Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Apr 23, 2019 | Last Updated 3:35 am IST

Menu &Sections

Search

‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ

‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య టాలీవుడ్ లో కి ఇతర భాష హీరోయిన్లు బాగానే రాణిస్తున్నారు.  ఒకప్పుడు బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు కేవలం గ్లామర్ ప్రాధాన్యత గల పాత్రలోనే నటించేవారు.  ఈ కారణం చేత టాలీవుడ్ లో ఎక్కువగా స్థిరపడేక పోయారు.  కానీ బాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన రకూల్ ప్రీత్ సింగ్ మాత్రం స్టార్ హీరోయిన్లలో ఒకరు అయ్యారు. తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తుంది రకూల్.  ఇమెతో పాటు మరికొంత మంది హీరోయిన్లు బాలీవుడ్ నుంచి ఇక్కడ స్థిరపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇక మాలీవుడ్ నుంచి అయితే ఎంతో మంది హీరోయిన్లు తెలుగు తెరపై తమ సత్తా చాటుతున్నారు. 
taxiwala-movie-rahul-sankrityan-vijay-devarakonda-
టాలీవుడ్ లో కేవలం మూడు సినిమాలు పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో వరుస విజయాలు దక్కించుకున్న విజయ్ దేవరకొండ గత నెల ‘నోటా’సినిమాతో కాస్త ఇబ్బంది పడ్డారు.  అయితే గీతాగోవిందం సినిమా కన్నా ముందు టాక్సీవాలా సినిమా పూర్తయ్యింది. కానీ ఈ సినిమా రిలీజ్ కావడంలో చాలా ఆలస్యం అయ్యింది..పలు టెక్నికల్ ఇబ్బందులు వల్ల ఈ సినిమా వాయిదా వేస్తూ వచ్చారు.  మొత్తాని మొన్న శనివారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు.
taxiwala-movie-rahul-sankrityan-vijay-devarakonda-
ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.  తన మొదటి సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు పడ్డా..రిలీజ్ తర్వాత వచ్చిన ఫలితం చూసి ప్రియాంక జవాల్కర్ తెగ సంబర పడిపోతుంది. ఈ అమ్మాయి గ్లామర్ .. నటన చూసినవాళ్లు, మరిన్ని అవకాశాలను అందుకోవడం ఖాయమనే అంటున్నారు. తెలుగులో కొంతమంది దర్శక నిర్మాతలు అప్పుడే ఆమె డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 


taxiwala-movie-rahul-sankrityan-vijay-devarakonda-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!