Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Apr 20, 2019 | Last Updated 12:15 pm IST

Menu &Sections

Search

కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!

కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దక్షిణాదిన  శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన నటి షకీలా.  ఒకప్పుడు ఆమె సినిమాలు రిలీజ్ అవుతుంటే..స్టార్ హీరోల సినిమాలు సైతం వాయిదా వేసుకునేవారని టాక్ ఉంది.  అప్పట్లో షకీలా సినిమా థియేటర్లో వస్తే యూత్ బారులు తీరేవారని కలెక్షన్లు కూడా బాగా వచ్చేవని టాక్ ఉంది.  ఒకప్పుడు షకిలాతో సినిమా తీయడానికి దర్శక, నిర్మాతలు ఎంతో ఉత్సాహం చూపించేవారట. తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో షకీలా ఎంతో క్రేజ్ ఉండేది. శృంగార తారగా కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. 
shakeela-movie-first-look-bold-and-fearless-richa-
ప్రస్తుతం షకీలా జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు.  ఒకప్పుడు ఎంత లగ్జరీ జీవితం గడిపిందో..అన్ని కష్టాలు పడింది..షకీలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వున్నాయి.  ఎన్నో సమస్యలు .. మరెన్నో ఇబ్బందులు ఆమెను సతమతం చేశాయి.  ఇక షకీలా శృంగార తారగా ఎలా మారింది? ఆమె జీవితం వెనుకున్న చీకటి కోణం ఏమిటన్నదే షకీలా బయోపిక్. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మంగళవారం నాడు విడుదల చేసింది చిత్రయూనిట్.  షకీలా జీవితంలోని మలుపులను కథగా చేసుకుని 'షకీలా' సినిమా నిర్మితమవుతోంది.రిచా చద్దా టైటిల్ రోల్ ను పోషిస్తోంది. 
shakeela-movie-first-look-bold-and-fearless-richa-
ఇంద్ర‌జిత్ లంకేశ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రిచా చద్దా లీడ్ రోల్ పోషిస్తుంది. మలయాళ నటుడు రాజీవ్‌ పిళ్లై షకీలా ప్రేమికుడు అర్జున్ పాత్ర‌లో కనిపించనున్నారు. హిందీ, మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ‘షకీలా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో షకీలా పాత్రధారి రిచా చద్దా నగ్నంగా ఒంటిపై నగలతో తన శరీరాన్ని కప్పి బోల్డ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది.  ఆభరణాలను మాత్రమే ధరించిన రిచా చద్దా లుక్, కుర్రకారు మతులు పోగొట్టేలా వుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  ఇంద్రజిత్‌ లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పంకజ్‌ త్రిపాఠి, ఎస్తర్‌ నొరొహ, రాజీవ్‌ పిల్లైలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
shakeela-movie-first-look-bold-and-fearless-richa-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!
ఆ హీరో అంటే నాకు పిచ్చి : జబర్ధస్త్ వినోదిని
రూ.2 కోట్లు వద్దు పొమ్మంది..దటీజ్ సాయిపల్లవి!
నమ్మినందుకు స్నేహితులతో నగ్నంగా మార్చి అత్యాచారం..!
బన్నీ కొత్త మూవీ ఆస‌క్తిక‌ర టైటిల్‌..!
నాపై సెక్సువల్ వేధింపులు జరిగాయి!
‘గబ్బర్ సింగ్’ హిట్ పవన్ ని అలా మార్చేసిందా!
జబర్ధస్త్ ని వీడే ప్రసక్తే లేదు : నాగబాబు
మరోసారి రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్!

NOT TO BE MISSED