Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 10:47 pm IST

Menu &Sections

Search

చరణ్ ఒత్తిడితో అసహనంలో చిరంజీవి !

చరణ్ ఒత్తిడితో అసహనంలో చిరంజీవి !
చరణ్ ఒత్తిడితో అసహనంలో చిరంజీవి !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘సైరా’ మూవీకి దర్శకుడుగా సురేంద్ర రెడ్డి ఎంపిక విషయంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇలాంటి భారీ చారిత్రాత్మక సినిమా సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించలేడు అని చిరంజీవి వ్యక్తిగతంగా అభిప్రాయపడినా చరణ్ ఒత్తిడితోనే సురేంద్ర రెడ్డి ఎంపిక జరిగింది అని అంటారు. 
CHIRANGEEVI DISTRESS WITH CHARAN!
ఇలాంటి పరిస్థుతులలో ‘సైరా’ మూవీ మార్కెట్ కోసం చరణ్ తీసుకోబోతున్న మరొక నిర్ణయం కూడ చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేదు అన్న గాసిప్పులు ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాయి. అల్లు అర్జున్ ‘రుద్రమదేవి’ మూవీలో గోన గన్నారెడ్డి పాత్రను అత్యంత సమర్ధవంతంగా పోషించిన నేపధ్యంలో అలాంటి ఒక పవర్ ఫుల్ పాత్రను బన్నీ కోసం ‘సైరా’ లో క్రియేట్ చేసి ఈవిషయమై చిరంజీవి అంగీకారం గురించి దర్శకుడు సురేంద్ర రెడ్డి వేచి చూస్తున్నట్లు టాక్. 
CHIRANGEEVI DISTRESS WITH CHARAN!

అయితే ఇలాంటి ప్రయోగం వల్ల ‘సైరా’ మూవీ ప్రాధాన్యత తగ్గి అది కేవలం బిజినెస్ కోసం బన్నీని వాడుకుంటున్నట్లుగా అనిపిస్తుందని చిరంజీవి వ్యక్తిగత అభిప్రాయం అని అంటున్నారు. దీనితో ‘సైరా’ లో బన్నీ నటించే విషయం చిరంజీవి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు పెండింగ్ లోనే కొనసాగుతుందని టాక్.
CHIRANGEEVI DISTRESS WITH CHARAN!
ఇది చాలదు అన్నట్లుగా ఈమూవీ తరువాత చిరంజీవి కొరటాలతో చేయబోయే సినిమాతో పాటు సమాంతరంగా మరో సినిమాకు సంబంధించి బోయపాటి త్రివిక్రమ్ ల చేత మరో కథను రెడీ చేయించే విషయంలో చరణ్ అనుసరిస్తున్న వ్యూహాలు చిరంజీవికి ఏమాత్రం నచ్చడం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఒక సినిమా అయిన తరువాత కొంత గ్యాప్ తీసుకుని మరొక సినిమాను చేసే ఉద్దేశ్యం మాత్రమే చిరంజీవికి ఉందని తాను నటించబోయే సినిమా కథల ఎంపిక విషయంలో చాల సెలక్టివ్ గా ఉండాలని చరణ్ అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..


CHIRANGEEVI DISTRESS WITH CHARAN!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..