Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 17, 2018 | Last Updated 4:16 pm IST

Menu &Sections

Search

కళ్యాణ్ రామ్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థతో జూనియర్ రాయబారాలు !

కళ్యాణ్ రామ్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థతో జూనియర్ రాయబారాలు !
కళ్యాణ్ రామ్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థతో జూనియర్ రాయబారాలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత కొంతకాలంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ల మధ్య ఎమోషనల్ బాండింగ్ విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీనికితోడు హరికృష్ణ మరణం తరువాత జూనియర్ కళ్యాణ్ రామ్ ల బంధం విపరీతంగా పెరిగిపోతోంది. దీనితో కళ్యాణ్ రామ్ ను ఎలాగైనా హీరోగా నిలబెట్టాలి అన్న ఉద్దేశ్యంతో జూనియర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. 
JUNIOR STRATAGEES FOR KALYAN RAM WITH BIG BANNER!
మంచి కథ పడితే కళ్యాణ్ రామ్ కు మాస్ ఆడియన్స్ ను మెప్పించగల సత్తా ఉంది అన్న విషయం ‘పటాస్’ మూవీ నిరూపించింది. అయితే ఆసినిమా ఘనవిజయం తరువాత కూడ కళ్యాణ్ రామ్ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. దీనికితోడు సరైన మంచి కథలు ఎంచుకోవడంలో కళ్యాణ్ రామ్ వెనక పడుతున్నాడు అన్నకామెంట్స్ వస్తున్నాయి. 
JUNIOR STRATAGEES FOR KALYAN RAM WITH BIG BANNER!

దీనితో కళ్యాణ్ రామ్ ను హీరోగా నిలబెట్టే బాధ్యత జూనియర్ తీసుకుంటున్నాడు. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ కథల ఎంపిక విషయంలో మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థ జడ్జిమెంట్ బావుంటుంది అన్న ఉద్దేశ్యంతో జూనియర్ మైత్రి మూవీస్ సంస్థతో కళ్యాణ్ రామ్ సినిమా గురించి రాయబారాలు చేస్తున్నట్లు సమాచారం. 
JUNIOR STRATAGEES FOR KALYAN RAM WITH BIG BANNER!
తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలోనే కళ్యాణ్ రామ్ మైత్రీ మూవీస్ బ్యానర్ పై సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మైత్రీ మూవీస్ బ్యానర్ పై ఒక ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో ఒక భారీ సినిమాను చేయించే ఆలోచనలో జూనియర్ ఉన్నట్లు టాక్.. 



JUNIOR STRATAGEES FOR KALYAN RAM WITH BIG BANNER!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రభాస్ లో బ్యాడ్ బాయ్ ని కనిపిట్టిన రాజమౌళి !
షాకింగ్ రాజమౌళితో రాజశేఖర్ కు యూటర్న్ !
మాట తప్పిన విజయ్ దేవరకొండ పై రష్మిక ప్రశ్నల పరంపర !
కార్తికేయ పెళ్లి బాధ్యతను నెత్తిన పెట్టుకున్న జూనియర్ ప్రభాస్ లు !
శర్వానంద్ 45 కోట్లకు సాయి పల్లవి అడ్డంకులు !
అజ్ఞాతంలో వరుణ్ తేజ్ !
సిక్స్‌ ప్యాక్ హీరోల కల్చర్ పై పవన్ సంచనల వ్యాఖ్యలు !
రాజమౌళి  ఆధిపత్యం పై శ్రీనివాస్ మోహన్ సంచనల వ్యాఖ్యలు !
 చిరంజీవి టైటిల్ ని కబ్జా చేస్తున్న విజయ్ దేవరకొండ !
గూగుల్ సెర్చ్ లో ప్రియా వారియర్ సంచలనం టాలీవుడ్  లో సంచలనం !
బాలకృష్ణ పై పోసాని ఘాటైన సెటైర్లతో ఆవేశపడుతున్న అభిమానులు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..