తదనం కనిపించని ఈఫస్ట్ లుక్ ‘రామ రామ’ అనుకోవాల్సిందే అంటూ అప్పుడే ప్రారంభం అయిపోయిన నెగిటివ్ ప్రచారం కామెంట్స్ విని చరణ్ అభిమానులు ఈదీపావళి పండుగరోజున ఈనెగిటివ్ కామెంట్స్ హడావిడి ఏమిటి అంటూ గగ్గోలు పెడుతున్నట్లు టాక్..   


SETAIRS ON CHARAN VINAYA VIDHEYA RAMA FIRSTLOOK
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ వర్ధంతి రోజున కూడ సర్దుకుపోలేని బాలయ్య జూనియర్ లు !
షాకింగ్ తన భార్య వ్యక్తిగత విషయాలను బయట పెట్టిన వెంకటేష్ !
మహర్షి కి పూరి దిక్కు!
నాని జెర్సీ ని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్ !
నాగబాబు శాపాలు ప్రేక్షకులు మరవక ముందే మహానాయకుడి పై నాదెండ్ల శాపాలు !
బాలకృష్ణ అంతర్మధనంలో బోయపాటి అనిల్ రావిపూడిల యాక్షన్ ప్లాన్ !
చిరంజీవి మహేష్ లు ఫెయిల్ అయిన నేపధ్యంలో జూనియర్ ప్రయత్నం !
ఇండస్ట్రీలో కొత్తగా మొదలైన సంక్రాంతి చివరి సెంటిమెంట్ !
వివాదాలలో చిక్కుకున్న రకుల్ ప్రీత్ సింగ్ !
హనీ ఈజ్ ది బెస్ట్ మ్యానరిజమ్ వెనుక చిన్నారి !
రామ్ చరణ్ వ్యక్తిత్వం  పై స్నేహ సంచలన వ్యాఖ్యలు !
వెనక్కి వెళ్ళి పోయిన మహానాయకుడు !
ఆర్ ఆర్ ఆర్ మూవీ స్టొరీలో తిరగబడ్డ ఆర్ధిక వ్యత్యాసాలు !
మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెంటిమెంట్ కు పడిన బ్రేక్ !
కథానాయకుడు మూవీ పై సావిత్రి కూతురు అసహనం ?
 రాజమౌళి జూనియర్ ల వ్యూహాత్మక మౌనం వెనుక సమాధానం లేని ప్రశ్నలు !
కథానాయకుడు పరాజయాన్ని ప్రభావితం చేసిన బాలకృష్ణ మూఢనమ్మకం !
మహర్షిని ప్రభావితం చేసిన సంక్రాంతి సినిమాల పరాజయం !
విశాల్ పెళ్లిని ప్రభావితం చేసిన ఆళ్ళ అనిషా రెడ్డి !
ప్రియా వారియర్ కు లీగల్ నోటీసులు పంపిన శ్రీదేవి భర్త !
కమలహాసన్ తో మరోసారి పాత ప్రయోగం చేస్తున్నశంకర్ !
తేజ జోస్యం నిజం చేసిన కధానాయకుడు !
పవన్ అభిమానులకు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ గ్రాండ్ ర్యాలి !
ప్రభాస్ కు సంక్రాంతి టార్చర్ ను గురిచేసిన శ్రద్ధా కపూర్ !
భోగ భాగ్యాల సంక్రాంతికి స్వాగతం
సంక్రాంతి సినిమాలలో ఊహించని కామన్ సర్ ప్రైజ్ !
షాకింగ్ పవన్ కళ్యాణ్ పై బయోపిక్ ఆలోచనలలో కౌశల్ !
 మహేష్ ప్రవర్తన పై చరణ్ అభిమానుల తీవ్ర అసహనం
కథానాయకుడు కష్టాలకు మహానాయకుడు సహాయం !
భోగి పండుగ సరదాలకు స్వాగతం!
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..