Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 19, 2018 | Last Updated 8:59 pm IST

Menu &Sections

Search

15 ఏళ్ల చిన్నోడితో హీరోయిన్ డేటింగ్ , నోరెళ్ళ బెడుతున్న జనాలు...!

15 ఏళ్ల చిన్నోడితో హీరోయిన్ డేటింగ్ , నోరెళ్ళ బెడుతున్న జనాలు...!
15 ఏళ్ల చిన్నోడితో హీరోయిన్ డేటింగ్ , నోరెళ్ళ బెడుతున్న జనాలు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ లో హీరోయిన్స్ ఏం చేసిన అదే కరెక్టే అని మైకం లో ఉంటారు సమాజం తో వారికి సంభందం లేదు విలువల గురించి అస్సలక్కర్లేదు . అయితే మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గత కొంతకాలంగా పెళ్లికి దూరంగా వుంటూ వరుస ప్రియులను మారుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే సడన్గా ఈ ముదురు బ్యూటీకి పెళ్లిమీద గాలిమళ్లినట్టుంది. ప్రముఖ మోడల్ రోమన్ షాల్ తో సుస్మిత గత కొంత కాలంగా రహస్య డేటింగ్ లో వుందని వార్తలు జోరందుకున్నాయి.

susmitha-sen-dating

ఆ వార్తల్ని నిజం చేస్తూ సుస్మిత తన సోషల్ మీడియా ట్వట్టర్ లో వరుస ఫొటోలు పోస్ట్ చేసి `చాలా.. ఇంకా కావాలా` అని క్లారిటీ ఇచ్చేసింది. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని చెప్పి షాకిచ్చింది. అయితే సుస్మిత ప్రియుడు రోమన్ షా సోమవారం అదిరిపోయే పోస్ట్ పెట్టి ఇద్దరి మధ్య వున్న బంధాన్నిఇన్ స్టాగ్రామ్ సాక్షిగా బట్టబయలు చేశాడు. సోమవారం సుస్మితాసేన్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రోమన్ షా `న ప్రేయసికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇది నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. ఈ ఏడాది నీకు అద్భతంగా వుండాలి. నువ్వు మధురమైన క్షణాల్ని గడపాలని కోరుకుంటున్నా.


susmitha-sen-dating

సుష్ ఐ లవ్ యు.. అంటూ రోమన్ షా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ పోస్ట్ చూసిన వారంతా ముదురు ప్రేమ ఇన్ స్టాగ్రామ్ కెక్కిందే అంటూ చలోక్తులు విసురుతున్నారు. ముంబైలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో సుస్మిత -  రోమన్ తొలిసారి కలిశారట. ఆ తరువాత ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగిందని అది ప్రేమగా మారిందని చెబుతున్నారు. రోమన్ షా కంటే సుస్మిత 15 ఏళ్లు పెద్దది కావడం ఇక్కడ గమనార్హం. అయినా ముదురు ప్రేయసితో రోమన్ షా పెళ్లికి సిద్ధమవుతుండటం పలువురిని ఆశ్చర్యపరుస్తోందట.       

susmitha-sen-dating
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈ సర్వే ఏంటి ఆంధ్ర ఎన్నికల గురించి విభిన్న తీర్పు ఇచ్చింది ... షాక్ ఎవరికీ ...!
ఎన్టీఆర్ ను  ప్రచారం చేయొద్దని అతడే చెప్పాడా ...!
చరణ్ వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయే ... !
క్రిస్మస్  గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ..!
జీసస్ జన్మ రహస్యం ...!
నా అందాలను పిండేశారు, ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టారు ...భైరవ గీత హీరోయిన్ ..!
నీ  బాడీ లో ఆ పార్ట్స్ అంటే ఇష్టం ... తాప్సి కత్తి లాంటి సమాధానం ...!
వారిని మార్చక పోతే గెలుపు కష్టమని చంద్ర బాబు అనుకుంటున్నాడా ...!
నాకు ముద్దు ఇవ్వాలనిపిస్తే అతనికే ఇస్తా ... వరలక్ష్మి మరో సారి సంచలన వ్యాఖ్యలు ...!
జూనియర్ కు ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి .. !
ఆ సినిమా లో ఆ సీన్స్ చేసేటప్పుడు  భరించ లేని నొప్పి తో విల విల లాడిపోయాను ..!
అక్కడ నన్ను అసభ్యకరంగా తాకాలని చూశాడు  ..!
షకీలా ను మించి పోయింది ... ప్రైవేట్ భాగాలతో చలికాలం లో సెగలు రేపుతోంది ...!
ఏపీలో ఎవరు అధికారం లోకి రాబోతున్నారో తేల్చేసిన కేసీఆర్ సర్వే ...!
ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి ...!
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై తనదైన శైలి లో స్పందించిన జగన్ ...!
ఎన్టీఆర్, ప్రభాస్ అతని కోసం భారీ పార్టీ ..!
ముద్ర గడ త్వరలో జగన్ తో భేటీ కాబోతున్నాడా ... అయితే ఈస్ట్ , వెస్ట్ జగన్ దే ...!
తమన్నా ఇటువంటి మాటలు నీకు తగునా ...!
జగన్ మీద అపార ప్రేమను కురిపిస్తున్న కేటీఆర్ ...!
తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన మొట్ట మొదటిసారిగా స్పందించిన లగటిపాటి ... ఏమన్నాడంటే ...!
షారుఖ్ ఖాన్ ఆ మెగా హీరోను తెగ పొగిడేస్తున్నాడు ...!
బ్రా లేకుండా క్లీవేజ్ తో పిచ్చెక్కిస్తున్న ఈషా గుప్త ..!
మీడియా వారు ఆ ప్రశ్న అడగ్గానే దీపిక పదుకోన్  ఛీ .. ఛీ .. అంటుంది ...!
గట్టిగా కౌగిలించుకొని, బుగ్గలను నలుపుతున్న  నయనతార ... వీడియో వైరల్ ...!
ఆ స్టార్ హీరోయిన్ నాతో పడుకున్నది ... నిర్మాత వ్యాఖ్యలు ...!
మొదటి సారి పోర్న్ ను అలానే చూస్తూనే ఉండి పోయాను ... సెగలు రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు ..!
నందమూరి ఫ్యామిలీ లో మళ్ళీ మొదలైన అలజడి ...!
చీరలో సంప్రదాయ బద్దంగా కనిపించింది ... ఇప్పడూ బికినీ తో రెచ్చిపోతుంది ...!
సెక్సీ క్లీవేజ్ తో రెచ్చి పోయిన కియా అద్వానీ .. హై బీపీ ఖాయం ...!