Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 1:22 pm IST

Menu &Sections

Search

ముదురు భామతో కుర్ర హీరో పెళ్లికి సిద్దమయ్యాడా?!

ముదురు భామతో కుర్ర హీరో పెళ్లికి సిద్దమయ్యాడా?!
ముదురు భామతో కుర్ర హీరో పెళ్లికి సిద్దమయ్యాడా?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య బాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి.  అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ వివాహం.. అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ పెళ్లి కాగానే.. అదే దారిలో రణ్‌వీర్-దీపికా, ప్రియాంకా, నిక్ జోన్స్‌లు రెడీ అయ్యారు. దీపికా, రణ్‌వీర్ పెళ్లి నవంబర్‌లో, ప్రియాంక పెళ్లి డిసెంబర్‌లో జరుగునున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో మరో జంట కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారెవరో కాదు.. కెవ్వు కేక కుర్రాళ్లను మత్తులో ఊగించిన భామ మలైకా అరోరా, బోని కపూర్ కుమారుడు హీరో అర్జున్ కపూర్ జంట. వీరిద్దరూ కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.   
arjun-kapoor-malaika-arora-spotted-again-party-all
నలభై ఏళ్ల ఈ సుందరి తన భర్త ఆర్భాజ్ ఖాన్ తో విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న మలైకా విడాకుల తరువాత అర్జున్ కపూర్ తో కలిసి బహిరంగంగా తిరగడం మొదలుపెట్టింది.  మిలాన్‌లో జరిగిన మలైకా బర్త్‌డేకు అర్జున్‌ కపూర్‌ ప్రత్యేకంగా హాజరవడం, ఆ తర్వాత తన ఫ్రెండ్స్‌ గ్రూపులోకి అర్జున్‌ను ఆహ్వానిస్తూ మలైకా స్పెషల్‌ పార్టీ అరేంజ్‌ చేయడం.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్‌ మొదలయ్యాయి. గత కొంత కాలంగా పబ్లిక్ ప్లేసుల్లో హడావిడి చేస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, ఈవెంట్లు, పార్టీలకు ఈ ప్రేమ జంట సాక్ష్యంగా నిలుస్తున్నారు.

arjun-kapoor-malaika-arora-spotted-again-party-all

అంతే కాదు ఇటీవల జరిగిన ఓ షోలో బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్.. మలైకా ముందే ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. తాజాగా ఈ జంట మరోసారి కలిసి కనిపించింది. ముంబైలో తమ స్నేహితులు ఏర్పాటు చేసిన దీపావళి పార్టీకి హాజరైన ఈ జంటను ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు.  ఈ నేపధ్యంలో మలైకా ఇబ్బంది పడింది.. అయితే అర్జున్ మాత్రం కోపం వ్యక్తం చేయకుండా చాలా కూల్ గా మలైకా చుట్టూ చేతులు వేసి ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్లాడు.  మరి ఈ పెళ్లైనా ముదురు భామను కుర్రాడు అర్జున్ కపూర్ చేసుకుంటే బోనీ కపూర్ ఫ్యామిలీ అందుకు ఒప్పుకుంటుందా? ఎలాంటి ట్విస్టులు, టర్నింగ్‌లు లేకుండా పెళ్లి జరుగుతుందా లేదా వేచి చూడాల్సిందే.


arjun-kapoor-malaika-arora-spotted-again-party-all
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!