Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 19, 2018 | Last Updated 8:46 pm IST

Menu &Sections

Search

ఆ హీరో అందరి హీరోయిన్స్ ను వాడేస్తున్నాడు గా...!

ఆ హీరో అందరి హీరోయిన్స్ ను వాడేస్తున్నాడు గా...!
ఆ హీరో అందరి హీరోయిన్స్ ను వాడేస్తున్నాడు గా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ లో డేటింగ్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే రన్ బీర్ కపూర్ మాత్రం ఈ డేటింగ్ లను చాలా మంది తో చేస్తున్నాడు. కత్రినా కైఫ్ నుంచి ఇప్పుడూ అలియా భట్ వరకు ఎవరిని వదిలి పెట్టడం లేదు. వీళ్లిద్దరూ గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ ధ్రువీకరించారు. రూమర్ గా మొదలైన వీరి ప్రేమ చివరకు నిజమే అయ్యింది. తామిద్దరం ఒకరికి మరొకరు చాలా ప్రత్యేకమని వీరు తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నారు.

kathrina-kaif-alia-bhat-ran-beer-kapoor

ఇప్పుడు బాలీవుడ్ సమాచారం ఏమిటంటే.. వీరిద్దరూ ముంబైలోని ఒక స్టార్ హోటల్ లో మకాం పెట్టారనేది. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఒక ఖరీదైన హోటల్లో వీళ్లు మకాం పెట్టేశారని, అక్కడే భారీగా అద్దె చెల్లిస్తూ స్టే చేస్తున్నారని అంటున్నారు. అలియా, రణ్ బీర్ ల రొమాంటిక్ స్టే అది ప్రచారం జరుగుతోంది. అయితే రణ్ బీర్ కు ఇలాంటివేమీ కొత్తకాదు.


kathrina-kaif-alia-bhat-ran-beer-kapoor

గతంలో కత్రినాకైఫ్ తో కూడా ఇదే తరహాలో మకాంపెట్టారు. ఒక ఖరీదైన ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని అప్పట్లో రణ్ బీర్, కత్రినాలు దాన్ని తమ లవ్ నెస్ట్ గా మలుచుకున్నారు. తమ లవ్ నెస్ట్ ను రకరకాలుగా డెకరేట్ కూడా చేసుకుంది కత్రినా. అయితే అదంతా కొన్నాళ్ల ముచ్చటే అయ్యింది. పెళ్లి చేసుకుని లవ్ నెస్ట్ నుంచి వాళ్లు స్వీట్ హోమ్ కు మూవ్ కానున్నారు అనే వార్తల సమయంలో బ్రేకప్ అని చెప్పేశారు. ఇక ఇప్పుడు అలియాతో లవ్ నెస్ట్ లో చేరిపోయాడు రణ్ బీర్. ఇంతకీ పెళ్లెప్పుడు అంటే.. త్వరలోనే.. అంటున్నాడు ఈ హీరో.

kathrina-kaif-alia-bhat-ran-beer-kapoor
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈ సర్వే ఏంటి ఆంధ్ర ఎన్నికల గురించి విభిన్న తీర్పు ఇచ్చింది ... షాక్ ఎవరికీ ...!
ఎన్టీఆర్ ను  ప్రచారం చేయొద్దని అతడే చెప్పాడా ...!
చరణ్ వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయే ... !
క్రిస్మస్  గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ..!
జీసస్ జన్మ రహస్యం ...!
నా అందాలను పిండేశారు, ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టారు ...భైరవ గీత హీరోయిన్ ..!
నీ  బాడీ లో ఆ పార్ట్స్ అంటే ఇష్టం ... తాప్సి కత్తి లాంటి సమాధానం ...!
వారిని మార్చక పోతే గెలుపు కష్టమని చంద్ర బాబు అనుకుంటున్నాడా ...!
నాకు ముద్దు ఇవ్వాలనిపిస్తే అతనికే ఇస్తా ... వరలక్ష్మి మరో సారి సంచలన వ్యాఖ్యలు ...!
జూనియర్ కు ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి .. !
ఆ సినిమా లో ఆ సీన్స్ చేసేటప్పుడు  భరించ లేని నొప్పి తో విల విల లాడిపోయాను ..!
అక్కడ నన్ను అసభ్యకరంగా తాకాలని చూశాడు  ..!
షకీలా ను మించి పోయింది ... ప్రైవేట్ భాగాలతో చలికాలం లో సెగలు రేపుతోంది ...!
ఏపీలో ఎవరు అధికారం లోకి రాబోతున్నారో తేల్చేసిన కేసీఆర్ సర్వే ...!
ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి ...!
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై తనదైన శైలి లో స్పందించిన జగన్ ...!
ఎన్టీఆర్, ప్రభాస్ అతని కోసం భారీ పార్టీ ..!
ముద్ర గడ త్వరలో జగన్ తో భేటీ కాబోతున్నాడా ... అయితే ఈస్ట్ , వెస్ట్ జగన్ దే ...!
తమన్నా ఇటువంటి మాటలు నీకు తగునా ...!
జగన్ మీద అపార ప్రేమను కురిపిస్తున్న కేటీఆర్ ...!
తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన మొట్ట మొదటిసారిగా స్పందించిన లగటిపాటి ... ఏమన్నాడంటే ...!
షారుఖ్ ఖాన్ ఆ మెగా హీరోను తెగ పొగిడేస్తున్నాడు ...!
బ్రా లేకుండా క్లీవేజ్ తో పిచ్చెక్కిస్తున్న ఈషా గుప్త ..!
మీడియా వారు ఆ ప్రశ్న అడగ్గానే దీపిక పదుకోన్  ఛీ .. ఛీ .. అంటుంది ...!
గట్టిగా కౌగిలించుకొని, బుగ్గలను నలుపుతున్న  నయనతార ... వీడియో వైరల్ ...!
ఆ స్టార్ హీరోయిన్ నాతో పడుకున్నది ... నిర్మాత వ్యాఖ్యలు ...!
మొదటి సారి పోర్న్ ను అలానే చూస్తూనే ఉండి పోయాను ... సెగలు రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు ..!
నందమూరి ఫ్యామిలీ లో మళ్ళీ మొదలైన అలజడి ...!
చీరలో సంప్రదాయ బద్దంగా కనిపించింది ... ఇప్పడూ బికినీ తో రెచ్చిపోతుంది ...!
సెక్సీ క్లీవేజ్ తో రెచ్చి పోయిన కియా అద్వానీ .. హై బీపీ ఖాయం ...!