Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 2:59 pm IST

Menu &Sections

Search

చిన్మయికి బాసటగా..భర్త రాహుల్ రవీంద్రన్!

చిన్మయికి బాసటగా..భర్త రాహుల్ రవీంద్రన్!
చిన్మయికి బాసటగా..భర్త రాహుల్ రవీంద్రన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశంలో కొంత కాలంగా ‘మీ టూ’ఉద్యమం ఏ స్థాయిలో సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.  బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ తో పాటు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు గతంలో తమపై లైంగిక దాడులు చేసిన వారి విషయాలు వెల్లడించారు.  మొత్తానికి బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం ఎఫెక్ట్ భారీగానే ఉంది.  ఇక దక్షిణాదిన ప్రముఖ సింగర్ చిన్మయి మీ టూ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటుంది.  ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు, తమిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాజాలు పలువురు మహిళా ఆర్టిస్టులను లైంగికంగా వేధించారని గాయని చిన్మయి శ్రీపాద ఆరోపించిన సంగతి తెలిసిందే.  దాంతో తనపై ఇప్పుడు కక్ష్య పూరిత చర్యలు కొనసాగుతున్నాయని చిన్మయి ఆవేదన వ్యక్తం చేస్తుంది. 
me-too-movement-chinmayi-sripaada-husband-sexual-a
ఈ నేపథ్యంలో  గత రెండేళ్లుగా ఎలాంటి సభ్యత్వ రుసుము చెల్లించలేదన్న కారణం చూపుతూ చిన్మయిని యూనియన్ నుంచి బహిష్కరించారు. ఇదిలా ఉంటే..మరి గత రెండేళ్లుగా తన ఫీజులో 10 శాతాన్ని ఎందుకు తీసుకున్నారని చిన్మయి ప్రశ్నించింది. తాజాగా చిన్మయికి ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ బాసటగా నిలిచారు.  ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ..నా భార్య కారణంగా మీకు అసౌకర్యం కలిగిఉండొచ్చు. ఎందుకంటే ఏ సమస్యపై అయినా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడగల అరుదైన వ్యక్తి చిన్మయి.

me-too-movement-chinmayi-sripaada-husband-sexual-a
ఆమె మాటతీరు, చర్యలు మీకు ప్రమాదకరంగా అనిపించవచ్చు. మగాళ్ల ఆధిపత్యం తగ్గిపోతుందని మీరు భయపడుతూ కూడా ఉండొచ్చు.   ప్రస్తుతం ప్రపంచం మారుతోంది. ఆడ-మగ, స్త్రీ-పురుషుడు సమానమేనన్న ప్రపంచం మరెంతో దూరంలో లేదు.   చిన్మయి చేసిన కఠినమైన వ్యాఖ్యలు కొంత మంది మింగుడు పడకపోవచ్చు..కానీ తనకు కాదని అన్నారు. న్మయి చాలా ధైర్యవంతురాలు.
me-too-movement-chinmayi-sripaada-husband-sexual-a
అలాంటి అమ్మాయి మీ జీవితంలోకి రావాలనుకుంటున్నా అన్నారు. అయితే అలాంటి అమ్మాయిలు మీలాంటి వాళ్లను అసలు కోరుకుంటారా? అన్నదే నా అనుమానం అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.  మీలాంటి పనీపాటా లేని వెధవలు నా టైమ్ లైన్ లోకి చేరి గోలగోల చేస్తున్నారు. నిజం చెబుతున్నా.. మీలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ నాకు నిజంగా చికాకుగా ఉందంటూ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 


me-too-movement-chinmayi-sripaada-husband-sexual-a
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెంకటేష్ కూతురు పెళ్లిలో..సల్మాన్ ఖాన్ సందడి!
నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలు పేర్కొన్న జగన్!
అయ్యోపాపం పాల్ కి ఏమైందీ?
హనీమూన్ ట్రిప్..సరదా సరదాగా..
గుండెలకు హత్తుకునేలా‘మజిలీ’లిరికల్ సాంగ్!
ఇది వర్మకే తగును!
టీడీపీలో పాపులర్ అవుతున్న కొబ్బరికాయ దిష్ఠి!
సినీనటి ఇంట్లో చోరీ..!
తేదేపా నేతల ఆరోపణల్ని చెప్పుతో కొట్టినట్టు ఖండించిన వైఎస్ వివేకా తనయ: సునితా రెడ్డి
25 బంతుల్లో సెంచరీ బాదేశాడు!
మొట్టమొదటి సారిగా జగన్ నోటి వెంట బేల మాటలు!
‘ఇండియన్‌2’కి అందుకే బ్రేక్ పడిందా!
మంగళగిరి సీటు కోసం..మంగళవారి అవతారమెత్తిన లోకేష్..జనాలు నమ్ముతారంటారా?
దారుణం..ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్..హత్య!
లాభాలతో ప్రారంభ‌మైన మార్కెట్‌!
ప్రముఖ సినీ నటి మృతి!
బరిలోకి దిగిన ప్రకాశ్ రాజ్!
సెల్ ఫోన్తో తస్మాత్ జాగ్రత్త..!
కృష్ణార్పణం..!!
ఇరాక్ లో దారుణం..!
నేడు నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్ !
‘మన్మథుడు2’లో రకూల్ కన్ఫామ్!
రోజాపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!
'బ్రోచేవారెవరురా' ఫస్ట్ లుక్ రిలీజ్!
‘ఓటర్’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
చాలా సంతోషంగా ఉంది : వరుణ్ తేజ్
కాంగ్రెస్ కి మరో షాక్!
కార్తికేయ ‘హిప్పీ’టీజర్ రిలీజ్!
పవన్‌ ఏమన్నా పద్దతా ఇదీ ?
చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలి : వైఎస్ సునీత
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.