Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Apr 20, 2019 | Last Updated 12:35 pm IST

Menu &Sections

Search

‘ఎన్టీఆర్’ బయోపిక్ తోటరాముడిగా బాలయ్య!

‘ఎన్టీఆర్’ బయోపిక్ తోటరాముడిగా బాలయ్య!
‘ఎన్టీఆర్’ బయోపిక్ తోటరాముడిగా బాలయ్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ షూటింగ్ హైదరాబాద్ లో షర వేగంగా జరుగుతుంది.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ నట జీవితం గురించి ఎన్నో విషయాలు చూపించబోతున్నారు.  ఆయన నట ప్రస్థానం ఎలా మొదలైంది..ముఖ్యమైన చిత్రాల సన్నివేశాలు, పాటలు చూపించబోతున్నారు.  ఇందుకు సంబంధించి కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. 
ntr-biopic-krish-nandamuri-balakrishna-patalabaira
ఎన్టీఆర్ కెరీర్ బిగినింగ్ లో 'పాతాళ భైరవి' ఒక అపూర చిత్రం అని చెప్పొచ్చు.  తెలుగు జానపద చిత్రాల జాబితాలోను ఈ సినిమా ముందు వరుసలోనే కనిపిస్తుంది. అప్పట్లో ఈ చిత్రం ఒక ట్రెండ్ సృష్టించిందట. పాతాలభైరవి చిత్రంలో ఎన్టీఆర్ చాలా యంగ్ గా కనిపిస్తారు..ఇందులో ఆయన తోటరాముడు పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 
ntr-biopic-krish-nandamuri-balakrishna-patalabaira
తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ కూడా 'తోట రాముడు'గా తెరపై సందడి చేయనున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో 'పాతాళ భైరవి' సినిమాకి సంబంధించిన సన్నివేశాలు కూడా వున్నాయి. ఇక తోటరాముడు పాత్రలో బాలయ్య అదరగొట్టేస్తున్నాడని అంటున్నారు. ఈ పాత్రకి సంబంధించిన పోస్టర్ ను కూడా క్రిష్ త్వరలో వదిలే అవకాశం వుంది.  'కథానాయకుడు'గా ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.   


ntr-biopic-krish-nandamuri-balakrishna-patalabaira
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్మ ‘కేసీఆర్ టైగర్’పాత్రలు!
విశాఖలో డ్రగ్స్..మూలాలు అక్కడ నుంచే..!
దటీజ్ మహేష్!
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
నానీ నీ యాక్టింగ్ సూపర్ : ఎన్టీఆర్
రాష్ట్ర ప్రజల విశ్వాసం బాబు కోల్పోయాడు : బోత్స
రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలికి తీవ్ర గాయాలు!
ఫ్యామిలీతో అలీ..జాలీ జాలీగా..
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
ఆ విషయంలో రవితేజ కూడా మొదలెట్టేశాడు!
బిగ్ బాస్ 2 పూజా ఏం చేసిందో తెలుసా!
కోడెలా అది జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావ్ : అంబటి
'హిప్పీ' రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఓటరు కార్డు కాదండీ బాబోయ్..పెళ్లికార్డు!
సంచలన రికార్డ్ క్రియేట్ చేసిన మోహన్ లాల్ వీడియో సాంగ్!
పూరీ జగన్నాథ్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు..ఎందుకో తెలుసా!
ప్లాన్ అదిరింది బాసూ..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED