Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Dec 18, 2018 | Last Updated 10:18 pm IST

Menu &Sections

Search

ప్రభాస్ పవన్ లను కలపబోతున్న పెద్దమ్మ !

 ప్రభాస్ పవన్ లను కలపబోతున్న పెద్దమ్మ !
ప్రభాస్ పవన్ లను కలపబోతున్న పెద్దమ్మ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పవన్ కళ్యాణ్ వీరాభిమానులకు ప్రభాస్ అభిమానులకు మధ్య కొంతకాలం క్రితం భీమవరం దగ్గర జరిగిన ఫ్లెక్సీ వార్ అప్పట్లో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఆవివాదం అప్పట్లో తారా స్థాయికి చేరుకోవడంతో స్వయంగా పవన్ కలగచేసుకుని ఆవివాదాలకు చెక్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే జరిగిన ఆవిషయాలు అన్నీ మరిచిపోయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతులు కలపబోతున్నారా ? అనే సందేహాలకు సంబంధించిన వార్తలు ఇప్పడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. 
SHOCKING PRABHAS MOVING TOWARDS JANASENA!
దీనితో ఇప్పటి వరకు ఆయా సినీవేదికల్లో మాత్రమే కలిసి కనిపించిన ఈఇద్దరు స్టార్స్ త్వరలో రాజకీయ వేదిక పై చేతులు కలపబోతున్నారా ? అనే వార్తల హడావిడి మొదలు అయింది.  దీనికికారణం సీనియర్ హీరో పొలిటీషియన్ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు పవన్ కళ్యాణ్ పార్టీ ‘జనసేన’ వైపు అడుగులు వేస్తున్నట్లు గాసిప్పుల హడావిడిమొదలైంది. ఈనేపధ్యంలో వీరిద్దరి కలియకు ప్రభాస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
SHOCKING PRABHAS MOVING TOWARDS JANASENA!

తెలుస్తున్న సమాచారం మేరకు వచ్చే సాధారణ ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి కృష్ణంరాజు భార్య శ్యామలదేవి ‘జనసేన’ తరుపున పోటీచేయించడానికి కృష్ణంరాజు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి కృష్ణంరాజు ప్రస్తుతం భారతీయ జనత పార్టీలో కొనసాగుతూ ఉన్నా గతంలో ‘ప్రజారాజ్యం’ పార్టీఅభ్యర్ధిగా రాజమండ్రి స్థానానికి పోటీ చేసినప్పటి నుంచి కృష్ణంరాజుకు పవన్ కు మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.  
SHOCKING PRABHAS MOVING TOWARDS JANASENA!
పవన్ కళ్యాణ్ ప్రభాస్ లకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్ననేపధ్యంతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలో రాజుల సామాజుక వర్గానికి మంచిపట్టు ఉన్న నేపధ్యంలో కృష్ణంరాజ్ భార్య శ్యామలాదేవి విజయం చాలా సులువు అన్న వ్యూహంతో ఈప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనితో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ పరోక్షంగా తన పెద్దమ్మకు సపోర్ట్ ఇస్తే చాలు ఆమె భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అన్న వార్తలు వస్తున్నాయి..  


SHOCKING PRABHAS MOVING TOWARDS JANASENA!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జూనియర్ కొడుకు భార్గవ్ రామ్ కోసం రంగం లోకి దిగిన భావన జర్సా!
అల్లు అర్జున్ గోల్డెన్ టచ్ పై శర్వానంద్ షాకింగ్ కామెంట్స్ !
మహేష్ ను కలవర పెడుతున్న విజయ్ దేవరకొండ వ్యూహాలు !
షాకింగ్ ప్రభాస్ గెస్ట్ హౌస్ ను సీజ్ చేసిన అధికారులు !
ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ లో జూనియర్ అభిమానులకు ఊహించని పరాభవం !
శర్వానంద్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చివాట్లు !
ప్రభాస్ ముందస్తు హెచ్చరికల వెనుక ఆంతర్యం !
ప్రభాస్ లో బ్యాడ్ బాయ్ ని కనిపిట్టిన రాజమౌళి !
షాకింగ్ రాజమౌళితో రాజశేఖర్ కు యూటర్న్ !
మాట తప్పిన విజయ్ దేవరకొండ పై రష్మిక ప్రశ్నల పరంపర !
కార్తికేయ పెళ్లి బాధ్యతను నెత్తిన పెట్టుకున్న జూనియర్ ప్రభాస్ లు !
శర్వానంద్ 45 కోట్లకు సాయి పల్లవి అడ్డంకులు !
అజ్ఞాతంలో వరుణ్ తేజ్ !
సిక్స్‌ ప్యాక్ హీరోల కల్చర్ పై పవన్ సంచనల వ్యాఖ్యలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..