Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Dec 15, 2018 | Last Updated 7:32 pm IST

Menu &Sections

Search

రష్మికకు ఆ మూవీలో గోల్డెన్ చాన్స్ ?

రష్మికకు ఆ మూవీలో గోల్డెన్ చాన్స్ ?
రష్మికకు ఆ మూవీలో గోల్డెన్ చాన్స్ ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చలో అంటూ తెలుగులోకి వచ్చేసిన ఆ అందాల భామ గీతా గోవిందం మూవీ హిట్ తో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తరువాత నాగ్, నాని కాంబోలో వచ్చిన దేవదాస్ మూవీలో నాని సరసన మెరిసి మెప్పించింది. చేతిలో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ సక్సెస్ ఫుల్ హీరోయిన్ కి అనుకోని ఓ ఆఫర్ తలుపు తట్టిందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అదే నిజమైతే రష్మిక బూర్ల గంపలొ  పడ్డట్టేనని అంటున్నారు. 

rashmika,-heroin,-tolywood

తెలుగులో జూనియర్ నందమూరి, జూనియర్ మెగాస్టార్ లో అరుదైన మల్టీ స్టారర్ ని తీస్తున్న దర్శక ధీరుడు రాజమౌళి నుంచి రష్మికకు పిలుపు వచ్చినట్లుగా ఓ రేంజిలో ప్రచారం సాగుతోంది. ఆర్ ఆర్ ఆర్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న  ఈ మూవీలో రాం చరణన్ కి జోడీగా రష్మికను సెలెక్ట్ చేస్తున్నారని అంటున్నారు.

rashmika,-heroin,-tolywood

మంచి ఈజ్ తో పాటు, అందం, కొంటెతనం, రొమాంటిక్ ఫిజిక్ తో ఆలరిస్తున్న రష్మికకు ఈ మూవీ కనుక చేతిలో పడితే ఆమె స్టార్ స్టాటస్ ఇట్టే పట్టేయడం ష్యూర్ అంటున్నారు. ఈ న్యూస్ స్ప్రేడ్ కావడంతో తోటి హీరోయిన్లు అపుడే రష్మిక ఆఫర్ విని కుంటున్నారట.

rashmika,-heroin,-tolywood

ఇదిలా ఉండగా రష్మికకు కోలీవుడ్లో మరో బిగ్ ఆఫర్ కూడా వచ్చినట్లుగా తెలిసింది. ఇక్కడ విజయ్ దేవరకొండతో యాక్ట్ చేసిన ఆమెకు అక్కడ ఏకంగా సూపర్ స్టార్ విజయ్ సరసన నంటించే బంపర్ ఆఫర్ సొంతమైందట. ఆ మూవీకి అట్లీ డైరెక్టర్. విజయ్, అట్లీ కాంబోలో అది యాట్రిక్ మూవీ. మరి ఇలా వరసగా రెండు గోల్డెన్ ఆఫర్లు చేతిలో పడితే రష్మిక సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలగడం ష్యూర్. 



rashmika,-heroin,-tolywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మంచి ఐటెం పడితే కుమ్మేస్తానంటున్న పూజా !!
ఏపీపై కేటీయార్  మార్క్ పాలిట్రిక్స్ !!
కేసీయార్ని పొగిడిన వెటరన్ హీరోయిన్ !!
ఎడిటోరియల్ : జాతీయ స్థాయిలో కొత్త వంటకం...  చంద్రబాబుకు మమత షాక్ !!
కన్నడ కస్తూరి హాట్ బ్యూటీ !!
ఇక చినబాబు పట్టాభిషేకమే !!
కాంగ్రెస్ రివర్స్ గేర్.. టీడీపీకి షాకేనా..!!
అనుష్క షాకింగ్ డెసిషన్ !!
తండ్రి కొడుకు ఒకే సినిమాలో... మెగానందమే !!
హ్యాపీ బర్త్ డే టూ చంద్రబాబు...!!
ఫిరాయింపుల కంపు ఇక్కడే ఉందిపుడు !!
పరీక్షా సమయమేనంటున్న చంద్రబాబు
ఆంధ్రా సెంటిమెంట్ రాజేస్తారా... !!
హంగు ఆర్భాటాలు లేవు.. ఆశ నిరాశేనా !!
పాయల్ రాజ్ పుత్ కి లైకులే లైకులు !!
బాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు !!
ఢిల్లీ మే సవాల్ !!
కలిసే వస్తారట...విడదీయలేని బంధం...!!
ఏపీలో సున్నాయేనా.. !!
చరణ్ తో ఆడనున్న లక్కీ గర్ల్ !!
చైతూకు అత్తమ్మగా అందాల భామ !!
జగన్ కి ఆయనే  కొత్త బలం...!!
అన్న గారి మూవీ నుంచి మరో పాట
పొత్తు చిత్తయింది...వాట్ నెక్స్ట్ ?
కేసీయార్ ఫ్రంట్ లో ఏపీ నుంచి ఎవరు...!?
జగన్ లో కొత్త జోష్...!!
కొత్త కూర్పుతో కేసీయార్ క్యాబినేట్ !!
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు  చేస్తా.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర !!
ప్రచారం చేసిన చోటల్లా టీడీపీ  ఓటమి !!
వెనక చక్రం ఏపీలో ఊడిపోతుందట ...!!
ఏపీలో టీడీపీకి షాకే...!!
కూటమి ఓటమికి బాబే కారణమా...!!
ఫెయిర్ బ్రాండ్లు ఇద్దరూ ఓడిపోయారే !!
రికార్డు బ్రేక్ చేయనున్న కేసీయార్ !!
 హాఫ్ సెంచరీ  మార్క్ లో టీయారెస్ లీడ్... వెనకబడిన నందమూరి సుహాసిని
తెలంగాణాలో పోటా పోటీ..తొలి ట్రెండ్స్ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.