Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 17, 2018 | Last Updated 2:47 pm IST

Menu &Sections

Search

అమితాబచ్చన్ కి ‘శాయాజీ రత్న’అవార్డు!

అమితాబచ్చన్ కి ‘శాయాజీ రత్న’అవార్డు!
అమితాబచ్చన్ కి ‘శాయాజీ రత్న’అవార్డు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ కి మరో అరుదైన పురస్కారం అభించింది.  బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన అమితాబచ్చన్ ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రంలో ఆయన చిరంజీవికి గురువుగా కనిపించబోతున్నారు.  ఆ మద్య నాగార్జున నటించిన ‘మనం’చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించాడు. 
amitabh-bachchan-honoured-with-sayaji-ratna-award-

ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా అమితాబచ్చన్ నటిస్తున్నారు. ఆయన కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి.   అప్పట్లో మహారాష్ట్రకు చెందిన 350 మంది రైతుల లోన్స్‌ను మాఫీ చేయించి తన పెద్ద మనసును చాటుకున్నారు అమితాబ్. 
amitabh-bachchan-honoured-with-sayaji-ratna-award-
తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అప్పులతో బాధపడుతున్న రైతు కుటుంబాలకు అండగా నిలిచి వాళ్ల రుణాలను చెల్లించారు. ఈ సందర్భంగా అమితాబ్‌ను మహారాష్ట్రలోని ఒక ఎన్.జీ.ఓ శాయాజీ రత్న అవార్డుతో సత్కరించింది.  



amitabh-bachchan-honoured-with-sayaji-ratna-award-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘క్రిస్ మస్’అంటే కొత్త చిత్రాలకు పండుగే..!
క్షమా..దయాగుణమే..ఏసు క్రీస్తు సందేశం!
కాంతారావు బయోపిక్ : ‘రాకుమారుడు’షూటింగ్ కి రంగం సిద్దం!
భయపెట్టడానికి వస్తున్న‘బంజార’!
సీఎం చంద్రబాబు ఇంట విషాదం!
రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన ఎమ్మెల్యే హరిప్రియ!
ఉగ్రవాదిగా మారిన ‘హైదర్’మూవీ నటుడు?..ఎన్ కౌంటర్ లో హతం!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో చంద్రబాబు గా రానా లుక్!
మోహన్ లాల్‘ఒడియాన్’భారీ కటౌట్!
బైక్ ని ఢీ కొన్న హీరోయిన్ కారు..వ్యక్తి మృతి!
హాకీ వరల్డ్ కప్ 2018:నేడు నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ!
‘చిత్రలహరి’పై ఎన్నో ఆశలు!
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం..!
‘ఎఫ్ 2’లో కామెడీ సూపర్ : మహేష్ ట్విట్
పండక్కి కాస్త గట్టిగా నవ్విస్తారట..ఈ అల్లుళ్లు!
కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చెయ్యను! : జగ్గారెడ్డి
తెలంగాణాలో ఇక‌, టీడీపీ చాప‌చుట్టేసిన‌ట్టేనా..!
యువత ఓ విజన్ తో ముందుకు వెళ్లాలి : ఏపి సీఎం చంద్రబాబు
అజిత్ మూవీలో బాలీవుడ్ దిగ్గజాలు?!
‘ఎన్టీఆర్’ట్రైలర్, ఆడియో రిలీజ్ తేదీలు ఖరారు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.