Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 5:50 pm IST

Menu &Sections

Search

యంగ్ హీరో ఆంటీ తో అక్రమ సంభందం... ఇప్పుడు పెళ్లి దాకా వచ్చిందా...!

యంగ్ హీరో ఆంటీ తో అక్రమ సంభందం... ఇప్పుడు పెళ్లి దాకా వచ్చిందా...!
యంగ్ హీరో ఆంటీ తో అక్రమ సంభందం... ఇప్పుడు పెళ్లి దాకా వచ్చిందా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ లో డేటింగ్ లు కొత్తేమి కాదు. ఒకరినొకరిని ఇష్ట పడటం చివరికి ఎంజాయ్ చేయడం తరువాత మనస్పర్థలు వచ్చాయని చెప్పడం సర్వ సాధారణం. అయితే ఈ యంగ్ హీరో ఏకంగా ఒక ఆంటీ తో డేటింగ్ చేస్తున్నాడు. అది కూడా తన కంటే వయసులో పదేళ్లు పెద్దదైన వ్యక్తితో .. చాలా కాలంగా సహజీవనంలో ఉన్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారనేది లేటెస్ట్ టాక్. అయితే ఇప్పడూ వీరు పబ్లిక్ గా తిరుగుతూ వారి బంధాన్ని బహిర్గతం చేస్తున్నారు. 

arjun-kapoor-arun-malaikaa

ఒకప్పుడు వీళ్లిద్దరి గురించి అక్రమ సంబంధం అంటూ వార్తలు వచ్చేవి. అయితే ఆ తర్వాత వీళ్ల వ్యవహారం అంతా మారిపోయింది. ప్రత్యేకించి మలైకా ఆరోర భర్తకు విడాకులు ఇవ్వడంతో వీళ్లకు తిరుగు లేకుండా పోయింది. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తోంది ఈ జంట. మొన్నేమో విదేశీ పర్యటనకు వెళ్లారు ఎంచక్కా. మీడియా కంట అస్సలు పడకుండా ఉండటం అనే దశ దగ్గర నుంచి విదేశీ ట్రిప్ వెళ్లేంత వరకూ డేర్ చేశారు. మలైక విడాకులతో వీరి ప్రేమకు కొత్త రెక్కలు వచ్చాయి అలా.


arjun-kapoor-arun-malaikaa

మొన్నటి వరకూ విదేశీ పర్యటనలే.. ఇప్పుడు దేశీయంగా కూడా వీళ్ల రొమాన్స్ మొదలైంది. తమ ప్రేమ బంధంపై మరింత క్లారిటీని ఇస్తూ వీళ్లు ఇప్పుడు దేశంలోనే షికార్లు చేస్తున్నారు. మీడియాకు డేర్ గా పోజులు ఇస్తున్నారు. ఇలా ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. వచ్చే ఏప్రిల్ లో చేసుకోబోతున్నారట. ఈ విషయంపై ఇన్ డైరెక్టుగా క్లారిటీ ఇస్తున్నారు. రేపోమాపో ఈ విషయంపై వీళ్లే అధికారిక ప్రకటన చేయవచ్చు. ఇక వీళ్ల ప్రేమలో ప్రధాన విశేషం.. ఏజ్ గ్యాప్. అర్జున్ కపూర్ వయసులో సగం వయసుండే కొడుకు ఉన్నాడు మలైకా అరోరాకు. ఈ వయసులో ఈమె పెళ్లి చేసుకోవడం అది కూడా తన కన్నా చాలా చిన్నవాడితో ఈ తరహా రొమాన్స్ చేయడం మాత్రం డేరింగే!


arjun-kapoor-arun-malaikaa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రోహిత్ శర్మ , కోహ్లీ మీద వల్గర్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ...!
వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడే ...!
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!