Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 2:04 am IST

Menu &Sections

Search

అంతరిక్షం పోస్టర్ అద్భుతం

అంతరిక్షం పోస్టర్ అద్భుతం
అంతరిక్షం పోస్టర్ అద్భుతం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఘాజీ ఫేం యువ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "అంతరిక్షం" వరుణ్ కు జోడీగా అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. గౌతమీ పుత్ర శాతకర్ణి తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 
tollywood-news-director-sankalp-reddy-mega-hero-va
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ వ్యోమగామి గా కనిపించనున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రయూనిట్ పేర్కొంది.
tollywood-news-director-sankalp-reddy-mega-hero-va
దసరా కానుకగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రమోషన్ లోనూ భాగంగా దీపావ‌ళి పురస్కరించుకొని కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో లావ‌ణ్య త్రిపాఠి, వ‌రుణ్ తేజ్‌లు ట్రెడిష‌న‌ల్ ట్రెండీ లుక్‌లో కనిపిస్తున్నారు.
tollywood-news-director-sankalp-reddy-mega-hero-va
ఘాజీ చిత్రం లానే ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని చిత్ర బృందం భావిస్తుంది. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అందిస్తుండగా, వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయా గ్రాహకుడిగా పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

tollywood-news-director-sankalp-reddy-mega-hero-va

tollywood-news-director-sankalp-reddy-mega-hero-va
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పులిని వేటాడాలంటే వేచి చూచి వేటెయ్యాలి! నోటికి పని చెపితే అది నాకేస్తుంది
కేసీఆర్ జన ధిక్కారం - ఆర్టీసి బంద్ కాస్తా సకల జనుల సమ్మెగామారి విజయవంతం
రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!
‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ గవర్నర్ ప్రశ్నకు సంకటంలో పడ్డ కేసీఆర్ ప్రభుత్వం!
రఘురాం రాజన్ కౌంటర్ కు నిర్మలా సీతారామన్ ఎన్-కౌంటర్
కియారా అద్వాణి దెబ్బకు అమాంతం పెరిగిన సెక్స్-టాయ్స్ సేల్స్!
సైరా నిజం బడ్జెట్ చెపితే చాలు - సినిమా బ్రేక్ ఈవెన్ ఏం ఖర్మ – లాభాలే వస్తాయి!
"బజాజ్-చేతక్" స్కూటర్లలో రారాజు మళ్ళి వస్తుంది: 'చేతక్' అంటే ఏమిటో తెలుసా!
సుప్రీం కోర్టులో న్యాయవాది దౌర్జన్యం...కలత చెందిన న్యాయమూర్తులు - సీజేఐ ఆగ్రహం
దేశ ఆర్ధిక శాఖ మంత్రి ఇంట్లో 'ఆర్ధిక మాంద్యం' ..... తంటా!
పాఠశాలల్లో లైంగిక విఙ్జాన పాఠ్యాంశం తప్పనిసరి కానుందా?
అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి–బోల్తాపడ్డ-కేసీఆర్ కి..షాక్!
పివి నరసింహారావు - మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలు భారత్ ను బంగారుబాటలో నడిపించాయా?
భారత్‌ ప్రయాణం ఇక నల్లేరు మీద నడకకాదు! ‘అంతర్జాతీయ మందగమనం’ వైపే!
About the author