Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 16, 2019 | Last Updated 11:33 am IST

Menu &Sections

Search

మహేష్ ను తీవ్రంగా విమర్శిస్తున్న జూనియర్ అభిమానులు !

మహేష్ ను తీవ్రంగా విమర్శిస్తున్న జూనియర్ అభిమానులు !
మహేష్ ను తీవ్రంగా విమర్శిస్తున్న జూనియర్ అభిమానులు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘స్పైడర్’ వంటి భయంకరమైన ఫ్లాప్ మూవీని ఇచ్చిన మురగదాస్ లేటెస్ట్ మూవీ ‘సర్కార్’ మూవీని ప్రశంసిస్తూ మహేష్ చేసిన ట్విట్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అనవసరమైన ఆగ్రహాన్ని తెప్పించింది. విజయ్ హీరోగా నటించిన ‘సర్కార్’ మూవీ బాగుంది అంటూ మహేష్ మురగదాస్ పై తనకున్న అభిమానాన్ని బయటపెడుతూ అతడిని ప్రశంసలతో ముంచెత్తి వేసాడు.
JUNIOR FANS TARGETTING MAHESH!
ఈ ట్విట్ కు మురగదాస్ వెంటనే స్పందిస్తూ ‘సర్కార్’ మూవీ మహేష్ కు నచ్చడం ఆనందం అంటూ మహేష్ కు రీ ట్విట్ చేసాడు. ఇప్పుడు ఈ వ్యవహారమే జూనియర్ అభిమానులకు తీవ్ర అసహనంగా మారింది. దసరా సీజన్ లో విడుదలై సంచలనాలు సృష్టించిన ‘అరవింద సమేత’ గురించి ఒక్క మాట మాట్లాడని మహేష్ ఇలా ఒక తమిళ డబ్బింగ్ ను ప్రశంసించడం ఏమిటి అంటూ జూనియర్ అభిమానులు మహేష్ ను టార్గెట్ చేస్తున్నారు.
JUNIOR FANS TARGETTING MAHESH!

దీనికితోడు ‘భరత్ అనే నేను’ మూవీ ఫంక్షన్ కు జూనియర్ అతిధిగా వచ్చి ఆసినిమాను ముఖ్యంగా మహేష్ ను ప్రశంసిస్తూ చేసిన కామెంట్స్ కు కనీసం కృతజ్ఞతగా ‘అరవింద సమేత’ పై ఒక్కమాట మాట్లాడని మహేష్ ఇప్పుడు విజయ్ ‘సర్కార్’ గురించి ప్రశంసలు కురిపించడం ఏమిటి అంటూ జూనియర్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. దీనికితోడు మహేష్ త్రివిక్రమ్ తో తనకున్న  సాన్నిహిత్యాన్ని కూడ పట్టించుకుని ఉంటే ‘అరవింద’ గురించి ప్రశంసలు కురిపించేవాడు అని జూనియర్ అభిమానుల వాదన.
JUNIOR FANS TARGETTING MAHESH!
దీనితో అందరివాడుగా మారాలని మహేష్ చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే తారక్ అభిమానుల ఆగ్రహం కలిగేలా చేసింది. వాస్తవానికి జూనియర్ మహేష్ ల మధ్య చాల మంచి సాన్నిహిత్యం ఉన్నా ఆ విషయాలను మర్చిపోయి జూనియర్ విజయ్ మురగదాసుల ‘సర్కార్’ ను ఎందుకు ప్రశంసించాడు అన్నది జూనియర్ అభిమానులకు మాత్రమే కాదు చాలామందికి అర్ధంకాని సమాధానం లేని ప్రశ్న..


JUNIOR FANS TARGETTING MAHESH!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కథానాయకుడు పరాజయాన్ని ప్రభావితం చేసిన బాలకృష్ణ మూఢనమ్మకం !
మహర్షిని ప్రభావితం చేసిన సంక్రాంతి సినిమాల పరాజయం !
విశాల్ పెళ్లిని ప్రభావితం చేసిన ఆళ్ళ అనిషా రెడ్డి !
ప్రియా వారియర్ కు లీగల్ నోటీసులు పంపిన శ్రీదేవి భర్త !
కమలహాసన్ తో మరోసారి పాత ప్రయోగం చేస్తున్నశంకర్ !
తేజ జోస్యం నిజం చేసిన కధానాయకుడు !
పవన్ అభిమానులకు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ గ్రాండ్ ర్యాలి !
ప్రభాస్ కు సంక్రాంతి టార్చర్ ను గురిచేసిన శ్రద్ధా కపూర్ !
భోగ భాగ్యాల సంక్రాంతికి స్వాగతం
సంక్రాంతి సినిమాలలో ఊహించని కామన్ సర్ ప్రైజ్ !
షాకింగ్ పవన్ కళ్యాణ్ పై బయోపిక్ ఆలోచనలలో కౌశల్ !
 మహేష్ ప్రవర్తన పై చరణ్ అభిమానుల తీవ్ర అసహనం
కథానాయకుడు కష్టాలకు మహానాయకుడు సహాయం !
భోగి పండుగ సరదాలకు స్వాగతం!
టపాసు మోతల మధ్య సంక్రాంతి విజేతగా ప్రకటింపబడ్డ వెంకటేష్ !
షాకింగ్ ఎన్టీఆర్ బయోపిక్ మూడవ భాగం లీకులు ఇస్తున్న క్రిష్ !
పవన్ ఉపన్యాసాలకు షాక్ లో అభిమానులు !
రష్మిక కంట కన్నీరు తెప్పించిన అబిమాని వింత ప్రవర్తన !
సంపూర్ణేష్‌ ను గుర్తించిన ఇండోనేషియా !
పవన్ ఆలోచనలకు ప్రభావితుడైన ట్రంప్ !
హాట్ టాపిక్ గా మారిన కౌశల్ రానాల మధ్య మ్యుజికల్ చైర్ !
తమన్నా మార్కెట్టింగ్ స్కిల్స్ కు షాక్ అయిన వెంకటేష్ వరుణ్ తేజ్ !
బాలకృష్ణ చరణ్ లకు జోష్ ను కలిగిస్తున్న వెంకటేష్ !
అక్కినేని కుటుంబంలో ఆశలు రేపిన ఎన్టీఆర్ బయోపిక్ !
వినయ విధేయ రామను ముంచేసిన రంగస్థలం !
ఫ్లాష్ సంక్రాంతి స్టెప్ కు సై అన్న పవన్ కళ్యాణ్ !
మెగా హీరోలకు శాపంగా మారిన ‘శ్రీ’ సంక్రాంతి సెంటిమెంట్ !
సీనియర్ ఎన్టీఆర్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు !
 షాకింగ్ బోయపాటి పై దాడి !
కథానాయకుడు కలెక్షన్స్ విషయంలో వివాదాలు !
ఇండస్ట్రీ వ్యవహార శైలి పై ఆర్యన్ రాజేష్ సంచలన వ్యాఖ్యలు !
బాలకృష్ణ సామర్ధ్యం పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..