Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 5:30 am IST

Menu &Sections

Search

చైతన్య కోసం వెంకటేష్ సంచలన నిర్ణయం !

చైతన్య కోసం వెంకటేష్ సంచలన నిర్ణయం !
చైతన్య కోసం వెంకటేష్ సంచలన నిర్ణయం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగ చైతన్య కెరియర్ విషయంలో దగ్గుబాటి సురేష్ బాబు మరియు విక్టరీ వెంకటేష్ లు ఎంటరయ్యారు. ఇద్దరు నాగచైతన్యకి సొంత మేనమామలు  అయిన నేపథ్యంలో నాగ చైతన్య భవిష్యత్తు గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొన్నటి వరకు తండ్రి నాగార్జున అడుగుజాడల్లో నడిచిన నాగచైతన్య కొంతమేర వరకు తన కెరియర్ ని అద్భుతంగానే రాణించాడు.

nagachaithanya-venkatesh-nagarjuna

అయితే గత కొంత కాలం నుండి వరుస ప్లాపులు వెంటాడటంతో..మరిముఖ్యంగా తన చివరి విడుదలైన సినిమా సవ్యసాచి దారుణంగా ఫ్లాప్ అవడంతో చైతు కెరియర్ అంధకారంలోకి వెళ్లకపోవడంతో మేనమామలు ఇద్దరు రంగంలోకి దిగారు. ఈ నేపద్యం లో వెంకటేష్ మరియు చైతన్య కలిసి సినిమా చేయడానికి సిద్ధమయ్యారు..ఈ సినిమాకి  వెంకీ మామ వర్కింగ్ టైటిల్ పెట్టారు. రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు.

nagachaithanya-venkatesh-nagarjuna

మరోపక్క సురేష్ బాబు దీని స్క్రిప్ట్ విషయంలో ఏ చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా ప్రతిది క్షుణ్ణంగా చూసి పూర్తి సంతృప్తి చెందితే కాని ఓకే చెప్పడం లేదట. దీంతో ఒకపక్క సినిమా ఆలస్యమవుతున్న కచ్చితంగా హిట్టు పడటం ఖాయమని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు పేర్కొంటున్నారు.

nagachaithanya-venkatesh-nagarjuna

గతంలో తమ్ముడు వెంకీ మరియు కొడుకు రానా కెరియర్ లు దారుణం గా ఉన్న క్రమంలో సురేష్ బాబు ఎంటరయ్యి కథల విషయంలో కలుగజేసుకుని సినిమాలు నిర్మించి సక్సెస్ ట్రాక్లోకి వారి నడపటంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ క్రమంలో సురేష్ బాబు తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా నాగచైతన్య కెరియర్ విషయంలో ఎంట్రీ ఇవ్వటంతో చైతు మరియు వెంకీ కలయికలో వస్తున్న సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని పేర్కొంటున్నారు సినీ ఇండస్ట్రీకి చెందినవారు.



nagachaithanya-venkatesh-nagarjuna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసీపీని వీడిన వారందరికీ వడ్డి, చక్రవడ్డి, బారువడ్డీతో కలిపి చెల్లించనున్న జగన్‌ ?
పరిటాల బ్రాండ్‌ పనైపోయిందా ?
ఎలక్షన్ 2019: ముగ్గురు లీడర్లు… మూడు లక్ష్యాలు !
పవన్‌ కూడా లోకేష్‌ నాయుడిని ?
ఎలక్షన్ 2019 : బాబు కి వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఆ ఒక్క సర్వే !
ఎలక్షన్ 2019 : పవన్ కి ఊహించని ఝలక్ ఇచ్చిన మాయావతి !
ఎలక్షన్ 2019 : కర్నూలు : టీ.జి. తనయుడు మైనారిటీల మనసు గెలిచేనా ?
ఎలక్షన్ 2019 : చిత్తూరు : ప్రధాన పట్టణం లో అందలం ఎక్కేదెవరు?
కౌంట్‌డౌన్‌ 21 రోజులు: ఈరోజుకు జగనే సీయం, 21 రోజులు నిలబెట్టుకోగలదా వైసీపి?
ఎలక్షన్ 2019 : కర్నూలు : డోన్ లో విజయ ఢంకా మోగించేదెవరో?
పరిటాల - వంగవీటి : వారసత్వ లేమి ?
ఎలక్షన్ 2019 : కర్నూలు : నందికొట్కూరులో ఆధిపత్యం ఎవరిది?
ఎలక్షన్ 2019 : అనంతపూరు: శింగనమల లో పంజా విసిరేదెవరు?
రాజధాని పరిసర ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్న జగన్ హవా..!
బ్రేకింగ్: తానే ఒప్పుకున్నా చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నేను సహకరించలేదు..!
ఎలక్షన్ 2019: చిత్తూరు: శ్రీకాళహస్తిలో ఎవరి సత్తా ఎంత ?
వైఎస్ పథకాలకు తూట్లు పొడిచిన బాబు : జగన్
 ఎలక్షన్ 2019 : అనంతపూర్ : గుంతకల్ లో మోగిన రణభేరి !
ఏపిలో మాఫియా సామ్రాజ్యం కొనసాగుతుంది : జగన్
జగన్ కి బ్రహ్మరథం పడుతున్న పశ్చిమ వాసులు..!
కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేసిన మాయావతి..!
ఎలక్షన్ 2019 : అనంతపూర్ : ఉరవకొండలో ఈ సారి బరిలోకి ఉద్ధండులు !
ఎలక్షన్ 2019 : కడప : కమలాపురంలొ పోరు ఈ సారి హోరాహోరీ !
ఎలక్షన్ 2019 : అనంతపురం : పుట్టపర్తి వైసీపీ పుంజుకునేనా ?
సోషల్ మీడియాలో చంద్రబాబు - జేడీ లక్ష్మీనారాయణ లపై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..!
ఎలక్షన్ 2019 : కర్నూలు : శ్రీశైలంలో మల్లన్న అనుగ్రహం ఎవరికో ?
ఎలక్షన్ 2019 : చంద్రగిరి లో మెరిసేదెవరు?
ఎలక్షన్ 2019 : కర్నూల్ : ఆలూరులో  సీనియర్ల సవాల్ !
‘రాయదుర్గంలో రయ్..రయ్ మన్న ప్రచారం’
అనంతపురం ప్రజల వైసీపీని ఆదరించేనా?
పల్నాడు వైసీపీని అక్కున చేర్చుకునేనా?
తిరుపతి ఎవరికి దక్కేను?
టీడీపీ తిక్కారెడ్డికో న్యాయం - వైఎస్ అవినాష్ రెడ్డి కో న్యాయం
ఎలక్షన్ 2019 : పవన్ పొత్తు పై పొతెత్తుతున్న విమర్శలు !
జగన్ మీటింగ్ లో అపశృతి..!
సీపీఐ మరియు సీపీఎం పార్టీలకు సీట్ల సర్దుబాటు చేసిన పవన్ కల్యాణ్!
About the author

Kranthi is an independent writer and campaigner.