Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Apr 20, 2019 | Last Updated 7:51 pm IST

Menu &Sections

Search

ముదురు హీరోయిన్స్ తో కుర్ర హీరోలు ... వారిలో ఏమి నచ్చిందో...!

 ముదురు హీరోయిన్స్ తో కుర్ర హీరోలు ... వారిలో ఏమి నచ్చిందో...!
ముదురు హీరోయిన్స్ తో కుర్ర హీరోలు ... వారిలో ఏమి నచ్చిందో...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ ముదురు హీరోయిన్స్ తమ కంటే వయసులో చిన్న వారిని పెళ్లిళ్లు చేసుకోవడం సాధారణం అయిపోతుంది. ఎవరేమనుకున్నా వీరి దారి వీరిదే. ఇప్పటికే ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్ళు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో పెళ్ళికి రెడీ అవుతోంది.  డిసెంబర్ లో లగ్గాలు పెట్టుకున్నారు.  నిక్కు ప్రేమలో ఆమె ఓలలాడుతూ ఉంది.  జస్ట్ పీసీతో స్టొరీ ఆగలేదు.  మలైకా అరోరా ఖాన్ తన భర్త అర్బాజ్ ఖాన్ నుండి కొంతకాలం క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

sushmitha-sen-marriage

యువ బాలీవుడ్ హీరో.. బోనీ కపూర్ కుమారుడు అయిన అర్జున్ కపూర్ తో ఆమె లవ్వే విడాకులకు కారణమని బాలీవుడ్ లో చెవులు గట్టిగా కొరుక్కున్నారు ఇప్పుడు అదీ పబ్లిక్ అయింది.  ఈ లవ్ జంటకు దాదాపు  12 ఏళ్ళు తేడా.   రీసెంట్ గా ఫారెన్ టూరుకు వెళ్ళిన వారు.. ముంబై లో కూడా చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలు పెట్టారు. ఇక ఈ ట్రెండ్ ను ఫుల్ పీక్స్ లో కి మాజీ విశ్వసుందరి తీసుకెళ్ళనుంది.  ఈ నలభై రెండేళ్ళ పెళ్ళికాని సుందరి ఇద్దరు పిల్లలను ఎప్పుడో దత్తత తీసుకుని సింగిల్ మదర్ గా పెంచుకుంటోంది. పెళ్ళి ఊసు ఎప్పుడూ ఎత్తలేదు.  కానీ తాజాగా తనకంటే 15 ఏళ్ళు చిన్నవాడైన మోడల్ రోమన్ షాల్ ప్రేమలో పడిపోయిందట. 

sushmitha-sen-marriage

ఇద్దరూ ప్రేమలోకంలో మునిగి తేలుతున్నారని బాలీవుడ్ మీడియా పండగ చేసుకుంటోంది. ఇక సుష్మిత కూడా కుర్ర బాయ్ ఫ్రెండ్ తో అచ్చిక బుచ్చికలాడుతూ ఉన్న ఫోటోలను ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి 'దుగ్గాదుగ్గా' అని క్యాప్షన్ ఇచ్చింది. దానికి తోడు ఒక లవ్ ఎమోజిని జోడించింది.  మరి ఆ దుగ్గాదుగ్గా మీనింగ్ ఏంటో మీరే చెప్పాలి.  చూస్తుంటే ఇకపై  సీనియర్ హీరోలు.. నిర్మాతలు తమ పాతికేళ్ళ కొడుకులకు కంచెలు కట్టి కాపాడుకోవాల్సి వచ్చేటట్టు ఉంది.  లేకపోతే ఏ మెనోపాజ్ వయసొచ్చిన లేటు వయసు ఘాటందం ఎగరేసుకొని పోతుంది!


sushmitha-sen-marriage
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!
సోషల్ మీడియా లో సంచలనం రేపుతోన్న పూనమ్ కౌర్ హాట్ వీడియోలు ..!
కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?
మూతపడుతున్న జనసేన కార్యాలయాలు ... ఏం జరుగుతుంది ..?
మంత్రుల మాటలు అధికారులు వినడం లేదంటా ..  జగన్ అధికారంలోకి వస్తాడని ..?
జగన్ కు హై సెక్యూరిటీ పెంచిన కేంద్రం .. కారణం అదేనా ..?
చీర కట్టులో అందాలను ఆరబోసిన రకుల్ ..!
కేఏ పాల్ పాత వీడియోలు చూశారా .. ఇంత మేధావా అని ఆశ్చర్యపోతారు ..?