Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 5:21 am IST

Menu &Sections

Search

సినిమా కోసం బరువు తగ్గిన నమిత!

సినిమా కోసం బరువు తగ్గిన నమిత!
సినిమా కోసం బరువు తగ్గిన నమిత!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ నటించిన ‘జెమిని’, ఆర్యన్ రాజేష్ నటించిన ‘సొంతం’సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నమిత తర్వాత కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  కోలీవుడ్ లోకి ప్రవేశించిన తర్వాత నమిత పర్సనాలిటీలో పూర్తిగా మార్పు వచ్చింది.  ఒకప్పుడు సన్నగా నాజూగ్గా ఉన్న నమిత బొద్దుగా తయారైంది.  అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో బొద్దుగానే కనిపించింది.  తమిళంలో అగ్రకథానాయికగా కొంతకాలంపాటు ఒక వెలుగు వెలిగింది.  ‘సింహ’ సినిమాలో బాలయ్య సరసన ‘సింహమంటీ చిన్నోడే వేటకొచ్చాడే’అంటూ అదరగొట్టింది. 
actress-namitha-ahambhavam-movie-wait-less-directo
తమిళంలో వస్తున్న బిగ్ బాస్ లో కూడా పాల్గొంది.  కొంత కాలంగా నమితకు సినిమాల్లో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోవడంతో తనను ప్రేమించిన వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది.  చాలా కాలం గ్యాప్ తర్వాత నమిత ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటించేందుకు ఉత్సాహం చూపిస్తోంది.తన రీ ఎంట్రీ మంచి సినిమాతో  స్టార్ట్ చెయ్యాలని భావించిన నమిత కొంతకాలంగా కథలు వింటోంది. వాటిలో శ్రీమహేష్ చెప్పిన ఓ కథ ఆమెకు విపరీతంగా నచ్చింది. 
actress-namitha-ahambhavam-movie-wait-less-directo
‘అహంభావం’పేరుతో రూపొందుతున్న ఈ సినిమా వారాహి నిర్మిస్తుంది.  ఈ సినిమాలో నమిత ఓ వైవిద్యమైన పాత్రలో కనిపించబోతుందట. ఈ సినిమా కోసం నమిత 10 కిలోల బరువు తగ్గింది.  మహిళా సాధికారత కోసం పోరాడే ఓ పాత్రికేయురాలు, వర్గ రాజకీయాలు చేసే ఓ నేత మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
actress-namitha-ahambhavam-movie-wait-less-directo

కొన్ని యాథార్థ సంఘటనల ఆధారంగా నిర్మితమవుతోన్న ఈ ద్విభాషా చిత్రానికి శ్రీమహేష్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నమిత ఏమాత్రం గ్లామర్ కి ప్రాధాన్యత ఇవ్వలేదట..కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిందట. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కోర్టులో జరిగే క్లైమాక్స్ సన్నివేశాన్ని తెరకెక్కించారు. క్లైమాక్స్ సన్నివేశంలో నమిత అద్భుతంగా నటించిందని నిర్మాత తెలిపారు. 


actress-namitha-ahambhavam-movie-wait-less-directo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!