Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Dec 18, 2018 | Last Updated 10:15 pm IST

Menu &Sections

Search

నయనతార కండిషన్స్ కు అంతర్మధనంలో మెగా కాంపౌండ్ !

నయనతార కండిషన్స్ కు అంతర్మధనంలో మెగా కాంపౌండ్  !
నయనతార కండిషన్స్ కు అంతర్మధనంలో మెగా కాంపౌండ్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారీ అంచనాలతో రూపొందించపడుతున్న చిరంజీవి ‘సైరా’ మూవీలో నయనతార ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్యపాత్ర అయిన సైదమ్మ పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈపాత్రలో నయనతారను ఒప్పించడానికి మెగా కాంపౌండ్ ముఖ్యంగా చరణ్ బాగా కష్టపడవలసి వచ్చింది అని అంటారు. ఈ సినిమాలలో నయనతారను నటింపచేసే విషయంలో చరణ్ ఆమెకు అత్యంత భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు కూడ వార్తలు వచ్చాయి. 

ఈ రోజు నయనతార పుట్టినరోజు కావడంతో రాజసంతో కూడిన ఆమె లుక్ ను విడుదల చేసారు. చిరంజీవి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందింపబడుతున్న  ఈమూవీ షూటింగ్ దేశవిదేశాల్లో భారీ లొకేషన్లలో భారీ ఖర్చుతో తీస్తున్న విషయంతెలిసిందే. ఇలాంటి సినిమా విషయంలో నయనతార కొన్ని కండిషన్లు పెట్టి ఈమూవీ షూటింగ్ కు హాజరు అవుతున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం నయనకు తమిళంలో తిరుగులేని డిమాండ్ ఉండటమే కాకుండా ఆమె హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ తో కొనసాగుతున్న నేపథ్యంలో ఈమెను  ‘సైరా’ చిత్రీకరణ కోసం అవసరమైన అదనపు డేట్లు అడిగితే ఆమె తనకు ఖాళీ లేదు అంటూ కేవలం ప్రస్తుతానికి మూడురోజులు మాత్రమే కేటాయించిందని టాక్. అంతేకాదు ఈమూడు రోజుల్లోనే తనపై తీయవలసి ఉన్న పెండింగ్  సీన్లు తీయమని ఆతరువాత అదనపు డేట్స్ అడిగితే తాను ఇవ్వలేనని దర్శకుడు సురేంద్ర రెడ్డికి స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. దీనితో పక్కా ప్రణాళిక రచించుకుని సిద్ధంగా ఉందట ‘సైరా’ టీమ్.  


అంతేకాదు ఏచిన్న ఇబ్బందీ రాకుండా షూటింగ్ చేయాలని మళ్లీ నయన్ డేట్లు దొరకడం కష్టమని సురేందర్ రెడ్డి బృందం భావిస్తున్నట్లు టాక్. వాస్తవానికి ఈసినిమాలో నయనతార నటిస్తున్న కథానాయిక పాత్రకు మరీ ప్రాధాన్యమేమీ ఉండక పోయినా చిరు పక్కన ఒక స్టేచర్ ఉన్న కథానాయిక ఉండాలని నయన్ కోసం ఇన్ని రాజీలు పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం  నయనతార షూటింగ్ కు రావడమే గొప్ప అనే పరిస్థితి ఉన్న నేపధ్యంలో ఈమూవీ ప్రమోషన్ల విషయంలో తన నుంచి పెద్దాగా ఏమి ఆసించ వద్దని నయన ఇప్పటికే దర్శకుడు సురేంద్ర రెడ్డికి చెప్పినట్లు టాక్..


NAYANA TARA SAIDAMMA LOOK RELEASED!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జూనియర్ కొడుకు భార్గవ్ రామ్ కోసం రంగం లోకి దిగిన భావన జర్సా!
అల్లు అర్జున్ గోల్డెన్ టచ్ పై శర్వానంద్ షాకింగ్ కామెంట్స్ !
మహేష్ ను కలవర పెడుతున్న విజయ్ దేవరకొండ వ్యూహాలు !
షాకింగ్ ప్రభాస్ గెస్ట్ హౌస్ ను సీజ్ చేసిన అధికారులు !
ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ లో జూనియర్ అభిమానులకు ఊహించని పరాభవం !
శర్వానంద్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చివాట్లు !
ప్రభాస్ ముందస్తు హెచ్చరికల వెనుక ఆంతర్యం !
ప్రభాస్ లో బ్యాడ్ బాయ్ ని కనిపిట్టిన రాజమౌళి !
షాకింగ్ రాజమౌళితో రాజశేఖర్ కు యూటర్న్ !
మాట తప్పిన విజయ్ దేవరకొండ పై రష్మిక ప్రశ్నల పరంపర !
కార్తికేయ పెళ్లి బాధ్యతను నెత్తిన పెట్టుకున్న జూనియర్ ప్రభాస్ లు !
శర్వానంద్ 45 కోట్లకు సాయి పల్లవి అడ్డంకులు !
అజ్ఞాతంలో వరుణ్ తేజ్ !
సిక్స్‌ ప్యాక్ హీరోల కల్చర్ పై పవన్ సంచనల వ్యాఖ్యలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..