Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Dec 15, 2018 | Last Updated 8:28 pm IST

Menu &Sections

Search

సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని రికార్డును సోషల్ మీడియాలో సృష్టించిన ప్రభాస్..!

సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని రికార్డును సోషల్ మీడియాలో సృష్టించిన ప్రభాస్..!
సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని రికార్డును సోషల్ మీడియాలో సృష్టించిన ప్రభాస్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాహుబలి సినిమా విజయంతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఎక్కువగా దేశంలో అనేక మంది యువతను ఆకట్టుకున్న హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇండస్ట్రీలోకి మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ వరుస హిట్లతో మాస్ ప్రేక్షకులను అలరిస్తూ యూత్ కి  దగ్గరయ్యాడు.

bahubali-prabhas-social-media

ఒకానొక సమయంలో తన కెరియర్ లో ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు చేస్తూ డార్లింగ్..మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి వాటితో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా దగ్గరయ్యాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకొని బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.

bahubali-prabhas-social-media

అలాంటి ప్రభాస్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఒకటైన ఫేస్ బుక్ ను మాత్రమే వాడుతుంటాడు. ఇందులో ప్రభాస్ ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్స్ కి చేరింది. చాలా తక్కువ టైమ్ లో ప్రభాస్ ఈ ఫీట్ ను సాధించడం విశేషం. సౌత్ లో 10 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్న తొలి హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.

bahubali-prabhas-social-media

ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో  తన స్నేహితులు నిర్మిస్తున్న సాహో సినిమా చేస్తున్నాడు. భారీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు నాడు సినిమా యూనిట్ విడుదల చేయడంతో..సినిమాలో ప్రభాస్ లుక్ జేమ్స్ బాండ్ లుక్ లాగా ఉందని బీభత్సమైన కాంప్లిమెంట్ లు సోషల్ మీడియాలో వచ్చాయి.



bahubali-prabhas-social-media
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెలుగులోకి వచ్చిన చంద్రబాబు- పవన్ కళ్యాణ్ బంధం..?
కాంగ్రెస్ పార్టీ కి బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు..!
2019 ఎన్నికల్లో పొత్తుల పై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!
రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక కేటిఆర్ కి కీలక బాధ్యతలు అప్పచెప్పిన కేసీఆర్..!
తెలంగాణ ఓటమి బాబు మీద ఏపీ లో ఇంత దారుణంగా ఉండబోతుందా..?
" నమ్మక ద్రోహి చంద్రబాబు " ఇదే ఫీలింగ్ లో రిజెక్ట్ చేసిన తెలంగాణా ఓటర్లు ?
"ఎక్కడరా లగడపాటి" తెలుగు తమ్ముళ్ళ ఎంక్వైరీ - ఎన్ని కోట్లు పోయాయో తెలుసా?
తెలంగాణా ఎలక్షన్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ - తోపు కెసిఆర్ vs పోటుగాళ్ళు
About the author

Kranthi is an independent writer and campaigner.