Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 11:39 am IST

Menu &Sections

Search

నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా

నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పుడు దేశ వ్యాప్తంగా ‘మీ టూ’ ఉద్యమం కొనసాగుతుంది.  ఇండస్ట్రీలోనే కాదు వివిధ రంగాల్లో మహిళలపై పురుషుల లైంగిక వేధింపులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఉద్యమం మొదలైంది.  ఈ ఉద్యమం ఫలితంగా ఏకంగా ఓ మంత్రి తన పదవిని పోగొట్టుకోవాల్సి ఉంది.  ఎంతో మంది ప్రముఖులు రంగు బయట పడుతుంది.  బాలీవుడ్ హీరోయిన్స్ తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ లు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బాహటంగా చెప్పడంతో బాలీవుడ్ లో ప్రకంపణలు మొదలయ్యాయి.  వీరికి ఎంతో మంది నటీ,నటులు మద్దతు కూడా పలికారు. 
women-sexual-harassment-#me-too-movement-in-india-
లైంగిక వేధింపులకు గురైన మహిళలకు సమాజం తన వంతు సానుభూతి చూపించింది.  దక్షిణాదిన మీ టూ ఉద్యమంలో భాగంగా సింగర్ చిన్మయి తన గళమెత్తింది..ఆమెకు ఎంతో మంది మద్దతు పలికారు.  ఓ వైపు ‘మీ టూ ’ఉద్యమం ఉధృతమవుతుంటే..ఓ హీరోయిన్ మాత్రం తనకు అలాంటి అనుభవం ఎదురు కాలేదని..అలా అయితే బాగుండు అని వ్యంగంగా సమాధానం చెప్పడంతో విషయం కాస్త సంచలనంగా మారిపోయింది.  వివరాల్లోకి వెళితే..ఒకప్పుడు తెలుగు మహేష్ బాబు సరసన ‘రాజకుమారుడు’ సినిమాలో నటించిన ప్రీతి జింటా ఓ ఇంటర్వ్యూలో భాగంగా  నాకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. అయి ఉంటే బాగుండేది. దీని గురించి ఇంకా బాగా వివరించేదాన్ని.
women-sexual-harassment-#me-too-movement-in-india-
అయినా మనల్ని అవతలివాళ్లు ఎలా చూడాలని మనం అనుకుంటామో అలాగే చూస్తారు అంటూ ప్రీతి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇవాళ్టి స్వీటూ.. రేపటి మీటూ కావచ్చు జాగ్రత్తగా ఉండండి అంటూ..కామెంట్ చేయడంతో కొంత మది నెటిజన్లు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దేశ వ్యాప్తంగా లైంగిక వేధింపులకు ఇబ్బందులు పడుతున్న మహిళలపై కనీసం సానుభూతి లేకుండా.. ఇంత సీరియస్ అంశంపై చాలా సరదాగా నవ్వుతూ సమాధానం చెప్పడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ట్విటర్‌లో చాలా మంది ఆమె కామెంట్స్‌ను తప్పుబడుతూ ట్వీట్ చేశారు. 
women-sexual-harassment-#me-too-movement-in-india-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!