Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 8:06 pm IST

Menu &Sections

Search

ఆ వార్త నిజం కాదు..నేను బాగున్నాను : హైపర్ ఆది

ఆ వార్త నిజం కాదు..నేను బాగున్నాను : హైపర్ ఆది
ఆ వార్త నిజం కాదు..నేను బాగున్నాను : హైపర్ ఆది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సోషల్ మీడియాలో ప్రతి విషయం ఇట్టే వైరల్ అవుతుంది.  ఇదిగో పులి అంటే..అదుగో తోక అంటున్నారు.  ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో ఇది కాస్త ఎక్కువే అవుతుంది.  జరిగేది ఒకటి అయితే..సోషల్ మీడియాలో మరొకటి చూపిస్తూ..చివరికి వారు ఇది కాదు..అలా జరగలేదు అని క్లారిటీ ఇచ్చే వరకు రక రకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.  తాజాగా జబర్ధస్త్ కామెడీ షోలో హైపర్ ఆది గురించి ఈ మద్య రక రకాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 
జబర్దస్త్ టీవీ షోతో ఫేమస్ అయిన కమెడియన్ హైపర్ ఆది.. ఈ షోతో అభిమానులను సంపాదించుకున్నాడు. అ
jabardasth-hyper-aadi-extra-jabardasth-don
తడి స్కిట్ లకి, సెటైర్లకి మనదేశంలోనే కాదు విదేశాల్లోని తెలుగు వారు సైతం ఫిదా అయ్యారు.  అలాంటిది కొద్దిరోజులుగా జబర్దస్త్ షోలో అతడు కనిపించకపోవడం పై రక రకాలుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా హైపర్ ఆదిపై మరో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  కొన్ని యూట్యూబ్ చానెళ్లు హైపర్ ఆదికి అమెరికాలో షూటింగ్ జరుగుతుండగా యాక్సిడెంట్ జరిగిందని ఆ కారణంగానే అతడు షోకి దూరమయ్యాడని వార్తలు పుట్టించారు. దాంతో ఆది ఫ్యాన్స్ మొత్తం కంగారు పడ్డారు..అతని సన్నిహితులకు అయితే వెంటనే ఆదికి ఫోన్ చేసి వివరాలు తెలియజేశారు. 
jabardasth-hyper-aadi-extra-jabardasth-don
ఈ వార్తలపై తాజాగా హైపర్ ఆది సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. దీపావళి సంధర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై మండిపడ్డారు. మీ హిట్స్ కోసం తప్పుడు ప్రచారాలు చేస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు.  అంతే కాదు తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తనకు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చాడు..అయితే జబర్ధస్త్ లో ఎందుకు రావడం లేదన్న విషయం మాత్రం వెల్లడించలేదు. 


jabardasth-hyper-aadi-extra-jabardasth-don't-belie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!