Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Dec 13, 2018 | Last Updated 12:10 am IST

Menu &Sections

Search

‘గజ’తుఫాన్ బాధితులకు సూపర్ స్టార్ భారీ విరాళం!

‘గజ’తుఫాన్ బాధితులకు సూపర్ స్టార్ భారీ విరాళం!
‘గజ’తుఫాన్ బాధితులకు సూపర్ స్టార్ భారీ విరాళం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తమిళనాడులో గత కొన్ని రోజులుగా గజ తుఫాను బీభత్సం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా కోట్లల్లో ఆసక్తి నష్టం వాటిల్లింది. ఎక్కువగా తమిళ రైతులు ఈ గజ తుఫాను కారణంగా నష్టపోయారు.  తమిళనాడు రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బతిన్న డెల్టా జిల్లాల ప్రజలను ఆదుకునేందుకు పలువురు సినీ తారలు ముందు కొచ్చారు.  తమిళ రైతులు ఈ గజ తుఫాను కారణంగా ఎక్కువగా నష్టపోయారు. అయితే వారికి తమిళ సినీ పరిశ్రమ అండగా ఉంటోంది. కోలీవుడ్ స్టార్ హీరోలు ప్రకృతి వైపరిత్యాలు వస్తే ఆదుకోవడానికి ఎప్పుడైనా ముందుటారు. 

cyclonic-storm-

 గజ తుఫాన్ కారణంగా సర్వం కోల్పోయిన వారికి ఆదుకునేందుకు ఇప్పటికే తమిళ స్టార్ హీరో సూర్య కుటుంబం రూ. 50 లక్షలను విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.  విజయ్‌ సేతుపతి రూ.25 లక్షల విలువైన వస్తువులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే జీవీ ప్రకాష్‌ రెండు లారీలతో నిత్యావసర వస్తువులను డెల్టా జిల్లాలకు పంపించారు.  నడిఘర్ సంఘం అధ్యక్షుడు విశాల్ కూడా తన వంతు సాయం చేయడానికి రంగంలోకి దిగాడు. తాజాగా ‘2.O’ చిత్ర నిర్మాత, లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాష్ కరణ్ ఒక కోటి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. 


cyclonic-storm-

తమిళ నటుడు శివ కార్తికేయన్ రూ.20 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. రూ. 10 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు, మరో రూ.10 లక్షల సామాగ్రిని బాధితులకు అందజేయనున్నట్టు తెలిపారు. దర్శకుడు శంకర్ తనవంతు సహాయంగా 10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. రెహమాన్ ఒక ఈవెంట్ ద్వారా వచ్చే డబ్బును గజ తుఫాను బాధితులకు ఇవ్వనున్నట్లు తెలిపారు.

cyclonic-storm-

ఇక  ‘‘గజ తుఫానుతో నష్టపోయిన వారందరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. తుఫాను బాధితులకు సహాయం చేస్తున్న రజనీ మక్కల్ మంద్రమ్ సభ్యులకు నా అభినందనలు. సహాయక చర్యలు ఇలాగే కొనసాగించండి’’ అంటూ రజనీ పేర్కొన్నారు. అంతే కాదు గజ తుఫాను బాధితులకు తమిళ సూపర్ స్టార్ రూ.50 లక్షల విరాళం ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.  ఇతర నటీనటులు రచయితలు టెక్నీషియన్స్ వారి శక్తి మేరకు సహాయం చేస్తూ తమిళనాడు వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు.

cyclonic-storm-'gaza'-hit-by-tamil-nadu-kollywood-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యువత ఓ విజన్ తో ముందుకు వెళ్లాలి : ఏపి సీఎం చంద్రబాబు
అజిత్ మూవీలో బాలీవుడ్ దిగ్గజాలు?!
‘ఎన్టీఆర్’ట్రైలర్, ఆడియో రిలీజ్ తేదీలు ఖరారు!
బీజేపీ, కాంగ్రెస్ దొందూ..దొందే : కేసీఆర్
బెల్లంకొండ అబ్బాయి లైన్ లోకి వచ్చాడట!
టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా మరోసారి కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక!
బోస్టన్ చాప్టర్ నూతన నాయకత్వాన్ని ప్రకటించిన నాట్స్ ప్రెసిడెంట్
ప్రముఖ ఫుడ్ డెలివెరీ సంస్థ పై నమ్రత సీరియస్!
ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..‘పెట్టా’ట్రైలర్ అదుర్స్!
టీఆర్ఎస్ గెలుపు పై వర్మ 'ఆగడు' స్పూఫ్ వీడియో..పొట్టచెక్కలవుతుంది..!
బాలీవుడ్ హాట్ బ్యూటీపై దాడి!
ఉన్న ఆ ఒక్కటీ కేసీఆర్ పార్టీలో చేరిపాయే...?!
ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్!
హర్రర్..కామెడీ కాన్సెప్ట్ తో ‘ప్రేమ కథాచిత్రమ్ 2’!
2018 అసెంబ్లీ ఎన్నిలక ఫలితాలు : లైవ్ అప్ డేట్స్
టీఆర్ఎస్ ఖాతాలో మరో ఎమ్మెల్యే గెలుపు!
Telangana Elections 2018 Live Updates
పోటీలో 1821 అభ్యర్థులు..అదృష్టవంతులు 119 ఎవరో!
జగన్ పై నోరుజారిన ఆదీ..నెటిజన్ల ఫైర్!
పవన్ మూడు పెళ్లిళ్లపై నాగబాబు ఇలా స్పందించారు!
‘ఎన్టీఆర్’బయోపిక్ : సెకండ్ సింగిల్ వాయిదా..అందుకేనా!
పాప్ స్టార్ బియాన్స తో సెల్ఫీల కోసం పోటీపడ్డ సెలబ్రెటీలు!
కేసీఆర్ తో ముగిసిన అసద్ భేటి..!
గెలుపును ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాం : రేవంత్ రెడ్డి
ఆ విషయంలో రమ్యకృష్ణపై సీరియస్ అయ్యాను :  ఖుష్బూ
దుమ్మురేపుతున్న ‘అంతరిక్షం’ట్రైలర్..!
అందాల భామ జాన్వీ కపూర్ కి ‘రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్’అవార్డు !
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.