Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Dec 13, 2018 | Last Updated 10:31 am IST

Menu &Sections

Search

#RRR లో అజయ్ దేవగన్ విలన్ ...!

#RRR లో అజయ్ దేవగన్ విలన్ ...!
#RRR లో అజయ్ దేవగన్ విలన్ ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు ఇండస్ట్రీ లో భారీ మల్టీ స్టారర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న రాజమౌళి ఇప్పడూ ఆ సినిమా కోసం విలన్ ను వెతికే పనిలో పడ్డాడు. అయితే ఈ సినిమాలో తారక్.. చరణ్ లు తప్ప మిగతా పాత్రల్లో ఎవరు చేస్తున్నారనే విషయంలో ఇంతవరకూ ఇన్ ఫర్మేషన్ లేదు.  రాజమౌళి గత చిత్రాల తరహాలోనే ఈ సినిమాకు ఇతర భాషలకు చెందిన కొందరు నటులను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట.

ajay-devgan-rajamouli-ntr-ram-charan

ఇక హిందీ మార్కెట్ కోసం ఒక బాలీవుడ్ స్టార్ ను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడట. నార్త్ ఆడియన్స్ కు ఇది తమ సినిమాలాగా అనిపించాలంటే ఒక బాలీవుడ్ స్టార్ ఉండాలని అప్పుడే ఈ సినిమాకు ప్యాన్ ఇండియా అప్పీల్ వస్తుందని భావిస్తున్నాడట.  ఇందుకోసం అజయ్ దేవగణ్ పేరును పరిశీలిస్తున్నారని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.  అజయ్ గతంలో సౌత్ సినిమాల రీమేకుల్లో నటించాడు. పైగా అమరావతిలో ఒక ఫిలిం స్టూడియో నెలకొల్పే ప్రయత్నాలో ఏపీ ముఖ్యమంత్రిని కలవడం జరిగింది.


ajay-devgan-rajamouli-ntr-ram-charan

ఆయన చాలా రోజుల నుండి తెలుగు ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తున్నాడని దీంతో ఆయన ఈ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేయడని అనుకుంటున్నారట.కానీ అజయ్ దేవగణ్ ను #RRR లో ఏ పాత్రకు తీసుకుంటారు అనే విషయం ఇంకా బయటకు రాలేదు. ఏదేమైనా రాజమౌళి 'బాహుబలి' ఇంపాక్ట్ బాలీవుడ్ అందరికీ తెలుసు కాబట్టి అయన సినిమాలో నటించేదుకు అభ్యంతరం ఉండక పోవచ్చు. అంతా సవ్యంగా జరిగితే.. మూడు ఆర్ లకు ఒక ఎ తోడవుతుందన్నమాట...!



ajay-devgan-rajamouli-ntr-ram-charan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ కోసం తెలంగాణ నాయకులందరూ కదిలి రాబోతున్నారా ... !
రాత్రి బెడ్ రూమ్ లో నగ్నంగా ... ఆ వయసులో కోరికలు తీర్చుకున్న సంచలనం రేపుతున్న హీరోయిన్ వ్యాఖ్యలు ...!
ప్రజ్ఞా జైస్వాల్ కు సినిమా లు లేకపోయిన ... బ్రా అందాలను ఆరబోస్తూ కాలం గడుపుతుంది ...!
కేటీఆర్ , వర్మ మధ్య ఆసక్తి కరమైన సంభాషణ ...!
నందమూరి కుటుంబానికి పూర్వ వైభవం రావాలంటే ...  ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనంటా ...!
రేవంత్ రెడ్డి ఓటమికి కారణాలు ఏంటి ... తెరాస కొడంగ్ లో ఏం చేసింది ...!
నందమూరి సుహాసిని ఓటమి గురించి ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర ఏమన్నాడు ... !
లగటిపాటి ఇప్పడూ ఎక్కడున్నాడు ... అందరిని నిండా ముంచాడే ...!
రాజమౌళి సినిమా గురించి మరో షాకింగ్ న్యూస్ ..!
నా మీద అక్కడ చేతులు వేసేవారు ... షకీలా సంచలన వ్యాఖ్యలు ...!
లగటిపాటి ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్ ... ఆకు తింటావా ...!
కాంగ్రెస్ ముఖ్య మంత్రి అభ్యర్థులు వెనుకంజ ... ఆశ్చర్య పరుస్తున్న ఓటరు తీర్పు...!
కూకట్ పల్లి లో సుహాసిని వెనుకంజ ... ఎవరు గెలవ బోతున్నారు ...!
పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు మొదలు ... ఈ రోజు ఎన్ని గంటల లోపు ఫలితాలు రావొచ్చంటే ..!
కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ ... మరి ఓడిపోతే ..!
బాలకృష్ణ ను నాగబాబు టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణం అదేనా...!
తెలంగాణ లో కూటమి గెలిచినా ... గవర్నర్ అడ్డు పడితే పరిస్థితి ఏంటి...!
బాలకృష్ణ పెద్ద కమెడియన్ ... ఇదేంటి నాగబాబు ఇలా రెచ్చిపోతున్నాడు..!
తెలంగాణ లో ఆ పార్టీ మద్దతు కోసం అందరూ క్యూ కడుతున్నారే..!
జగన్ పాదయాత్ర పైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ... ఆసక్తి కరమైన విషయాలు...!
లగటిపాటి సర్వే మాదిరిగా మరో సర్వే ... కాంగ్రెస్ దే విజయమంటా...!
ఈ వయసులో ఇదేం పని .. 40 లో కూడా అందాల ఆరబోత...!
బూతు సినిమా లు తీస్తూనే ఉంటా ... లేడి డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు ...!
తమన్నా ను ఆ సినిమా లో బాగా వాడేశారంటా ... అయినా ..!
నేను సెక్స్ గురించి మాట్లాడతా .. తప్పేముంది : తమన్నా ...!
లగటిపాటి తెలివైనోడే ... రేపు ఎవరు గెలిచినా క్రెడిట్ తనకే వస్తుంది ...!
బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని పరువు తీసిన నాగబాబు...!
ఓ మెరుపు పుట్టి ఇప్పటికి 68 ఏళ్ళు...!
రామ్ చరణ్ సినిమా ఆడియో లాంచ్ కు ఎన్టీఆర్ ...!
కూకట్ పల్లి లో వంద కోట్లు ఖర్చు ... సుహాసిని గెలుస్తుందా...!