Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Dec 13, 2018 | Last Updated 9:22 am IST

Menu &Sections

Search

సిగ్గు లేకుండా రెచ్చిపోతున్న దిశా పటాని ... భారీ మొత్తం...!

సిగ్గు లేకుండా రెచ్చిపోతున్న దిశా పటాని ... భారీ మొత్తం...!
సిగ్గు లేకుండా రెచ్చిపోతున్న దిశా పటాని ... భారీ మొత్తం...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దిశా పటాని ఈ మధ్య భరి తెగించి మరీ ఇన్నర్ వేర్ తో ఎక్సపోజ్ చేస్తూ కంపెనీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తుంది. అయితే దీపావళి వేళ అమావాస్య చీకటిలో దీపాలు వెలిగిస్తున్నా అంటూ కలరింగ్ ఇచ్చిన లోఫర్ బ్యూటీ ఆ రోజు చేసిన సిగ్గుమాలిన పని అందరికీ గుర్తుండే ఉంటుంది. లక్ష్మీ దేవి ఇంటికి రావాల్సిన వేళ కెల్విన్ క్లెయిన్ బ్రాకి - లింగరీకి ప్రమోషన్ చేసింది. దీపం ఒత్తు వేసిన దివ్వె పట్టుకుని ఒగలుపోయింది. దానికి యువజనంలో బోలెడన్ని తిట్లు - చీవాట్లు - దండకాలు వచ్చి పడ్డాయ్.

disaa-patani-bollywood

కట్ చేస్తే.. తనకు ఏం కావాలో అది సాధించుకుంది దిశా. కేవలం సామాజిక మాధ్యమాల అండతో ఎరవేసి - ప్రఖ్యాత బ్రాండ్ కి బోలెడంత ప్రచారం తెచ్చిపెట్టింది. అయితే ఈ డీల్ ఎంత? అన్న చర్చా ఆ తర్వాత మొదలైంది. సదరు కంపెనీతో దిశా కుదర్చుకున్న డీల్ చిన్నదేమీ కాదు. దపదఫాలుగా ఈ తరహా ప్రమోషన్ చేసేందుకు కోట్లలోనే అందుకుందిట.తాజాగా సీకే లోదుస్తుల సిరీస్ లో కొత్త ఫోటోని రిలీజ్ చేసింది. ఇన్ స్టాలో ఈ ఫోటో వేడెక్కిస్తోంది.


disaa-patani-bollywood

బ్లాక్ కలర్ కెల్విన్ క్లెయిన్ లోదుస్తుల్లో దర్శనమిచ్చి మరోమారు వేడెక్కించింది. దిల్లీలో సీకే స్టోర్ లాంచ్ కి యూత్ ని ఈ సందర్భంగా ఆహ్వానించింది ఈ బ్యూటీ. సీకే బ్రాండ్ అంటే ఇంటర్నేషనల్ స్టాండార్డ్. అందుకు తగ్గట్టే అమ్మడు భారీ మొత్తాన్నే ఖాతాలో వేసుకుందన్నమాట. సల్మాన్ భాయ్ భరత్ చిత్రంలో దిశా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు ప్రియుడు టైగర్ ష్రాఫ్ సరసన నటించే సినిమా ఏదన్నది ప్రకటించాల్సి ఉందింకా.

disaa-patani-bollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ కోసం తెలంగాణ నాయకులందరూ కదిలి రాబోతున్నారా ... !
రాత్రి బెడ్ రూమ్ లో నగ్నంగా ... ఆ వయసులో కోరికలు తీర్చుకున్న సంచలనం రేపుతున్న హీరోయిన్ వ్యాఖ్యలు ...!
ప్రజ్ఞా జైస్వాల్ కు సినిమా లు లేకపోయిన ... బ్రా అందాలను ఆరబోస్తూ కాలం గడుపుతుంది ...!
కేటీఆర్ , వర్మ మధ్య ఆసక్తి కరమైన సంభాషణ ...!
నందమూరి కుటుంబానికి పూర్వ వైభవం రావాలంటే ...  ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనంటా ...!
రేవంత్ రెడ్డి ఓటమికి కారణాలు ఏంటి ... తెరాస కొడంగ్ లో ఏం చేసింది ...!
నందమూరి సుహాసిని ఓటమి గురించి ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర ఏమన్నాడు ... !
లగటిపాటి ఇప్పడూ ఎక్కడున్నాడు ... అందరిని నిండా ముంచాడే ...!
రాజమౌళి సినిమా గురించి మరో షాకింగ్ న్యూస్ ..!
నా మీద అక్కడ చేతులు వేసేవారు ... షకీలా సంచలన వ్యాఖ్యలు ...!
లగటిపాటి ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్ ... ఆకు తింటావా ...!
కాంగ్రెస్ ముఖ్య మంత్రి అభ్యర్థులు వెనుకంజ ... ఆశ్చర్య పరుస్తున్న ఓటరు తీర్పు...!
కూకట్ పల్లి లో సుహాసిని వెనుకంజ ... ఎవరు గెలవ బోతున్నారు ...!
పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు మొదలు ... ఈ రోజు ఎన్ని గంటల లోపు ఫలితాలు రావొచ్చంటే ..!
కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ ... మరి ఓడిపోతే ..!
బాలకృష్ణ ను నాగబాబు టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణం అదేనా...!
తెలంగాణ లో కూటమి గెలిచినా ... గవర్నర్ అడ్డు పడితే పరిస్థితి ఏంటి...!
బాలకృష్ణ పెద్ద కమెడియన్ ... ఇదేంటి నాగబాబు ఇలా రెచ్చిపోతున్నాడు..!
తెలంగాణ లో ఆ పార్టీ మద్దతు కోసం అందరూ క్యూ కడుతున్నారే..!
జగన్ పాదయాత్ర పైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ... ఆసక్తి కరమైన విషయాలు...!
లగటిపాటి సర్వే మాదిరిగా మరో సర్వే ... కాంగ్రెస్ దే విజయమంటా...!
ఈ వయసులో ఇదేం పని .. 40 లో కూడా అందాల ఆరబోత...!
బూతు సినిమా లు తీస్తూనే ఉంటా ... లేడి డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు ...!
తమన్నా ను ఆ సినిమా లో బాగా వాడేశారంటా ... అయినా ..!
నేను సెక్స్ గురించి మాట్లాడతా .. తప్పేముంది : తమన్నా ...!
లగటిపాటి తెలివైనోడే ... రేపు ఎవరు గెలిచినా క్రెడిట్ తనకే వస్తుంది ...!
బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని పరువు తీసిన నాగబాబు...!
ఓ మెరుపు పుట్టి ఇప్పటికి 68 ఏళ్ళు...!
రామ్ చరణ్ సినిమా ఆడియో లాంచ్ కు ఎన్టీఆర్ ...!
కూకట్ పల్లి లో వంద కోట్లు ఖర్చు ... సుహాసిని గెలుస్తుందా...!
తెలంగాణ లో ఎగ్జిట్ సర్వేలన్నీ గాలి లెక్కలేనా... లగటిపాటి అంత నమ్మకంగా ఎలా చెప్పగలిగాడు...!