Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 9:19 pm IST

Menu &Sections

Search

కేసిఆర్ గురువుగా బయటపడిన ఆలీ !

కేసిఆర్ గురువుగా బయటపడిన ఆలీ !
కేసిఆర్ గురువుగా బయటపడిన ఆలీ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం 'తెలంగాణ దేవుడు'. తెలంగాణ ఎన్నికల ముందు విడుదల కాబోతున్న ఈమూవీలో శ్రీ‌కాంత్‌ టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈమూవీ ప్రమోషన్ ను మొదలు పెడుతూ జరిగిన ఫంక్షన్ లో అలీ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 
ALI ACTING AS KCR TEACHER!
ఈమూవీలో కేసిఆర్ కు ఆయన చిన్నతనంలో పాఠాలు చెప్పే మాస్టారుగా ఈమూవీలో కనిపించబోతున్నాడు. అయితే ఈసినిమాలో ఉండబోయే ఒక ఆసక్తికర సీన్ గురించి అలీ వివరిస్తూ ఒక కుర్రాడు తన దగ్గరకు వచ్చి ఒక సినిమా చూసొచ్చాను మాస్టారూ పాటలో పూత రేకులు అని ఉన్నాయి. పూత రేకులు అంటే ఏమిటి ? అని తనను ప్రశ్నిస్తాడని అప్పుడు తాను  ఇనుప రేకులు తెలుసు సిమెంట్ రేకులు తెలుసు పూల రేకులు కూడా తెలుసు ఈ పూతరేకులు అంటే ఏమిటి అంటూ తాను ఏకంగా కెసిఆర్ చిన్న నాటి పాత్రను చేసిన ఆ అబ్బాయిని అడుగుతాను అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు.  
ALI ACTING AS KCR TEACHER!

దీనికి ఆ అబ్బాయి అదేమిటి మాస్టారు మీరు బాగా చదువుకున్న వారు పూత రేకులు తెలియకపోవడం ఏమిటి అంటూ ఇచ్చిన సమాధానంతో తాను ఖంగుతిన్న విషయాన్ని బయట పెట్టాడు అలీ. కేసిఆర్ తన చిన్నతనంలోనే తన గురువు వద్ద సుమతీ శతకం వేమన శతకం పద్యాలు చదువుకుని చిన్ననాడే రాణించిన సంఘటనలు కూడ ఈమూవీలో ఉండబోతున్నాయి.
ALI ACTING AS KCR TEACHER!
ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తున్న నేపధ్యంలో ఈ బయోపిక్ కు కూడ మంచి ఆదరణ వస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు. తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయినా తామంతా ఒకటి అని చెప్పే విధంగా తెలంగాణ ప్రాంత నిర్మాతలు నిర్మించిన ఈమూవీలో కోస్తా జిల్లాల ప్రాంతాలకు చెందిన అలీ శ్రీకాంత్ లు నటించడం యాదృశ్చికం అనుకోవాలి..  



ALI ACTING AS KCR TEACHER!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సాయి ధరమ్ తేజ్ ను కలవర పెడుతున్న అన్నదమ్ముల ఇండస్ట్రీ సెంటిమెంట్ !
కథానాయకుడు సెంటిమెంట్ ను మరిచిన మహర్షి !
చిరంజీవి మాట తీరు పై కొరటాల అసహనం ?
అఖిల్ పై హైపర్ ఆది వివాదాస్పద సెటైర్లు !
జూనియర్ చరణ్ ల సెంటిమెంట్ కొనసాగించమని మహేష్ పై పెరుగుతున్న ఒత్తిడి !
జూనియర్ చరణ్ ల వ్యూహాత్మక ఒత్తిడికి టెన్షన్ లో రాజమౌళి !
వ్యక్తులను గుర్తించి సహాయపడమని కోరుతున్న వర్మ !
నాగార్జునను కలవర పెడుతున్న మిస్టర్ మజ్ఞు ట్రయిలర్ లో వెలితి !
షాకింగ్ ఇంటర్నేషనల్ సెలిబ్రిటీ ట్విన్స్ తో ప్రభాస్ సంచలనం !
పవన్ కోసం రంగంలోకి దిగిన గబ్బర్ సింగ్ గ్యాంగ్ !
అఖిల్ ఆత్మ విమర్శల పై జూనియర్ సెటైర్లు !
 అఖిల్ పిలుపుకు జూనియర్ ఆగ్రహం !
 అంతర్మధనంలో బోయపాటి - తేలని బాలయ్య లెక్కలు !
హాట్ టాపిక్ గా మారిన క్రిష్ బాలకృష్ణల ముచ్చట్లు !
ఎఫ్ 2 సక్సస్ మీట్ లో వెంకటేష్ కంట కన్నీరు !
మహేష్ విజయ్ యష్ లను కలపబోతున్న హైవే మాఫియా !
ఎఫ్‌ 2 సక్సస్స్ మీట్ లో దిల్ రాజ్ స్పీచ్ కి షాక్ అయిన టాప్ హీరోలు !
ఎన్టీఆర్ వర్ధంతి రోజున కూడ సర్దుకుపోలేని బాలయ్య జూనియర్ లు !
షాకింగ్ తన భార్య వ్యక్తిగత విషయాలను బయట పెట్టిన వెంకటేష్ !
మహర్షి కి పూరి దిక్కు!
నాని జెర్సీ ని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్ !
నాగబాబు శాపాలు ప్రేక్షకులు మరవక ముందే మహానాయకుడి పై నాదెండ్ల శాపాలు !
బాలకృష్ణ అంతర్మధనంలో బోయపాటి అనిల్ రావిపూడిల యాక్షన్ ప్లాన్ !
చిరంజీవి మహేష్ లు ఫెయిల్ అయిన నేపధ్యంలో జూనియర్ ప్రయత్నం !
ఇండస్ట్రీలో కొత్తగా మొదలైన సంక్రాంతి చివరి సెంటిమెంట్ !
వివాదాలలో చిక్కుకున్న రకుల్ ప్రీత్ సింగ్ !
హనీ ఈజ్ ది బెస్ట్ మ్యానరిజమ్ వెనుక చిన్నారి !
రామ్ చరణ్ వ్యక్తిత్వం  పై స్నేహ సంచలన వ్యాఖ్యలు !
వెనక్కి వెళ్ళి పోయిన మహానాయకుడు !
ఆర్ ఆర్ ఆర్ మూవీ స్టొరీలో తిరగబడ్డ ఆర్ధిక వ్యత్యాసాలు !
మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెంటిమెంట్ కు పడిన బ్రేక్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..