Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 8:18 pm IST

Menu &Sections

Search

నగ్నంగా రెచ్చిపోయిన హీరోయిన్ ... ఇక అభిమానులకు నిద్ర పట్టదు..!

నగ్నంగా రెచ్చిపోయిన హీరోయిన్ ... ఇక అభిమానులకు నిద్ర పట్టదు..!
నగ్నంగా రెచ్చిపోయిన హీరోయిన్ ... ఇక అభిమానులకు నిద్ర పట్టదు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇప్పడూ సినీ ఇండస్ట్రీ లో వారసులు హీరోల తో పాటు హీరోయిన్స్ కూడా రంగ ప్రవేశం చేస్తున్నారు. సౌత్ లో కమల్ హాసన్ కూతురు , అలాగే బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ కూతురు సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు. అయితే సైఫ్ అలీఖాన్ కూతురు పలు టివి షోలు, సీరియల్స్ తో సారా ఖాన్ దూసుకుపోతోంది. హిందీ బిగ్ బాస్ 4 లో అవకాశం దక్కించుకోవడంతో ఆమె పాపులారిటీ మరింతగా పెరిగింది. బోల్డ్ ఫోటో షూట్స్, బికినీ అందాలతో సారా ఎప్పుడూ అభిమానులని కనువిందు చేస్తూ ఉంటుంది. తాజగా సారా ఖాన్ అందాలా ప్రదర్శనలో హద్దులు దాటేసింది. ఏకంగా నగ్నంగా ఫోజు ఇచ్చి షాక్ కి గురిచేసింది. ప్రస్తుతం సారా ఖాన్ న్యూడ్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

saif-alikhan-sara-khan

సారా ఖాన్ ప్రస్తుతం బ్లాక్ హార్ట్ అనే సాంగ్ లో నటిస్తోంది. ఈ సాంగ్ ప్రచారం కోసం తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో సారా మతిపోగొట్టేలా నగ్నంగా కనిపిస్తోంది. సారా బోల్డ్ ఫోజుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొందరి ఇంతలా రెచ్చిపోయింది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఈ సాంగ్ ని నవంబర్ 22 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సారా ఖాన్ కు అందాలు ఆరబోయడం కొత్తేమి కాదు.


saif-alikhan-sara-khan

టివి షోలు, కొన్ని చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న సారా ఖాన్ సోషల్ మీడియాలో తన బికినీ ఫొటోలతో యువతకు మరింతగా చేరువైంది. ఘాటు అందాలతో రెచ్చిపోయే సారా ఇలానగ్నంగా ఫోజు ఇవ్వడం ఇదే తొలిసారి. గతంలో పలుసందర్భాల్లో హద్దులు దాటే అందాల ప్రదర్శనతో నెటిజన్ల నుంచి చివాట్లు తిన్న సారా ఖాన్ కు ఈ న్యూడ్ ఫోటో నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో చూడాలి. కొన్ని నెలల క్రితం సారా ఖాన్ బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియోలో వైరల్ అయ్యాయి. ఆ సందర్భంలో పెద్ద వివాదమే చెలరేగింది. పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. కొన్ని రోజుల తరువాత ఆ వివాదం గురించి సారా ఖాన్ క్లారిటీ ఇచ్చింది. తన చెల్లి ఆర్య ఖాన్ పొరపాటున ఆ వీడియోని నెట్ లో అప్లోడ్ చేసిందని, అందుకు క్షమించాలని సారా ఖాన్ కోరిన సంగతి తెలిసిందే. 

saif-alikhan-sara-khan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏం మాట్లాడుతున్నావ్ పవన్ : బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయగలడు ?
జగన్ అప్పుడు ఒంటరి ... ఇప్పుడు ఒంటరే మరీ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ..!
అందుకే నిహారిక పెద్ద హీరోలతో చేయలేకపోయిందంటా ..!
చంద్రబాబు నీచుడు ... ఏంటి మోహన్ బాబు ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : జమ్మలమడుగు ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవొచ్చు ...!
వైసీపికి 30 సీట్లు కూడా రావట : తెలంగాణా ఎన్నికల తరహా ఫేక్ సర్వేలతో తస్మాత్ జాగ్రత్త!
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ : వైస్సార్సీపీలోకి శివాజీ రాజా .. నాగబాబును ఓడించేందుకేనా ..?
 జగన్ హవా నిలబెట్టుకుంటాడా ... పవన్ మరో చిరంజీవి అవుతున్నాడా ..!
లోకేష్ కు ఇక మంగళగిరిలో చుక్కలేనా ..!
కర్నూల్ టీడీపీలో ప్రకంపనలు ... నిండా మునిగేటట్లుందే..!
 ఆత్మకూరు(నెల్లూరు) సర్వే : ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవచ్చు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గాజువాకలో పవన్ విజయం అంత ఈజీనా ... ఎవరి బలం ఎంత ..?
లోకేష్ మళ్ళీ దొరికిపోయాడు  ... లోకేష్ మాటలు వైరల్ ..!
గ్రౌండ్ రిపోర్ట్ : నర్సాపురంలో నాగబాబు గెలవగలడా .. ఎవరి బలం ఎంత ..?
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!