Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Dec 13, 2018 | Last Updated 8:57 am IST

Menu &Sections

Search

విజయ్ దేవరకొండను నిలబెట్టిన ఆముగ్గురి వ్యూహాత్మక శ్రమ !

విజయ్ దేవరకొండను నిలబెట్టిన ఆముగ్గురి వ్యూహాత్మక శ్రమ !
విజయ్ దేవరకొండను నిలబెట్టిన ఆముగ్గురి వ్యూహాత్మక శ్రమ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కనీసం ఎవరేజ్ టాక్ ను అయినా తెచ్చుకుంటుందా అన్న అనుమానంతో విడుదల అయిన ‘టాక్సీవాలా’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈమూవీని నిర్మించిన నిర్మాణ సంస్థలు ‘గీతా2’ ‘యువి’ సంస్థలు మంచి జోష్ లో ఉన్నాయి. వాస్తవానికి ఈసినిమాకు ఇలా ఊహించని సూపర్ హిట్ టాక్ రావడం వెనుక ముగ్గురు మిత్రుల సహకారం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 
THOSE 3 PERSONS STRATAGEES HELPED VIJAY DEVARAKONDA!
తెలుస్తున్న సమాచారం మేరకు సుమారు మూడు గంటలకు పైగా తయారైన ‘టాక్సీవాలా’ మూవీని రెండు గంటల పది నిముషాలకు కుదించడంలో దర్శకుడు మారుతి కూడికలు తీసివేతలు బాగా పనిచేసినట్లు సమాచారం. చిన్న బడ్జెట్ మూవీగా ప్రారంభం అయిన ఈసినిమా గ్రాఫిక్స్ విషయంలో నిర్మాత బన్నీ వాసు తనకున్న పరిచయాలతో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ అవుట్ పుట్ రాబట్టినట్లు టాక్. 
THOSE 3 PERSONS STRATAGEES HELPED VIJAY DEVARAKONDA!
వాస్తవానికి యూవీ సంస్థ వంశీ నిర్మాత బన్నీ వాసులు తమ సినిమాల వ్యవహారాలలో చాల బిజీగా ఉన్నా మారుతి అన్నీ తానై ఈ మూవీ ఎడిటింగ్ విషయంలో చాల శ్రద్ధ తీసుకుని చేసిన కృషి వల్ల ఈమూవీ ఫైనల్ ప్రింట్ ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టకుండా తయారైంది అని సమాచారం. ముఖ్యంగా మారుతి ఈసినిమాకు సంబంధించిన ప్రతి సీన్ ను ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసి చాల జాగ్రత్తగా ఎడిట్ చేయించడంతో ఈమూవీ ప్రస్తుతం అందరికీ బాగా నచ్చింది అని వార్తలు వస్తున్నాయి.

THOSE 3 PERSONS STRATAGEES HELPED VIJAY DEVARAKONDA!
కేవలం 5 కోట్ల బడ్జెట్ తో రూపొందింప బడ్డ ఈమూవీ మొదటి రోజు కలక్షన్స్ తోనే తన పెట్టుబడిని రాబట్టుకున్న నేపధ్యంలో ఈ వీకెండ్ కలక్షన్స్ తో ఈమూవీ అల్లు కాంపౌండ్ యూవీ సంస్థలకు కోట్ల రూపాయలలో లాభాలు తెచ్చి పెట్టె సినిమాగా రెండవ రోజు నుండే మారిపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అల్లు కాంపౌండ్ కు అదృష్ట దేవతగా మారిన విజయ్ దేవరకొండ సెంటిమెంట్ కు ఆనంద పడుతూ అల్లు అర్జున్ ఈ ఘన విజయానికి కారకులైన ఈ ముగ్గురుని అదేవిధంగా విజయ్ దేవరకొండను ఈమూవీ పిఆర్ టీమ్ ను ప్రత్యేకంగా పిలిచి తన భాగస్వామిగా ఉన్న బి-డబ్స్ రెస్టారెంట్ లో ఒక ఘనమైన పార్టీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తాను దర్శకుడుగా ఎంతో కష్టపడి తీసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాను హిట్ చేయించుకోవడంలో పనికిరాని మారుతి తెలివి తేటలు ‘టాక్సీవాలా’ కు పనికిరావడం యాదృశ్చికం అనుకోవాలి..   


THOSE 3 PERSONS STRATAGEES HELPED VIJAY DEVARAKONDA!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గూగుల్ సెర్చ్ లో ప్రియా వారియర్ సంచలనం టాలీవుడ్  లో సంచలనం !
బాలకృష్ణ పై పోసాని ఘాటైన సెటైర్లతో ఆవేశపడుతున్న అభిమానులు !
అంతరిక్షంను కలవరపెడుతున్న నాగబాబు కామెంట్స్ !
చిరంజీవి అసహనంలో సైరా లీకుల వ్యవహారం !
 పరాభవం నుండి తప్పించుకున్న జూనియర్ ఆనందంలో అభిమానులు !
నాగబాబు మాటలపై జూనియర్ కళ్యాణ్ రామ్ లను టార్గెట్ చేస్తున్న అభిమానుల ప్రశ్నలు !
చరణ్ ను వెంటాడుతున్న వరుణ్ తేజ్ సమస్యలు !
ఆమెను అవమానపరిచిన సూపర్ స్టార్  రజినీకాంత్ !
రజనీకాంత్ భార్య లతా రంగాచారి గురించి ఆసక్తి కలిగించే విషయాలు !
శర్వానంద్ కు సాయి ధరమ్ తేజ్ ఫ్లాప్ సెంటిమెంట్ !
ప్రభాస్ పెళ్లి పై జోష్యం చెప్పిన రాజమౌళి !
రజినీకాంత్ వ్యక్తిగత విషయాలను లీక్ చేసిన సోదరుడు సత్యనారాయణ !
రజినీ – కలలను – తీర్చబోతున్న – మురగదాస్ !
రామ్ చరణ్ ఎదుగుదల పై నాగబాబు ఊహించని కామెంట్స్ !
సాహో మార్కెటింగ్ లో కీలకంగా మారుతున్న ఆ ఫుటేజ్ !
సుకుమార్ తో వరుణ్ తేజ్ పై పాయింట్ అవుట్ చేసిన చరణ్ !
అంబానీ కూతురు పెళ్లి వేడుకలలో ప్రభాస్ హంగామా !
వర్మ రాతకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న భైరవగీత !
ప్రభాస్ రానా రాజమౌళిలతో కరణ్ జోహార్ మైండ్ గేమ్ !
నానీకి హ్యాండ్ ఇచ్చిన దుల్కర్ !
పవన్ బహు భార్యత్వం వెనుక నిజాలను బయటపెట్టిన నాగబాబు !
రాజమౌళి పై ఒత్తిడిపెంచుతున్న మీడియా !
నాగబాబు చేసిన కామెంట్స్ కు బాలయ్య అభిమానుల ఆగ్రహం !
షాకింగ్ చరణ్ స్థానానికి ఎర్త్ పెట్టిన నయనతార !
మారని శంకర్ నాయకుడి కోసం గోల్డెన్ సెట్ !
రాజమౌళి కోసం ఆ సంచలన హీరోతో ప్రభాస్ రహస్య మంతనాలు !
క్లారిటీ లేని పవన్ ఇజ్రాయెల్ మాటలు !
నాగార్జునకు ఏమైంది లుక్ పై అనేక సందేహాలు !
చక్రవ్యూహంలో చిక్కుకున్న విజయ్ దేవరకొండ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..