Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 8:18 pm IST

Menu &Sections

Search

చెన్నైలో సంచలన ప్రకటన చేయబోతున్న పవన్ !

చెన్నైలో సంచలన ప్రకటన చేయబోతున్న పవన్ !
చెన్నైలో సంచలన ప్రకటన చేయబోతున్న పవన్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు చెన్నైలో ప్రముఖ నటుడు ‘మక్కల్ నీధి మైమ్’ పార్టీ అధినేత కమల హాసన్ తో జరగబోతున్న కీలక సమావేశం గురించి కోలీవుడ్ మీడియా చాల ప్రముఖంగా వార్తలు వ్రాస్తోంది. తమిళనాడు రాజకీయాలలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న కమల్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న పవన్ కమలహాసన్ ల కలయిక దేనికి సంకేతం అంటూ మీడియా వార్తలు వ్రాస్తోంది.
PAVAN KALYAN SENSATIONAL ANNONCEMENTAT CHENNAI!
తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ తెలుగువారు చాల ఎక్కువగా ఉండే తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల రాజకీయాలలో కూడ కీలక పాత్ర పోషించాలని నిశ్చయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు కేంద్రంలో నాన్ బిజెపి నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి కొందరి ప్రముఖ నాయకుల ఆలోచనలకు వత్తాసు పలుకుతూ పవన్ ఈవిషయంలో కేంద్ర రాజకీయాలలో కూడ కీలక పాత్ర వహించాలని చాల లోతైన ఆలోచనలలో ఉన్నట్లు సమాచారం.
PAVAN KALYAN SENSATIONAL ANNONCEMENTAT CHENNAI!

ఈ ఆలోచనలలో భాగంగానే ఈరోజు కమల్ పవన్ ల మధ్య జరగబోతున్న కీలక సమావేశం అని అంటున్నారు. ఈ సమావేశం తరువాత పవన్ చెన్నైలో కమలహాసన్ తో కలిసి ఒక కీలక ప్రకటన చేసే ఆస్కారం ఉంది. 
PAVAN KALYAN SENSATIONAL ANNONCEMENTAT CHENNAI!
ఇది ఇలా ఉండగా పవన్ రామ్ తాళ్ళూరి నిర్మించే ఒక పొలిటికల్ మూవీలో అతిథి పాత్ర చేయబోతున్నట్లు వస్తున్న వార్తలను స్వయంగా పవన్ ఖండించాడు. వచ్చే సంవత్సరం జరగబోతున్న ఎన్నికలలోపు తాను ఎటువంటి సినిమాలలోను నటించనని కేవలం తన దృష్టి అంతా రాజకీయాల పైనే ఉంటుందని క్లారిటీ ఇవ్వడంతో మరో ఏడాది వరకు పవన్ సినిమాలకు సంబంధించిన వార్తల గాసిప్పులు ఇక ఆగిపోయినట్లే అనుకోవాలి..  


PAVAN KALYAN SENSATIONAL ANNONCEMENTAT CHENNAI!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అలీ విచిత్ర పరిస్థితి పై సెటైర్లు !
పవన్ వీరాభిమానులు పై నిహారిక అసహనం !
హాట్ టాపిక్ గా మారిన వర్మ జై చంద్రబాబు ట్విట్ !
షాకింగ్ గృహ నిర్భంధంలో మోహన్ బాబు !
అల్లు ఫ్యామిలీ విభేదాల పై జాతీయ మీడియా షాకింగ్ కధనం !
ప్రతిపక్ష నేత ఆవశ్యకత పై పవన్ మాటలలోని ఆంతర్యం !
షాకింగ్ పవన్ ఎఫడవిట్ లో అశ్చర్యకర విషయాలు !
నాగబాబును జనసేన లోకి ఆహ్వానిస్తూ పవన్ ఆశ్చర్యకర కామెంట్స్ !
రాఘవేంద్ర రావ్ స్ఫూర్తితో బహుళ జాతి సంస్థకు వేలకోట్ల లాభలు !
పవన్ న్యూమరాలజీ పై నమ్మకం పెట్టుకున్న సాయి ధరమ్ తేజ్ !
షాకింగ్ గా మారిన రాజమౌళి రాజీ ప్రయత్నాలు !
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన మోహన్ బాబు నైరాశ్యం !
పవన్ ఎంచుకున్న భీమవరంలో ఆ టాప్ సెంటిమెంట్ !
ఎన్నికల క్లైమాక్స్ లో బయటకు వస్తున్న పవన్ సినిమా లీకులు !
ఎన్టీర్ పేరులోంచి సినిమా టైటిల్ ను బయటకు లాగిన అరవింద్ !
నిహారిక డేటింగ్ పై షాక్ ఇచ్చే విషయాలు !
మహేష్ స్ట్రాటజీని తిరస్కరించిన జూనియర్ !
మజిలీ ప్రమోషన్ లో చైతన్యకు వార్నింగ్ ఇచ్చిన సమంత !
పవన్ జనసేన పై మణిరత్నం ముద్ర !
 కోటీశ్వరుడు క్రేజ్ తో బిగ్ బాస్ ను మెప్పించిన నాగార్జున !
ఎన్నికల కమీషన్ పై పోసాని సంచలన వ్యాఖ్యలు !
మరొకసారి అల్లు అర్జున్ పవన్ ల మధ్య చిచ్చు పెడుతున్న బన్నీ వాస్ వ్యవహారం !
మరొకసారి బయటపడ్డ జపనీల వింత ప్రవర్తన - షాక్ లో రానా !
షాకింగ్ పవన్ పై దూసుకు రాబోతున్న మరిన్ని ఫేక్ వీడియోలు !
విజయ్ దేవరకొండ పై కన్నడ ప్రేక్షకుల దాడి !
మహేష్ ను కలిసిన పరుశు రామ్ తెరవెనుక అల్లు అరవింద్ !
సెన్సార్ కు సమాధానంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఈవెంట్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..