Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Apr 20, 2019 | Last Updated 11:43 am IST

Menu &Sections

Search

అవన్నీ రూమర్లు..నమ్మకండి : పూజిత పొన్నాడ

అవన్నీ రూమర్లు..నమ్మకండి : పూజిత పొన్నాడ
అవన్నీ రూమర్లు..నమ్మకండి : పూజిత పొన్నాడ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్, కోలీవుడ్ లో  ఎప్పుడూ బ్లాక్‌బస్టర్‌ పాటలు, పెద్ద పెద్ద చిత్రాల డిస్కషన్స్‌లో మాత్రమే వినిపించే దేవిశ్రీప్రసాద్‌ గత వారం రోజులుగా గాసిప్‌ కార్నర్స్‌లో మార్మోగుతోంది.  నటి పూజిత పొన్నాడని  దేవిశ్రీ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. నెమ్మదిగా జోరందుకుంటోన్న ఈ పుకారు దేవి చెవిన పడిందో లేదో తెలియదు కానీ మనోడు మాత్రం ప్రస్తుతం తన చిత్రాలతో ఫుల్ బిజీగా వున్నాడు. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా నటించింది పూజిత. 'రంగస్థలం', 'బ్రాండ్ బాబు' ఇలా చాలా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నది. 
pujita-devisri-prasad-poojitha-ponnada-marriage-rumars-on
‘రంగస్థలం’ చిత్రంలో ఆది పినిశెట్టి లవర్‌గా నటించిన పూజిత పొన్నాడతో దేవి క్లోజ్‌ అయ్యాడనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకుముందు ఛార్మితో దేవి క్లోజ్‌గా వుంటున్నాడని, పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని బాగా ప్రచారం చేసారు.  ఈ విషయంలో తాము కేవలం స్నేహితులమే అని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడిలా దేవి పర్సనల్‌ సైడ్‌ మీడియాకి హాట్‌ టాపిక్‌గా మారింది. చేతినిండా చిత్రాలతో, క్షణం తీరిక లేకుండా గడిపే దేవితో పని చేయించుకోవడం కష్టమంటూ  ఈ మద్య కొంత మంది దర్శక, నిర్మాతలు ఇతర సంగీత దర్శకులను చూసుకోవాల్సి వస్తుంది.
pujita-devisri-prasad-poojitha-ponnada-marriage-rumars-on
ఇక యూట్యూబ్ నటుడు అర్జున్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది పూజిత. ప్రస్తుతం ఆమె తన భర్తతోనే కలిసి ఉంటుంది. పెళ్లి  అయిన అమ్మాయితో దేవిశ్రీప్రసాద్ తో ప్రేమ అంటూ కావాలనే కొందరు వార్తలు పుట్టిస్తున్నారు. తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా.. కెరీర్ పరంగా తనను ఏదీ అడ్డుకోలేదని అంటోంది పూజిత. ప్రస్తుతం ఈ బ్యూటీ 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' అలానే మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 


pujita-devisri-prasad-poojitha-ponnada-marriage-rumars-on
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విశాఖలో డ్రగ్స్..మూలాలు అక్కడ నుంచే..!
దటీజ్ మహేష్!
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
నానీ నీ యాక్టింగ్ సూపర్ : ఎన్టీఆర్
రాష్ట్ర ప్రజల విశ్వాసం బాబు కోల్పోయాడు : బోత్స
రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలికి తీవ్ర గాయాలు!
ఫ్యామిలీతో అలీ..జాలీ జాలీగా..
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
ఆ విషయంలో రవితేజ కూడా మొదలెట్టేశాడు!
బిగ్ బాస్ 2 పూజా ఏం చేసిందో తెలుసా!
కోడెలా అది జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావ్ : అంబటి
'హిప్పీ' రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఓటరు కార్డు కాదండీ బాబోయ్..పెళ్లికార్డు!
సంచలన రికార్డ్ క్రియేట్ చేసిన మోహన్ లాల్ వీడియో సాంగ్!
పూరీ జగన్నాథ్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు..ఎందుకో తెలుసా!
ప్లాన్ అదిరింది బాసూ..!
యూట్యూబ్ లో ‘పీఎం నరేంద్రమోదీ’ట్రైలర్ మాయం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED