Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 11:39 am IST

Menu &Sections

Search

ఆ విషయంలో అమ్మ సీరియస్ అయ్యింది! : రకూల్

ఆ విషయంలో అమ్మ సీరియస్ అయ్యింది! : రకూల్
ఆ విషయంలో అమ్మ సీరియస్ అయ్యింది! : రకూల్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే మురిపించి పోతుంటారు.  కానీ బాలీవుడ్ లో మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రకూల్ ప్రీత్ సింగ్ తెలుగు లో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తో మంచి పేరు సంపాదించింది.  ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  ప్రస్తుతం రకూల్ తెలుగు, హిందీ, తమిళ ఇండస్ట్రీలో నటిస్తుంది.  ఇప్పుడు తెలుగులో కొత్త హీరోయిన్లు తమ హవా కొనసాగిస్తున్నారు.  రీసెంట్ గా రకూల్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు లో చాన్సులు తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. 
rakul-preet-singh-parents-mother-worn-about-marria
ఇదిలా ఉంటే ఈ మద్య రకూల్ ఇంటి సభ్యులు ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు తెలిపింది.  ఈ విషయాన్ని స్వయంగా రకులే చెప్పింది.  ఎప్పుడూ నటన, కెరీర్ అంటూ బిజీగా గడుపుతున్నావు. నీ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించుకోవా?' అని అడిగిందట. అమ్మ తన పెళ్లి గురించే అలా మాట్లాడిందని తనకు అర్థమైందని..అందుకే ఆమెకు ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నానని అంటుంది.  అయితే ఇప్పటి వరకు తాను ఎందుకు సింగిల్ గా ఉన్నానో అన్నవిషయం అర్ధం కావడంలేదని అంటుంది.   
rakul-preet-singh-parents-mother-worn-about-marria
వయసు అయిపోతోంది, త్వరగా పెళ్లి చేసుకోమని అమ్మ చెబుతోందని రకూల్ అంటుంది. అయితే ఈ విషయం గురించి తన ఫ్రెండ్స్ వద్ద కూడా ప్రస్తావించానని..కానీ, వాళ్లు పట్టించుకోవడం లేదని తెలిపింది.   తనకు కూడా ప్రేమ, పెళ్లి అంటే ఇష్టమేనని చెప్పింది. మంచి అబ్బాయిని చూడమని హైదరాబాదులో ఉన్న స్నేహితులకు కూడా చెప్పానని, వాళ్లు ఆ పని మీదే ఉన్నారని అమ్మకు చెప్పానని తెలిపింది.



rakul-preet-singh-parents-mother-worn-about-marria
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
తెలంగాణలో మొదలైన్న ఎన్నికల హడావుడి!
విశాఖలో డ్రగ్స్..మూలాలు అక్కడ నుంచే..!
ఆసక్తి రేపుతున్న ‘బ్రోచేవారెవరురా’టీజర్!
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..పాండ్యా, కేఎల్ రాహుల్ రూ. 20 లక్షలు జరిమానా..!
కిక్కుమీద ఉన్నాడా? వర్మ తాటతీస్తా అంటూ...!
వర్మ ‘కేసీఆర్ టైగర్’పాత్రలు!
దటీజ్ మహేష్!
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
నానీ నీ యాక్టింగ్ సూపర్ : ఎన్టీఆర్
రాష్ట్ర ప్రజల విశ్వాసం బాబు కోల్పోయాడు : బోత్స
రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలికి తీవ్ర గాయాలు!
ఫ్యామిలీతో అలీ..జాలీ జాలీగా..
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.