Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 19, 2018 | Last Updated 9:04 pm IST

Menu &Sections

Search

హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ ఉచిత పధకాలు !

 హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ ఉచిత పధకాలు !
హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ ఉచిత పధకాలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికలలో ఓట్లు వేయించుకోవడం కోసం ఉచిత పధకాలు ప్రకటిస్తూ ఉంటారు. టెలివిజన్ సెట్స్ లాప్ టాప్స్ బంగారు తాళిబొట్లు ఇళ్ళు పించన్లు ఇలా ఎన్నికలలో వాగ్దానాలు ఇస్తూ అధికారంలోకి రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 
VIJAY DEVARAKONDA FREE SHEMES BECOMES HOT TOPIC!
అయితే ఇలాంటి ఉచిత పధకాలు సినిమా హీరోలు ప్రకటించరు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు మాత్రం ఆరాజకీయ లక్షణాలు బాగా వంటపట్టాయి. హిట్ టాక్ తెచ్చుకున్న ‘టాక్సీవాలా’ ప్రమోషన్ లో భాగంగా నిన్నరాత్రి హైదరాబాద్ లోని ఒక థియేటర్ లో సందడిచేసిన విజయ్ దేవరకొండ అప్పటికప్పుడు థియేటర్లలో ఉన్న ప్రేక్షకులందరికీ ఒక ఉచిత ఆఫర్ ఇచ్చాడు. 
VIJAY DEVARAKONDA FREE SHEMES BECOMES HOT TOPIC!

ఇంటర్వెల్ లో ఎంతయినా తినండి బిల్లు తాను కడతా అంటూ ప్రకటించాడు. అంతేకాదు తాను మళ్ళీ అభిమానులతో కలవడానికి చాలా టైమ్ గ్యాప్ వచ్చేస్తుంది అంటూ ఫుల్ గా ఎంజాయ్ చేయండి అంటూ ఈ ఆఫర్ ప్రకటించాడు. దీనితో ఆధియేటర్ లోని ప్రేక్షకుల ఆనందం అవధులు లేకుండా పోయింది. 
VIJAY DEVARAKONDA FREE SHEMES BECOMES HOT TOPIC!
ఇలా ఊహించని విధంగా విజయ్ దేవరకొండ తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వడం కొత్త కాదు. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా ఐస్ క్రీం పంచాడు. తనకు వచ్చిన మొట్టమొదటి ఫిలిం ఫేర్ అవార్డును వేలం వేసి ఆ మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేసిన విషయం తెలిసిందే. అంతేకాదు విజయ్ దేవరకొండ తన వీధిలో ఉన్న పిల్లలకు ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ గిఫ్టులు అందించే అలవాటు కూడ ఉందట. దీనితో విజయ్ కు జనాన్ని ఆకట్టునే విషయాలు బాగానే వంటపట్టాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


VIJAY DEVARAKONDA FREE SHEMES BECOMES HOT TOPIC!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చరణ్ వ్యాఖ్యల పై రేగుతున్న పెనుదుమారం !
షాకింగ్ విజయేంద్రప్రసాద్  కాళ్ళు పట్టుకున్న కంగనా రనౌత్ !
షాకింగ్ వినయ విధేయ రామ కు పడిపోతున్న గ్రాఫ్ !
ఆర్ ఆర్ ఆర్ కు ఊహించని షాడో ఇన్వెస్టర్ !
రాజశేఖర్ పై అడవి శేషు అసహనం !
వరుణ్ తేజ్ పై తన ఈర్ష్యను బయటపెట్టిన రామ్ చరణ్ !
జూనియర్ ఎన్టీఆర్ పై లక్ష్మి పార్వతి  వివాదాస్పద వ్యాఖ్యలు !
జూనియర్ కొడుకు భార్గవ్ రామ్ కోసం రంగం లోకి దిగిన భావన జర్సా!
అల్లు అర్జున్ గోల్డెన్ టచ్ పై శర్వానంద్ షాకింగ్ కామెంట్స్ !
మహేష్ ను కలవర పెడుతున్న విజయ్ దేవరకొండ వ్యూహాలు !
షాకింగ్ ప్రభాస్ గెస్ట్ హౌస్ ను సీజ్ చేసిన అధికారులు !
ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ లో జూనియర్ అభిమానులకు ఊహించని పరాభవం !
శర్వానంద్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చివాట్లు !
ప్రభాస్ ముందస్తు హెచ్చరికల వెనుక ఆంతర్యం !
ప్రభాస్ లో బ్యాడ్ బాయ్ ని కనిపిట్టిన రాజమౌళి !
షాకింగ్ రాజమౌళితో రాజశేఖర్ కు యూటర్న్ !
మాట తప్పిన విజయ్ దేవరకొండ పై రష్మిక ప్రశ్నల పరంపర !
కార్తికేయ పెళ్లి బాధ్యతను నెత్తిన పెట్టుకున్న జూనియర్ ప్రభాస్ లు !
శర్వానంద్ 45 కోట్లకు సాయి పల్లవి అడ్డంకులు !
అజ్ఞాతంలో వరుణ్ తేజ్ !
సిక్స్‌ ప్యాక్ హీరోల కల్చర్ పై పవన్ సంచనల వ్యాఖ్యలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..