Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 16, 2019 | Last Updated 10:54 am IST

Menu &Sections

Search

మాజీ సుందరి సుస్మిత సేన్ వారి ముందే ప్రియుడితో రొమాన్స్...!

మాజీ సుందరి సుస్మిత సేన్ వారి ముందే ప్రియుడితో రొమాన్స్...!
మాజీ సుందరి సుస్మిత సేన్ వారి ముందే ప్రియుడితో రొమాన్స్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సుష్మిత సేన్ కు నాలుగు పదులు వయసు దాటినా ఇప్పటివరకు పెళ్లి కాలేదు. అయితే సుష్మిత సేన్ తనకంటే చిన్న వాడైనా అతనితో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. అయితే ఓ ఫ్యాషన్ షోలో భాగంగా సుష్మితకు రొహ్మన్ తో పరిచయం అయినట్లు తెలుస్తోంది. చాలా త్వరగా వీరిద్దరి మనసులు కలవడంతో డేటింగ్ మొదలు పెట్టేశారట. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడప్పుడూ వీరిద్దరూ జంటగా తిరుగుతూ మీడియా కంటబడుతున్నారు.

sushmitha-sen-bollywood

ఇటీవల సుస్మిత తన ప్రియుడితో వ్యాయమ కసరత్తులు చేస్తున్న హాట్ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఉన్నది సుస్మిత ప్రియుడే అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. బాలీవుడ్ లో జరిగిన పలు కార్యక్రమాలకు కూడా వీరిద్దరూ జంటగా హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. సుస్మిత సేన్ ఇద్దరు కుమార్తెలని దత్తత తీసుకుని పెంచుతున్న సంగతి తెలిసిందే.


sushmitha-sen-bollywood

తన నివాసంలో జరిగిన దీపావళి సంబరాలకు సంబందించిన పిక్స్ ని సుస్మిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో సుస్మిత ప్రియుడు రొహ్మన్ కూడా ఉన్నాడు. తన ప్రియుడు రొహ్మన్ ఒడిలో కూర్చుని రొమాన్స్ లో మునిగితేలుతోంది. పక్కనే కుమార్తెలు కూడా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇటీవలే రొహ్మన్ సుస్మిత సేన్ ముందు మ్యారేజ్ ప్రపోజల్ ఉంచినట్లు తెలుస్తోంది. దీనికి సుస్మిత కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ జంట పబ్లిక్ గా తిరుగుతున్నారని అంటున్నారు. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంతో తమ రిలేషన్ షిప్ ని మరో స్థాయికి తీసుకుని వెళ్లనున్నారు. 

sushmitha-sen-bollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!
ఫ్లాప్ అయినా వినయ విధేయ రామ కలెక్షన్ చూశారా ... నోరెళ్లపెట్టాల్సిందే ..!
జగన్ కు భారీ విజయం ...  మోడీ గారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ...!
ఇంతకు 'ఎఫ్2' హిట్టా ... ఫట్టా ...!
అప్పుడు బాలకృష్ణ ట్రైన్ సీన్ ... ఇప్పుడు చరణ్ ట్రైన్ సీన్ ఒకటే ట్రోలింగ్ ...!
వినయ విధేయ రామ తో బోయపాటి కి ఘోర అవమానం ..!
నేను అమ్మాయిని కాబట్టి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ... అఖిల ప్రియా సంచలన వ్యాఖ్యలు ..!
బోయపాటిని నమ్మి చరణ్ బలైయ్యాడా ...!
మోడీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే ... అతను చివరికి రాజీనామా ..!
జగన్ , పవన్ కలిస్తే ప్రభంజనమే ... !
ఇంత నాన్సెన్స్‌ సినిమా చరణ్ ఎలా ఒప్పుకున్నాడు ... పెదవి విరుస్తున్న ప్రేక్షకులు ..!