బాలీవుడ్ లోకి ఫోర్న్ స్టార్ సన్నిలీయోన్ ‘బిగ్ బాస్’తో ఎంట్రీ ఇచ్చింది.  జిస్మ్ 2 చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన సన్నీలియోన్ అతి తక్కువ కాలంలోనే విపరీతీమైన క్రేజ్ తెచ్చుకుంది.  ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ లో నటిస్తున్న సన్నీలియోన్ తెలుగు లో కూడా నటించింది.  ఈ బ్యూటీ అందాల ఆరబోతే నమ్ముకుంటూ హర్రర్ చిత్రాలతో బాలీవుడ్‌ను షేక్ చేసింది.  ఆ మద్య తన లైఫ్ స్టోరీనే బేస్ చేసుకుని తీసిన వెబ్ సిరీస్‌ కరన్‌జిత్ కౌర్‌లో నటించి, పంజాబీల ఆగ్రహాన్ని చూసింది. 
Image courtesy: Twitter/Sunny Leone
తాజాగా ఈ హాట్ బ్యూటీ తెలుగు, తమిళం, కన్నడలో రిలీజయ్యే చారిత్రక చిత్రం ‘వీరమాదేవి’లో నటిస్తోంది.  ప్రస్తుతం ఈ చిత్రంపై వివాదం నడుస్తుంది.  ఈ సినిమాపై తమిళ, కన్నడ వర్గాలు భగ్గుమంటున్నాయి. చారిత్రక సినిమాలో సన్నీలియోన్ నటించడమేంటంటూ ఈ మూవీకి వ్యతిరేకంగా తమిళనాడులో కొందరు కేసు వేశారు.  అంతేకాదు వీరమహాదేవి చిత్రానికి వ్యతిరేకంగా కొందరు తమిళనాడులో న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సన్నీలియోన్ కు కోలీవుడ్ హీరో విశాల్ మద్దతుగా నిలిచారు. 
Image result for సన్నీలియోన్ విశాల్
తాను హీరోగా నటిస్తున్న టెంపర్ రీమేక్ మూవీ ‘అయోగ్య’లో ఓ ఐటం సాంగ్‌ చేసేందుకు అవకాశం ఇచ్చాడు. కొత్త దర్శకుడు వెంకట్‌ మోహన్‌ చేస్తున్న ఈ చిత్రంలో విశాల్‌కు జోడీగా రాశిఖన్నా నటిస్తోంది. టెంపర్‌లో ఇట్టాగె రెచ్చిపోనా సాంగ్‌కి తమిళంలో ఐటెం సాంగ్‌ చేస్తున్న సన్నీలియోన్ బాగానే రెమ్యునరేషన్ తీసుకుందని టాక్.  ఆమె చేస్తున్న సినిమాలు హిట్టైనా, ఫట్టైనా, ఈ భామకి మాత్రం డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: