బాలీవుడ్ లో ఎక్సపోసింగ్ అనే పేరుతో విచ్చల విడిగా నగ్న ప్రదర్శన చేస్తున్నారు. హీరోయిన్లకు వరుస విజయాలు దక్కుతోంటే అవకాశాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కానీ సరైన విజయం లేకుంటే మాత్రం ఎంత అందం ఉన్నా, నటనలో అద్భుతమైన ప్రావీణ్యం ఉన్నా అవకాశాలు కోసం కష్టపడాల్సిందే. షమ సికిందర్ కూడా ఈ కోవకు చెందిన బ్యూటీనే. ఇటీవల షమ సికిందర్ క్రేజ్ పెంచుకునేందుకు, అభిమానులకు చేరువయ్యేందుకు అందాల ఆరబోతని మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

రొమాంటిక్‌గా

అందాల ఆరబోత అందరు హీరోయిన్లు చేసే పనేగా అని అనిపించవచ్చు. కానీ షమ ఇందులో కూడా డిఫెరెంట్ గా ట్రై చేస్తోంది. షమ సికిందర్ 37 ఏళ్ల వయసుతో సీనియర్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఈ వయసులో కూడా అమ్మడి అందాల ఆరబోత చూస్తే మతి చెదిరిపోతుంది. షమ సికిందర్ 2003 లోనే టివీరంగంలోకి అడుగుపెట్టింది. బుల్లితెర నటిగా రాణిస్తూ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంది. 

టివీ రంగంలోకి

షమ సికిందర్ కు నటిగా, అందాల తారగా గుర్తింపు లభించింది కానీ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని అందుకోలేకపోయింది. దానికి కారణం సరైన విజయం లేకపోవడమే. ఇప్పటికైనా కీలకమైన పాత్రల్లో అవకాశాలు రాకపోతాయా అని షమ సికిందర్ సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోత మొదలు పెట్టింది. షమ సికిందర్ సోషల్ మీడియాలో ఇటీవల బ్రా లెస్ ఫోజులతో కలకలం రేపుతోంది. ఘాటు విమర్శలు ఎదురవుతున్నా తన పంథా తనదే అంటూ దూసుకుపోతోంది. ఇటీవల షమ ఇంస్టాగ్రామ్లో షేర్ చేసిన కొన్నిఘాటు ఫోజులు వైరల్ గా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: