Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 12:35 pm IST

Menu &Sections

Search

ఫ్యాన్సీ రేటు దక్కించుకున్న ‘ఏడు చేపల కథ’

ఫ్యాన్సీ రేటు దక్కించుకున్న ‘ఏడు చేపల కథ’
ఫ్యాన్సీ రేటు దక్కించుకున్న ‘ఏడు చేపల కథ’
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య అడల్ట్ కాంటెంట్ సినిమాకు హర్రర్, కామెడీ జొప్పించి తీస్తున్న విషయం తెలిసిందే.  కంటెంట్ కాస్త బాగుంటే..సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడమే కాదు కలెక్షన్లు కూడా బాగానే రాబడుతున్నాయి.  బాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు బాగానే వస్తున్నాయి.  తెలుగు లో అప్పుడప్పుడు వస్తున్న ఈ సినిమాలు పెద్దగా హిట్ కాకున్నా కలెక్షన్లు మాత్రం పరవాలేదు అనిపిస్తున్నాయి.  తాజాగా యూట్యూబ్ లో అప్‌లోడ్ అవుతుంది 5 నిమిషాలు... నీకుంట‌ద‌మ్మో.. మా అమ్మ‌కి చెబుతా.. మీటు’ అంటూ విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించిన ‘ఏడుచేప‌ల క‌థ’ హ‌క్కులు ఫ్యాన్సీ రేటు పలికాయి.  ఈ సినిమాకు సంబంధించిన టీజర్ హాట్ హాట్ గా ఉండటంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.   
yedu-chepala-katha-movie-fancy-rate-theatrical-rig
ఈ సినిమాకి సంభందించి వ‌రల్డ్‌వైడ్ ధియెట్రిక‌ల్ రైట్స్‌ని శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్ బాపిరాజు సొంతం చేసుకున్నాడు.  ఈ టీజ‌ర్‌కి యూట్యూబ్‌లో అన్ని ఛాన‌ల్స్ క‌లిపి 18 మిలియ‌న్స్ (దాదాపు కొటి ఎన‌భై ల‌క్ష‌ల మంది ) వ్యూస్ రావ‌టం అతిపెద్ద రికార్డుగా నిలిచి సంచలనం సృష్టించింది.  అడల్డ్ కామెడీ జోనర్ లో పూర్తిగా కొత్త వారితో రూపోందుతున్న ఈ సినిమాలో అభిషెక్‌ రెడ్డి తొ పాటు బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు.

yedu-chepala-katha-movie-fancy-rate-theatrical-rig

తాజాగా ఈ సినిమా హ‌క్కులు సొంతం చేసుకున్న శ్రీల‌క్ష్మి పిక్చ‌ర్స్ అధినేత బాపిరాజు గారు మాట్లాడుతూ...ఈ చిత్ర టీజ‌ర్‌కి వ‌చ్చిన రెస్పాన్స్ సంతోషాన్ని చ్చింది. ఈ తరహా టీజ‌ర్ ఇప్ప‌టివ‌ర‌కూ టాలీవుడ్‌లో రాలేదనే ప్రశంసలు దక్కుతున్నాయి. అడల్డ్ కామెడీ జోనర్‌లో రూపొందించిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా హ‌క్కులు మేము సొంతం చేసుకున్నాము. ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ‘ఏడు చేపల కథ’ నడుస్తుంది. త్వ‌ర‌లో ఈ సినిమా మ‌రో టీజ‌ర్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం అన్నారు. 


yedu-chepala-katha-movie-fancy-rate-theatrical-rig
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ