Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 5:24 am IST

Menu &Sections

Search

ముద్దులతో ఆ హీరోయిన్ పెదాలు కందిపోయేలా ఉన్నాయంటా...!

ముద్దులతో ఆ హీరోయిన్ పెదాలు కందిపోయేలా ఉన్నాయంటా...!
ముద్దులతో ఆ హీరోయిన్ పెదాలు కందిపోయేలా ఉన్నాయంటా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

24 కిస్సెస్ సినిమా గురించి చెప్పాలంటే పేరు లోనే ఉంది. ఈ సినిమాలో 24 ముద్దులు ఉంటాయని , అయితే ఈ మధ్య తెలుగు బోల్డ్ కంటెంట్ తో సినిమా లు తీసి డబ్బులు సంపాదించాలని నిర్మాతలు భావిస్తున్నారని విమర్శలు ఎక్కువయి పోతున్నాయి. మేకర్స్ మాత్రం బాగా కవర్ చేయడానికి తంటాలు పడుతున్నాను. హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన చిత్రం ‘24 కిస్సెస్’.‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్నది టాగ్ లైన్. ‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాన్ని తీసిన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

24-kisses-hebba-pate-kisses

సిల్లీ మొంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టిలు ఈ సినిమాని నిర్మించారు. ‘24 కిస్సెస్’ అనే బోల్డ్ టైటిల్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తిస్తూ.. టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియో‌లతో ఈ చిత్రానికి ఫుల్ పబ్లిసిటీ తీసుకురావడంతో మేకర్స్ సక్సెస్ అయ్యారు. వీటిలో ‘కుమారి 21F’ చిత్రంతో సెన్సేషన్ హిట్ కొట్టిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్.. ముద్దుల ఉత్సవానికి తెరతీసింది. పెదాలు కందిపోతున్నా పట్టించుకోకుండా పోటీ పడి ముద్దులు పెట్టేసింది. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లాంటి చిత్రాలను మించి ఓన్లీ లిప్ లాక్‌లతో టీజర్ ట్రైలర్స్‌ని నింపేశారు. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ వచ్చినప్పటికీ.. ప్రమోషన్స్ వీడియోలలో శృంగారం రసం మితిమీరి ఉండటంతో ‘24 కిస్సెస్’పై చిత్ర సీమలో పెద్ద చర్చే నడిచింది. టీవీలలో ఈ సినిమాపై చర్చా కార్యక్రమాలు నడిచాయి


24-kisses-hebba-pate-kisses

. అయితే ఇది బూతు సినిమా కాదని, మంచి క్లాసికల్ లవ్ స్టోరీ అని చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి అంటున్నారు. ఎవరూ మర్చిపోలేని ఒక మంచి లవ్ స్టోరీ ఇది. మంచి సినిమా చూసిన అనుభవం కలుగుతుంది’ అన్నారు. ‘మిణుగురులు’ లాంటి మంచి సినిమా తీసిన నా నుంచి అసభ్య, బూతు సినిమా రాదు. ‘మిణుగురులు’ టీమ్ నుంచి వస్తోన్న మరో అద్భుతమైన చిత్రమిది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించిన క్లాసికల్ లవ్ స్టోరీ. థియేటర్ నుంచి బయిటికి రాగానే ఎమోషన్ అనే తీపి గుర్తుతో వస్తారు. అందరూ కలిసి చూడ దగ్గ సినిమా. చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు అని ధీమాగా చెబుతున్నారు మేకర్స్. ట్విట్టర్‌లో ఈ మూవీపై స్పందనలు ఇలా ఉన్నాయి.

24-kisses-hebba-pate-kisses
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!
వైసీపీ ఎంపీల జాబితాలో .. జగన్ తీసుకున్న రెండు అతి పెద్ద సంచలన నిర్ణయాలు ..!
అనంతపురంలో వైస్సార్సీపీ పరిస్థితి ఏంటి .. ఎన్ని సీట్లు గెలవబోతుంది ..!
సర్వే రిపోర్ట్ : జిల్లాల వారిగా ఏ పార్టీకెన్ని సీట్లు ..!
దేశంలోనే అతి పెద్ద సర్వే : వైస్సార్సీపీ సునామీ లాంటి విజయం ... మీ కోసం ..!
వైసీపీలోకి బుట్టా రేణుక ... లోకేష్ పరువు గంగలో ..!
  బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల జాబితా విడుదల .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!
బుట్టారేణుకను జగన్ ఇక క్షమించడు ... పార్టీలోకి వచ్చిన టిక్కెట్ ఇవ్వడు ..!
టీడీపీ ఎంపీల లిస్ట్ ఇదే ..!
నెల్లూరులో టీడీపీ ఖాళీ ... ఇక ఆ పార్టీని రక్షించే నాధుడే లేడు..!
నెల్లూరు సర్వే : నెల్లూరు ఎంపీ పరిస్థితి ఏంటి ..  ఎవరు గెలవబోతున్నారు ..!