Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 9:26 pm IST

Menu &Sections

Search

చరణ్ లుక్ కోసం అంతర్మధనంలో రాజమౌళి !

చరణ్ లుక్ కోసం అంతర్మధనంలో రాజమౌళి !
చరణ్ లుక్ కోసం అంతర్మధనంలో రాజమౌళి !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘ఆర్ ఆర్ ఆర్’ కోసం జూనియర్ ను బాడీ పెంచమని ఆదేశించిన రాజమౌళి ఇదే సినిమాలో మరో హీరో పాత్రను పోషిస్తున్న రామ్ చరణ్‌ ఫిజికల్‌ ట్రాన్స్‌ ఫర్మేషన్‌ గురించి తీవ్ర మధన పడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈసినిమా కథ రీత్యా చరణ్ స్లిమ్ గా ఎప్పటిలాగే తన సహజమైన లుక్ తో కనిపిస్తే చాలు. 
RAJAMOULI CONFUJION WITH CHARAN LOOK!
అయితే ఈమూవీలో చరణ్ లుక్ ను కూడ చాల డిఫరెంట్ గా చూపించాలి అన్న రాజమౌళి తపనతో చరణ్‌ హెయిర్‌ స్టయిల్‌ కోసం హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్‌ హకీమ్‌ తో చాల లోతైన చర్చలు రాజమౌళి చేస్తున్నట్లు సమాచారం. తెలుగు హీరోలకు ఈ హెయిర్ స్టైలిస్ట్ బాగా పరిచయం అయిన వ్యక్తి ఇతడికి మహేశ్ బాబు ప్రభాస్ నితిన్ కల్యాణ్ రామ్ సోనూసూద్ లాంటి రెగ్యులర్ కస్టమర్లు టాలీవుడ్ నుంచి ఉన్నారు. 
RAJAMOULI CONFUJION WITH CHARAN LOOK!
అదేవిధంగా బాలీవుడ్ లో కూడ అనేకమంది టాప్ హీరోలకు ఇతడు హెయిర్ స్టైల్ విషయంలో సలహాలు ఇస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో చరణ్ కు ఒక విభిన్నమైన హెయిర్ స్టైల్ ఇతడి ద్వారా క్రియేట్ చేయించి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ ను చాల డిఫరెంట్ గా చూపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజు నుండి ప్రారంభం అయిన ఈమూవీ షూటింగ్ లో చిత్రీకరించ బోతున్న భారీ యాక్షన్ సీన్స్ కు సంబంధించి కూడ కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. 

RAJAMOULI CONFUJION WITH CHARAN LOOK!
తెలుస్తున్న సమాచారం మేరకు మన దేశంలో ప్రాచీన పోరాట విద్య అయిన కత్తిసాములో ఒక డిఫరెంట్ స్టైల్ ను రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ లో చూపించ బోతున్నట్లు సమాచారం. దీనికోసం పంజాబ్ ప్రాంతం నుండి అలనాటి ప్రాచీన కత్తి పోరాట ఫైటింగ్ సీన్స్ చిత్రీకరణ విషయంలో ఎంతో అనుభవం ఉన్న ఒక పంజాబీ ఫైట్ మాస్టర్ ను రాజమౌళి రంగంలోకి దింపినట్లు వార్తలు వస్తున్నాయి. ఏమైనా ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం రాజమౌళి ప్రతి విషయంలోను తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా కొనసాగుతున్నాయి..   


RAJAMOULI CONFUJION WITH CHARAN LOOK!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగబాబును జనసేన లోకి ఆహ్వానిస్తూ పవన్ ఆశ్చర్యకర కామెంట్స్ !
రాఘవేంద్ర రావ్ స్ఫూర్తితో బహుళ జాతి సంస్థకు వేలకోట్ల లాభలు !
పవన్ న్యూమరాలజీ పై నమ్మకం పెట్టుకున్న సాయి ధరమ్ తేజ్ !
షాకింగ్ గా మారిన రాజమౌళి రాజీ ప్రయత్నాలు !
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన మోహన్ బాబు నైరాశ్యం !
పవన్ ఎంచుకున్న భీమవరంలో ఆ టాప్ సెంటిమెంట్ !
ఎన్నికల క్లైమాక్స్ లో బయటకు వస్తున్న పవన్ సినిమా లీకులు !
ఎన్టీర్ పేరులోంచి సినిమా టైటిల్ ను బయటకు లాగిన అరవింద్ !
నిహారిక డేటింగ్ పై షాక్ ఇచ్చే విషయాలు !
మహేష్ స్ట్రాటజీని తిరస్కరించిన జూనియర్ !
మజిలీ ప్రమోషన్ లో చైతన్యకు వార్నింగ్ ఇచ్చిన సమంత !
పవన్ జనసేన పై మణిరత్నం ముద్ర !
 కోటీశ్వరుడు క్రేజ్ తో బిగ్ బాస్ ను మెప్పించిన నాగార్జున !
ఎన్నికల కమీషన్ పై పోసాని సంచలన వ్యాఖ్యలు !
మరొకసారి అల్లు అర్జున్ పవన్ ల మధ్య చిచ్చు పెడుతున్న బన్నీ వాస్ వ్యవహారం !
మరొకసారి బయటపడ్డ జపనీల వింత ప్రవర్తన - షాక్ లో రానా !
షాకింగ్ పవన్ పై దూసుకు రాబోతున్న మరిన్ని ఫేక్ వీడియోలు !
విజయ్ దేవరకొండ పై కన్నడ ప్రేక్షకుల దాడి !
మహేష్ ను కలిసిన పరుశు రామ్ తెరవెనుక అల్లు అరవింద్ !
సెన్సార్ కు సమాధానంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఈవెంట్ !
కోట్లు పోగొట్టుకున్న పృధ్వీ!
నాగబాబు బాబా అవతారం వెనుక ఆంతర్యం !
హాట్ టాపిక్ గా మారిన పవన్ అర్దరాత్రి వ్యూహాలు !
రాజమౌళి బ్రాండ్ పై బాలీవుడ్ మీడియా షాకింగ్ కథనం
ఉపాసన మైండ్ ను బ్లాంక్ చేసిన మెగా అభిమానుల సలహాలు !
షాకింగ్ కొత్త క్లైమాక్స్ లో మహర్షి !
లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో వీడని మిస్టరీ !
రాజమౌళి కాపీ ఆరోపణల పై షాక్ అయిన జూనియర్ !
జనసేనకు సూర్య కాంతం ప్రచారం !
రాధిక నోటికి బ్రేక్ వేసిన చిరంజీవి !
పవన్ కామెంట్స్ పై రివర్స్ పంచ్ వేసిన పృధ్వీ !
పవన్ షాక్ కు చిరంజీవి వైద్యం !
మజిలీ ప్రచారంలో రానా ప్రశ్నకు షాక్ అయిన సమంత చైతన్యలు !
బోయపాటికి కలిసి వచ్చిన రాజమౌళి తిరస్కరణ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..