Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 12:10 pm IST

Menu &Sections

Search

ఆసక్తి రేపుతున్న 'ఒడియన్' కొత్త పోస్టర్స్!

ఆసక్తి రేపుతున్న 'ఒడియన్' కొత్త పోస్టర్స్!
ఆసక్తి రేపుతున్న 'ఒడియన్' కొత్త పోస్టర్స్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 భారతీయ చలన చిత్ర రంగంలో మూవీ లెజెండ్ మోహ‌న్ లాల్ మలయాళంలో నటిస్తున్న అత్యంత భారీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఒడియ‌న్’. జనతా గ్యారేజ్, మన్యంపులి, కనుపాప, మనమంతా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మోహన్ లాల్ భారీ బడ్జెట్ మూవీ ‘ఒడియన్’. ఈ సినిమాలో మెహ‌న్ లాల్ 55 సంవత్సరాల వ్యక్తిగా 30 ఏళ్ల యువకుడిగా విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇందుకోసం యెగా, వ్యాయామాలు చేసి త‌న వ‌య‌సుని 55 సంవ‌త్స‌రాల నుండి 30 సంవ‌త్స‌రాలు కనిపించేలా శరీరాన్ని మార్చుకొని న‌టించారు.  విభిన్నమైన కథలను.. విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడంలో మోహన్ లాల్ ఎప్పుడూ ముందేవుంటారు.

superstar-mohanlal-odiyan-movie-new-posters-vv-vin

ఈ కారణంగానే ఆయన ఖాతాలో అనేక ప్రయోగాలు .. అవి సాధించిన విజయాలు కనిపిస్తాయి. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో నిర్మిస్తుండ‌టంతో ఈ క్రేజీ ప్రాజెక్టు‌కి సౌత్ ఇండియా అంతా హ్యూజ్ క్రేజ్ వ‌చ్చింది.  మూవీ తెలుగు హక్కుల్ని దగ్గుపాటి ఫ్యామిలీకి చెందిన ద‌గ్గుపాటి అభిరామ్, సంప‌త్ కుమార్ చేజిక్కించుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.

superstar-mohanlal-odiyan-movie-new-posters-vv-vin

ఈ సినిమాలో మృగంగా మారే మనిషి పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నట్టు తెలుస్తోంది.  పీటర్ హెయిన్స్ ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.
superstar-mohanlal-odiyan-movie-new-posters-vv-vin
మోహన్ లాల్ కెరియర్లో ఈ సినిమాకి ప్రత్యేకమైన స్థానం లభించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. అద్భుతమైన లొకేషన్స్ ఆశ్చర్య చకితులను చేస్తాయనీ .. గ్రాఫిక్స్ మంత్రముగ్ధులను చేస్తాయని చెబుతున్నారు. ఈ సినిమా మలయాళం, తెలుగులో డిసెంబర్ 14న గ్రాండ్‌గా ఏక‌కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.       


superstar-mohanlal-odiyan-movie-new-posters-vv-vin
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!